Blog Layout

మెగాస్టార్ పై సంచలన కామెంట్స్..అదే నిజమైతే ఫ్యాన్స్ కు పండగే!

మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాణ భాద్యతలు తీసుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదల కానుంది. ఇక అసలు విషయానికి వస్తే ఉమైర్ సంధు మెగాస్టార్ పై ట్విట్టర్ …

Read More »

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్..మంత్రి జగదీష్ రెడ్డి

హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెల్లచెరువు మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ అధికారంలోకి రావడం వల్లనే ఇన్ని సంక్షేమ పథకాలు పురుడుపోసుకున్నాయి. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదేళ్లు మంత్రిగా పని చేసింది శూన్యం. ఆంధ్రా సీఎంల వద్ద మోకరిల్లి మంత్రి పదవులు పొందిన సంస్కృతి ఉత్తమ్ కుమార్ …

Read More »

నీరా పాలసీ.. ప్రత్యేక స్టాళ్ల ద్వారా అమ్మకాలు చేపడతాం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

రాష్ట్రంలో నీరా పాలసీని ప్రవేశపెట్టి ప్రత్యేక స్టాళ్ల ద్వారా అమ్మకాలు చేపడతామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని టాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో ఆధునిక రెస్టారెంట్‌లను ఏర్పాటు చేసి వాటి ద్వారా తెలంగాణ వంటకాలతో పాటు నీరా అమ్మకాలను ప్రోత్సహిస్తామన్నారు. తెలంగాణ పర్యాటక శాఖ ద్వారా నీరాకు తగిన ప్రచారం కల్పిస్తామని కూడా తె లిపారు. తెలంగాణ సాంప్రదాయక డ్రింక్‌గా నీరాను ప్రమోట్‌ చేస్తామని మంత్రి తెలపారు. దశల వారీతా …

Read More »

నీచరాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డే..సైదిరెడ్డి

ఉత్తమ్‌ కుమార్‌ పై హుజూర్‌ నగర్‌ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి మండిపడ్డారు. నీచరాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డే అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు హుజూర్‌ నగర్‌ అభివృద్ధి ఏనాడూ పట్టించుకోలేదని ఫైరయ్యారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌ ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌ లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమంలో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే …

Read More »

రైతు బంధు, రైతు భీమా..రైతులకు వరం.. మంత్రి హరీష్

రైతు బంధు, రైతు భీమా పథకాలు రైతులకు వరమని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న హరీష్ ..మాంద్యం పరిస్థితులు ఉన్న సంక్షేమం విషయంలో ఇబ్బంది లేకుండా బడ్జెట్ లో కేటాయింపులు చేశామని తెలిపారు. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం నిర్వహణలో సంగారెడ్డి జిల్లా ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో 30 రోజుల ప్రణాళిక తో …

Read More »

రామగుండం ఫర్టిలైజర్ ప్యాక్టరీ పున:ప్రారంభంపైన సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్

ప్రజలకిచ్చిన హామీ మేరకు రామగుండం ఎరువుల పరిశ్రమ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. సాధ్యమైనంత త్వరగా ఫ్యాక్టరీని పునః ప్రారంభించడానికి కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. రామగుండం ఫెర్టిలైజర్స్ కంపెనీ పునరుద్ధరణ పనులపై సమీక్ష నిర్వహించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పరిశ్రమల శాఖ అధికారులతో కలిసి ఎరువుల కంపెనీ …

Read More »

మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

రైతు రుణమాఫీకి జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీలో భాగంగా 4,5 విడతల సొమ్ము విడుదలకు సంబంధించిన జీవో 38ని రద్దు చేసింది. ఈమేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య జీవో 99 విడుదల చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని చేపట్టనున్న నేపథ్యంలో రైతు రుణమాఫీ పథకాన్ని రద్దు చేశారు. 4, 5 విడతల …

Read More »

వేణు మాధవ్ ఆస్తి ఎంత ఉంటుందో తెలుసా.?

వేణు మాధవ్ మరణాన్ని జీర్ణించుకోలేక టాలీవుడ్ లోని అందరూ కంటతడి పెడుతున్నారు. సుమారు 23ఏళ్లు ఇండస్ట్రీతో అనుబంధాన్ని ఏర్పరచుకున్న వేణు మరణం ఇండస్ట్రీ వర్గాలను కలచివేసింది. బుధవారం వేణు ఆకస్మికంగా మరణించడంతో నేడు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం చాంబర్‌లో ఉంచారు. నిన్నమొన్నటి వరకూ అందర్నీ నవ్విస్తూ ఉంటే వేణు భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరవుతున్నారు తోటి ఆర్టిస్టులు. ఆయన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat