గత ఐదేళ్లలో అమరావతిలో సింగపూర్ స్థాయి రాజధాని అంటూ ప్రజలకు గ్రాఫిక్స్ చూపించిన బాబు బండారం మరోసారి బయటపడింది. గత ఐదేళ్లలో చంద్రబాబు రాజధాని అమరావతిలో కేవలం రెండే రెండు తాత్కాలిక భవనాలు కట్టించాడు. అవి తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్ట్. అప్పట్లో చిన్నపాటి వర్షానికి సచివాలయం కురిసింది. సాక్షాత్తు నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్ ఛాంబర్‌లోకి భారీగా వరదనీరు చేరింది. దీంతో వైసీపీ నేతలే జగన్ ఛాంబర్‌లోని ఏసీ …
Read More »Blog Layout
జగన్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికే ఈ ఆరోపణలు…!
ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయం భర్తీ కోసం నిర్వహించిన పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ పలు ఎల్లో మీడియా చానళ్లు తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. సదరు పత్రిక అయితే ఏకంగా పేపర్ కొట్టు ఉద్యోగం పట్ల అనే శీర్షికతో గ్రామ సచివాలయ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని వార్తను ప్రచురించింది. దీన్ని టిడిపి సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు …
Read More »లాభాల్లో మార్కెట్లు
కేంద్ర ప్రభుత్వం దేశంలోని కార్పొరేట్ కంపెనీలకు ట్యాక్స్ తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో స్టాక్ భారీ లాభాలతో పరుగులు పెట్టాయి. దాదాపు రెండు వేల పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్ ట్రేడవుతుంది. నిఫ్టీ ఆరు వందలకు పైగా పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. అయితే గత దశాబ్ధ కాలంలో ఎన్నడూ లేని విధంగా నిఫ్టీ పరుగులు పెట్టడం గమనార్హం . ఇక రూపాయి విలువకొస్తే మారకం విలువ రూ.71.06వద్ద కొనసాగుతుంది.
Read More »గూగుల్ పే తో సరికొత్త మోసం
గూగుల్ పే పేరుతో సరికొత్త మోసానికి పాల్పడిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్లో కొండాపూర్ కు చెందిన ఒక మహిళ ఫ్రిజ్ ను ఆన్ లైన్లో అమ్మకానికి పెట్టింది. ఆన్ లైన్లో ఈ ప్రకటనను చూసిన ఒకతను ఆమెకు కాల్ చేశాడు. ఫ్రిజ్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఫ్రిజ్ ను కొంటానని.. అడిగినంత సొమ్మును చెల్లిస్తానని “మాయ మాటలు చెప్పి సదరు …
Read More »లైంగిక సమస్యలను ఎదుర్కుంటున్నారా..?
ఖర్జూర పండ్లను మీరు తినరా..?.వీటికి మీరు చాలా దూరమా..?.దీని వలన ఏమి ఉపయోగం లేదని పక్కనెడతారా..?. అయితే ఈ వార్తను చదివితే ఖర్జూర పండ్లనే తింటారు మీరు. అయితే వీటి వలన ఉపయోగం ఏమిటో తెలుసుకుందాం. ఖర్జూర పండ్లను తింటే పక్షవాతం రాదు. శరీరంలో తక్షణ శక్తిని పునరుద్ధరిస్తుంది.పేగుల్లో పరాన్నజీవులను నాశనం చేస్తుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. రక్తాన్ని పెంపొందిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. …
Read More »సచివాలయ పరీక్షల్లో పాస్ అవ్వలేదని భాదపడుతున్నారు…మీకో గుడ్ న్యూస్ !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మార్క్ పరిపాలన చూపించారు. సాధారణంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి అయిన ఉద్యోగాల విషయంలో ఆచి తూచి అడుగు వేస్తారు. గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు పట్టుమని ఒక పదివేలు జాబులు తీసిన పాపాన పోలేదు. చాలా వాటికి నోటిఫికేషన్ కి కూడా ఇవ్వలేదు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా ఏ విధమైన న్యాయం చేయలేకపోయారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన …
Read More »చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జబర్దస్త్ పంచ్..!
వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న సంగతి తెలిసిందే..వైయస్ఆర్ రైతు భరోసా, అమ్మఒడి, ప్రతి పేదవాడికి నాణ్యమైన బియ్యం, ఆశావర్కర్లకు వేతనాల పెంపు..ఇలా 100 రోజుల్లోనే 100 కు పైగా ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకుని దేశంలోనే 3 వ అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలిచారు. తాజాగా పాదయాత్రలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రిపేర్ల నిమిత్తం, ప్రతి ఏటా రూ. 10 …
Read More »టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమం…చెన్నైకు చంద్రబాబు…!
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య విషాదం నుంచి కోలుకోకముందే మరో సీనియర్ నేత ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న వార్త…టీడీపీ శ్రేణులను కలవరపెడుతోంది. తాజాగా చిత్తూరు మాజీ ఎంపీ డాక్టర్ ఎన్. శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం మూత్రపిండ సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన శివప్రసాద్‌ను ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోల్ ఆసుపత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి …
Read More »ఏపీ‘సచివాలయ’మెరిట్ జాబితా..ఎంపికైన వారి జాబితా..!
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలు లేని కారణంగా ఉద్యోగానికి అర్హత సాధించిన వారికే జిల్లా సెలక్షన్ కమిటీలు కాల్ లెటర్లు పంపుతాయని పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. జిల్లాల వారీగా రాతపరీక్షల మెరిట్ జాబితాలు శుక్రవారం ఉదయానికి కల్లా ఆయా జిల్లాలకు చేరవేయనున్నట్టు వెల్లడించారు. మెరిట్ జాబితా ఆధారంగా జిల్లా సెలక్షన్ కమిటీ.. ఆ జిల్లాలో భర్తీ చేసే ఉద్యోగాలు, …
Read More »దసరా, దీపావళికి ఆరూటులో 54..ఈ రూటులో 78 ప్రత్యేక రైళ్లు
దసరా, దీపావళి దృష్ట్యా రద్దీకి అనుగుణంగా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. హైదరాబాద్–కొచువెలి (07115/07116) రైలు అక్టోబర్ 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 9కి నాంపల్లిలో బయలుదేరి 2వ రోజు ఉదయం 3.20కి కొచువెలి …
Read More »