హీరో వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం “వాల్మీకి”. ఈ చిత్రానికి గాను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ఆదివారం నాడు వైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్ చేయడం జరిగింది. వరుణ్ తేజ్ ఇప్పటివరకు 9 సిఎమాలు చెయ్యగా అందులో ఏఒక్కటీ మాస్ చిత్రం కాదు. ఇక వరుణ్ తీసిన లోఫర్ విషయానికి వస్తే ఆ …
Read More »Blog Layout
పడవ ప్రమాద ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయం
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరిలో జరిగిన ప్రమాదం పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ వద్ద జరిగిన ప్రమాదం అత్యంత దురదృష్టకరం అని అయితే ఈ ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయం అన్నారు. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి …
Read More »కత్తులతో తెలుగు తమ్ముళ్ల వీరంగం..పల్నాడులో బయటపడిన బాబు బండారం..!
పల్నాడులో వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ…పునరావాస కేంద్రాలు తెరిచి…ఛలో ఆత్మకూరు అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడిన సంగతి తెలిసిందే. గ్రామస్థాయిలో జరిగిన వ్యక్తిగత కక్షలకు రాజకీయ రంగు పులిమి వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి చంద్రబాబు కుటిల ప్రయత్నాలు చేశాడు. అయితే పోలీసులు ఇరువర్గాలతో మాట్లాడి పునరావాస కేంద్రాల్లోని టీడీపీ కార్యకర్తలను వాళ్ల ఊళ్లకు పంపించారు. దీంతో ప్రస్తుతం ఈ వివాదం సద్దుమణిగింది. అయితే పల్నాడులో టీడీపీ …
Read More »తెలంగాణ సర్కారు ఉద్యోగులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర సర్కారు ఉద్యోగులు,ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న పీఆర్సీపై తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో ప్రభుత్వం క్లారీటీచ్చింది. ఆదివారం శాసనమండలిలో జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” ఉద్యోగులకు,ఉపాధ్యాయులకు ఐఆర్ కాదు.. పీఆర్సీనే ప్రకటిస్తాం. అయితే పీఆర్సీను ఒకేసారి ప్రకటించడానికి ప్రయత్నాలు మమ్మురం చేస్తుంది ప్రభుత్వం. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి పీఆర్సీపై ప్రకటన …
Read More »కాంగ్రెస్ కుట్రలను బయటపెట్టిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ నల్లమల అడవుల్లో యూరేనియం తవ్వకాలు. అయితే ఈ అంశంపై బీజేపీ,టీడీపీతో సహా కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు నల్లమల అడవిలో యూరేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుంది. అది పర్యావరణానికి.. ప్రజలకు హానీకరమని వారు వాదిస్తూ వచ్చారు. …
Read More »తెలుగుదేశం పార్టీ సన్నిహితుడు వెంకట రమణ బోయపాటి ఆద్వర్యంలోనే చంద్రబాబు ఎన్నో కార్యక్రమాలు చేసారు
వశిష్ట గోదావరిలో పర్యాటకానికి ప్రాంతానికి వెళ్లిన వారు గోదావరిలోనే జల సమాధి అయ్యారు. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేసి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. బాధితులను పరామర్శించేందుకు సీఎం జగన్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించి బాధితులను పరామర్శిస్తారు. అయితే ఈ బోటును మాజీ ముఖ్యమంత్రి ప్రారంభించినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉండే కోడిగుడ్ల వెంకట రమణ …
Read More »ముచ్చటగా మూడోసారి బాలయ్య
టాలీవుడ్ సీనియర్ నటుడు,యువరత్న నందమూరి బాలకృష్ణను చాలా రోజుల తర్వాత తనలో పూర్వ వైభవాన్ని బయట పెట్టిన చిత్రాలు సింహా,లెజెండ్. ఈ రెండు చిత్రాలు ఇటు బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులను కొల్లగొట్టడమే కాకుండా అటు తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు నందమూరి అభిమానులను కాలర్ ఎగురవేసుకునేలా చేశాయి. ఈ రెండు చిత్రాలకు దర్శకుడు బోయపాటి శ్రీను. తాజాగా ముచ్చటగా మూడోసారి బాలయ్యతో మూవీ తీయడానికి సిద్ధమవుతున్నాడు బోయపాటి. ఇటీవల …
Read More »యువతలో సత్తా లేదు-కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్
కేంద్ర కార్మిక ,ఉపాధి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ దేశంలో యువత గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాయబరేలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ” దేశ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలున్నాయి. యువతకు సరిపడినన్నీ ఉద్యోగాలు కూడా ఉన్నాయి.కానీ దేశంలో ముఖ్యంగా ఉత్తారాది ప్రజల్లో ,యువతలో వాటికి అవసరమైన సత్తా,నైపుణ్యాలు లేవు. ఉత్తర భారతదేశాన్ని సందర్శించిన ఉద్యోగులను నియమించుకునేవారు ఇదే అంశం చెబుతున్నారు అని ” వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా …
Read More »6రోజులు బ్యాంకులు బంద్
దేశ వ్యాప్తంగా ఈ నెలలో వారం రోజులు వరుసగా బ్యాంకులు బంద్ కానున్నాయి. దేశంలో ఉన్న అన్ని రకాల బ్యాంకులకు చెందిన ఉద్యోగులు ఈ నెల 26,27తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చారు. బ్యాంకుల విలీనం మరియు తదితర అంశాల ఆధారంగా బ్యాంకులకు సమ్మె చేస్తున్నామని ఆయా సంఘాలు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత రోజు నాలుగో శనివారం.. ఆ తర్వాత ఆదివారం.. ఆ తర్వాత సోమవారం ఆర్ధవార్షిక క్లోజ్ రోజు.. …
Read More »నవీన్ ఎక్స్ప్రెస్….సిద్ధార్థ్ బాహుబలి..నిలిచేదెవరు ?
ప్రో కబడ్డీ సీజన్ 7 లో భాగంగా ఈ సోమవారం నాడు దబాంగ్ ఢిల్లీ, తెలుగు టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. చత్రపతి శివాజీ స్టేడియం లో రాత్రి 8.30 నిముషాలకు జరుగుతుంది. ఈ మ్యాచ్ కు ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రతేక్యతనే నవీన్ ఎక్ష్ప్రెస్స్, సిద్దార్థ్ బాహుబలి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక తెలుగు టైటాన్స్ విషయానికి వస్తే …
Read More »