Blog Layout

ధర్మారం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి…!

హిందూ ధర్మ ప్రచారయాత్ర నిమిత్తం విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా హన్మకొండలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలలో స్వామివారు స్వయంగా పాల్గొని రాజశ్యామల అమ్మవారికి పీఠపూజ, చండీ నామం, దుర్గాసప్తశతిపూజ, స్పటిక శివలింగానికి రుద్రాభిషేకం వంటి పూజలు చేస్తూ, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందిస్తున్నారు. తదనతరం ప్రతినిత్యం …

Read More »

ఆ విషయంలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు చేయలేనిది..జగన్ చేసి చూపించాడు…సాహో  సీఎం సార్..!

తాజాగా  రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఓ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ నిర్ణయం ద్వారా జగన్ ఓ స్పష్టమైన సంకేతాన్ని ప్రజలకు ఇచ్చారు. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం దేశంలోని ముఖ్యమంత్రులు అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంపీడీవో సరళ అనే మహిళపై అనుచితంగా మాట్లాడారని తన …

Read More »

యువ బౌలర్‌ వరల్డ్‌ రికార్డు..!

పాకిస్తాన్‌ యువ పేసర్‌ మహ్మద్‌ హస్నేన్‌ వరల్డ్‌ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంతో జరిగిన తొలిట టీ20లో హ్యాట్రిక్‌ వికెట్లు సాధించి రికార్డు నమోదు చేశాడు. 19 ఏళ్ల వయసులోనే పొట్టి ఫార్మాట్‌లో హ్యాట్రిక్‌ ఘనత సాధించిన బౌలర్‌గా కొత్త అధ్యాయం లిఖించాడు. హస్నేన్‌ 19 ఏళ్ల 183 రోజుల వయసులోనే హ్యాట్రిక్‌ వికెట్లు సాధించాడు. తను ఆడుతున్న రెండో టీ20లోనే ఈ ఫీట్‌ సాధించడం మరో విశేషం. కాగా, అంతకముందు …

Read More »

వైఎస్‌ జగన్‌ నిర్ణయాన్నిస్వాగతిస్తున్నా..కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి

నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు అయింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి, అతని అనుచరులు తన ఇంటిపైకి వచ్చి రభస సృష్టించారని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోటంరెడ్డిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. స్పెషల్‌ జ్యుడీషియల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ.. ఆధారాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెప్పారని, ఆయన నిర్ణయాన్ని …

Read More »

పవన్ కు మరో షాక్…గాజువాకలో జనసేన ఖాళీ..!

ఆంధ్రప్రదేశ్ లో జనసేనకు రోజురోజుకు షాక్ మీద షాక్ తగులుతుంది. ఆ పార్టీ నుండి వారానికి ఒకరు రాజీనామా చేస్తున్నారు. మొన్నటికి మొన్న సీనియర్ నాయకుడు ఆకుల సత్యనారాయణ పార్టీని వీడారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. కనీసం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సైతం ఒక్క చోట కూడా గెలవలేకపోయాడు. చివరికి ఈ ఎన్నికల్లో ఒక్క సీట్ తో సరిపెట్టుకున్నారు. అయితే …

Read More »

వరంగల్‌ దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి సందేశం..!

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచార యాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో దిగ్విజయవంతంగా కొనసాగుతోంది.  హన్మకొండలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల్లో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు ప్రత్యేక పూజలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏడవరోజు రాజశ్యామల అమ్మవారి విగ్రహానికి పూలతో, ఆభరణాలతో అందంగా అలంకరణలు చేసి వివిధ పూజాది …

Read More »

కొమ్మల గ్రామంలో గోవర్థన్ గోశాలను సందర్శించిన శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు…!

హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా వారం రోజులుగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు దేవీ నవరాత్రుల ఉత్సవాలతో పాటు పలు చారిత్రక దేవాలయాలను,  మహిమాన్విత క్షేత్రాలను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5న , శనివారం నాడు కొమ్మల గ్రామంలోని గోవర్ధన్ గో గ్రామ్ ( గోశాల)ను శ్రీ స్వాత్మానందేంద్ర సందర్శించారు. స్వామివారు స్వయంగా గోవులకి పూజ చేసి తన …

Read More »

వరంగల్‌లోశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామిని దర్శించుకున్న ప్రముఖులు…!

హన్మకొండలోని, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలలో విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు పాల్గొన్నారు.  ఏడవరోజైన శనివారం నాడు  స్వామివారు స్వయంగా శ్రీ రాజశ్యామల దేవిపీఠపూజ, చండీపారాయణం, చండీ హోమం, స్పటిక శివలింగానికి రుద్రాభిషేకం వంటి పూజాదికార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కెప్టెన్ ఇంట్లో స్వామివారిని పలువురు ప్రముఖులు సందర్శించుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీమంత్రి బసవరాజు …

Read More »

కష్టాల్లో సఫారీలు..ఆదుకుంటారా..?ఆవిరైపోతారా..?

విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికా, ఇండియా మధ్య మొదటి టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజే చివరిరోజు కావడంతో మ్యాచ్ ఎవరికీ సొంతం కానుంది అనేది చాలా ఆశక్తిగా మారింది. కాని చివరికి ఇండియన్ బౌలర్ షమీ మలుపు తిప్పేసాడు. దాంతో పీకల్లోతు కష్టాల్లో పడింది సౌతాఫ్రికా. మరి మ్యాచ్ ను కనీసం డ్రా ఐనా చేస్తారా అనే విషయానికి వస్తే టాప్ ఆర్డర్ అంతా విఫలమైంది. దాంతో …

Read More »

నేడు భక్తులకు దుర్గ‌మ్మ దుర్గాదేవిగా సాక్షాత్కారం..!

శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో సందర్భంగా నేడు ఆదివారం అనగా ఆశ్వ‌యుజ శుద్ధ అష్ట‌మి నాడు కనకదుర్గమ్మ అమ్మ వారు భక్తులకు దుర్గాదేవిగా దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు ఆమెను దుర్గ‌ముడ‌నే రాక్షశుడిని సంహరించడంతో ఆమెను మహాశక్తి స్వరూపంగా కొలుస్తారు. అమ్మవారిని ఎరుపు రంగు చీరతో, ఎర్రటి పువ్వులతో కొలిస్తే శత్రువులు నుండి భాద తప్పుతుందని అంటారు. ఈ రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన గారెలు, క‌దంబం,బెల్లం, పాయ‌సం నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat