Blog Layout

సింగరేణి కార్మికులకు మరో గుడ్ న్యూస్..!!

సింగరేణి కార్మికులకు మరో శుభవార్త. సింగరేణి సంస్థలో పనిచేసి డిస్మిస్ అయిన కార్మికులకు మళ్లీ ఉద్యోగాలు రానున్నాయి. డిస్మిస్ అయిన ఉద్యోగుల్లో అర్హత కలిగిన వారికి తిరిగి ఉద్యోగం ఇవ్వడానికి గుర్తింపు కార్మిక సంఘం, సింగరేణి యాజమాన్యం మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. దీంతో 356 మంది డిస్మిస్డ్ కార్మికులకు తిరిగి సింగరేణిలో ఉద్యోగాలు రానున్నాయి. వివిధ కారణాల రీత్యా 2000 సంవత్సరం నుంచి 2018 వరకు డిస్మిస్ అయిన …

Read More »

Clear-Cut Programs Of Cbd In Virginia – The Basics

At Your CBD Retailer, we consider in bringing superior high quality Hemp-derived products to the market. Nevertheless, he mentioned is just not allowed to advertise his merchandise on account of legal restrictions and a wariness from various Cbd Virginia social media sites in advertising merchandise that intently resemble marijuana. He …

Read More »

బీడీ పరిశ్రమపై జీఎస్టీ ఎత్తివేయాలి..మంత్రి హరీష్‌రావు

తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది పేద మహిళలు ఆధారపడే బీడీ తయారీ పరిశ్రమపై జిఎస్టీ ఎత్తివేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. శుక్రవారం గోవాలో జరిగిన జిఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య, ఆర్థిక …

Read More »

క్రికెటర్ తో ఎఫైర్ పై బాలయ్య హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

బాల‌కృష్ణ‌ హీరోగా వచ్చి బ్లాక్ బ్లాస్టర్ హిట్ సాధించిన మూవీలైన లెజెండ్‌, డిక్టెట‌ర్ లలో బాలయ్య సరసన నటించి ఆడిపాడిన అందాల భామ సోనాల్ చౌహన్. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సరికొత్త మూవీ రాబోతుంది. అయితే ఈ చిత్రం కంటే అమ్మడు క్రికెటర్ తో ఎఫైర్ నడుపుతుందనే వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. టీమిండియా ఆటగాడైన కేఎల్ రాహుల్ తో ప్రేమాయణం సాగుతుందని వార్తలు చక్కర్లు …

Read More »

వాటిని నమ్మవద్దు..శివప్రసాద్ అల్లుడు..!

చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత నారమల్లి శివప్రసాద్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్ దానికి చికిత్స పొందుతున్నారు. అయితే, ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ శివప్రసాద్‌కు చికిత్స కొనసాగుతోంది. అయితే ఆయ‌న‌ మరణించినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.. వాటిని శివప్రసాద్ అల్లుడు నరసింహ ప్రసాద్ ఖండించారు.. శివప్రసాద్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, వైద్యుల పర్యవేక్షణలో …

Read More »

తెలంగాణ వ్యవసాయరంగ పథకాలు బాగున్నాయి

తెలంగాణలో వ్యవసాయ రంగంలో పురోగతిపై బీహార్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ బృందం అధ్యయనం చేసింది. తెలంగాణలో వ్యవసాయ పథకాలు బాగున్నాయని బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ ప్రేమ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. విత్తన రంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని కొనియాడారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా వరి, మొక్కజొన్న విత్తనాలు దిగుమతి చేసుకుంటామని ప్రేమ్ కుమార్ చెప్పారు.

Read More »

జయలలిత కోసం కష్టపడుతున్న కంగనా రనౌత్

తమిళనాడు రాష్ట్ర దివంగత సీఎం జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ తలైవీ అనే మూవీని తీస్తున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మెయిన్ రోల్ లో నటిస్తుంది. హిందీలో మాత్రం జయ అనే టైటిల్ తో విడుదల చేయనున్నట్లు చిత్రం యూనిట్ చెప్పుతూ వస్తుంది. ఈ మూవీకి విష్ణు వర్థన్ ఇందూరి నిర్మాత. ఈ చిత్రంలో జయలలితగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat