Blog Layout

శభాష్ సిద్ధార్థ్‌ ఎస్పీని అభినందించిన వైఎస్ జగన్ .. ఇక అన్ని జిల్లాల్లో అలాగే

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్పందన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నడుస్తోంది. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఆలోచన వల్ల ఇందులో మరో అడుగు ముందుకు పడింది. జిల్లా కేంద్రంలోని కలెక్టర్, ఎస్పీ నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో భూ వివాదాలపై వచ్చే ఫిర్యాదులకు ఐదు రోజుల్లో పరిష్కారం చూపించాలని ప్రభుత్వం, అధికారులు ప్రణాళిక రూపొందించారు. మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంలో నిర్వహించిన వీడియో …

Read More »

పారదర్శకంగా ఉద్యోగాలిస్తాం.. హాల్‌ టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపుకార్డు ఉండాలి.. జాగ్రత్తగా

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్రామ సచివాలయ పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామని, అభ్యర్థులెవరూ ఉద్యోగాలకోసం దళారులను నమ్మొద్దని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. రాష్ట్రంలో మొత్తం 5114 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షకు వచ్చేవారు హాల్‌ టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే పరీక్షా కేంద్రానికి అనుమతిస్తారని తెలిపారు. ఓఎంఆర్‌ షీట్లను జిల్లాలకు తరలిస్తామని, ప్రతీ జిల్లాలో స్ట్రాంగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్ష నిర్వహణ …

Read More »

ఆదర్శదంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లిరోజు సందర్భంగా అభిమానులు అందరు జగన్ దంపతులకు మనసారా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జగన్ భారతి జంట శివపార్వతుల్లాగా కలిసి ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. జగన్, భారతిల పెళ్లి ఫొటోను వారి వారి ఫేస్‌బుక్ లో పోస్టు చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘సీతమ్మలాంటి భారతమ్మ దొరికినందుకు జగన్ కి, రాముడులాంటి జగన‌న్న భర్తగా దొరికినందుకు భారతి గారికి… ఇద్దరికీ హృదయపూర్వక పెళ్ళిరోజు …

Read More »

టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డిపై ఆ కేసులో A1 నమోదు..!

ఏపీలో వరుసగా 6 సార్లు ఓటమిల రికార్డు తిరగరాసిన టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అదికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ మీద, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ఒంటి కాలితో లేచిన నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అంతల టీడీపీ నేత చంద్రబాబుపై ప్రేమ చూపించిన సోమి రెడ్డి నేడు జైలుకు పోతాడాని వార్తలు …

Read More »

ఆటో డ్రైవర్లకు అండగా ఉంటాం.. హరీష్

ఆటో డ్రైవర్లకు అండగా ఉంటామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ అన్నారు. సిద్దిపేట పట్టణంలోని కొండ భూదేవి గార్డెన్ లో జరిగిన సిద్దిపేట కో ఆపరేటివ్ సొసైటి అవగాహన సదస్సుకు ముఖ్య అతిధిగా హరీష్ రావు హాజరయ్యారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ.. ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగు నింపాలన్నారు. ఆటో డ్రైవర్లపై సమాజంలో తప్పుడు అభిప్రాయం ఉంది. ఆభావన పోవాలి అంటే మన నడవడికలో మార్పు రావాలన్నారు. ఆటో …

Read More »

కాళేశ్వరాన్ని చూస్తే విపక్షాలకు కడుపుమంట..!!

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును చూస్తే విపక్షాలకు కడుపుమంటగా ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనపై కాంగ్రెస్, బీజేపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నీళ్లు పారుతున్న కాళేశ్వరాన్ని చూస్తే విపక్షాలకు కడుపుమంటగా ఉందన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ఆశించిన స్థాయిలో నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ గతంలోనే తేల్చి చెప్పిందన్నారు. విపక్ష నేతలు ఇప్పటికీ …

Read More »

కాంగ్రెస్ నేతల కళ్లు ఎర్రబడుతున్నాయి.. కేటీఆర్

తెలంగాణ రైతుల పొలాలు పచ్చగా అవుతుంటే కాంగ్రెస్ నేతల కళ్లు ఎర్రబడుతున్నాయి అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ్‌భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలు విచక్షణ లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కాంగ్రెస్ నాయకులకు బుద్ధి రాలేదు. దేశంలో పార్టీ పరిస్థితి ఏంటో …

Read More »

బిగ్ బాస్‌ హౌజులోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్న వారి పేర్లట ఇవి..!

బిగ్ బాస్ 3 మొన్నటితో ఐదు వారాలను పూర్తి చేసుకొంది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో నాగ్ ఎంట్రీ తరువాత ఇంట్లో సభ్యులను పలకరించాడు. ఈ ఆదివారం జరిగిన ఎపిసోడ్ మాత్రం నాగ్ ఫన్ గా మర్చేసాదని చెప్పాలి. టాస్క్ లతో సభ్యులను ఆడిస్తూ..డేంజర్ జోన్ లో ఉన్నవారిని ఒక్కొక్కరిగా సేఫ్ జోన్ కి పంపుతూ మంచి ట్విస్ట్ లతో గేమ్ ను ముందుకు నడిపించారు. అలా ఈ వారం షో …

Read More »

ఏపీ ముఖ్యమంత్రి జగన్ వరాల జల్లు..!

ఏపీ సీఎం జగన్ క్రీడాకారుల పట్ల విస్వతనీయంగా వ్యవహరించారు. వారికి వారాల జల్లు కురిపించారు.పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులు ప్రతీఒక్కరికి నగదు ప్రోత్సాకాలు అందజేయాలని నిర్ణయించుకున్నారు.మంగళవారం ఆయన క్యాంపు ఆఫీస్లో మీడియాతో మాట్లాడుతూ..‘క్రీడల మీద దృష్టి పెట్టాలని ప్రతీ దిగువ క్రీడాకారుడుని ప్రోత్సహించాలని అన్నారు.రాష్ట్ర విభజన తర్వాత నుండి ఇప్పటివరకు  జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన మన క్రీడాకారులకు నగదు పోత్సాహకాలు ఇద్దాంమని అన్నారు. ఈ మేరకు పసిడి సాదించిన వారికి రూ.5లక్షలు, సిల్వర్ …

Read More »

ఆటో, ట్యాక్సీ నడుపుకొంటున్న వారికి 10వేలు ఇవ్వబోతున్నట్లు వైఎస్ జగన్ ప్రకటన

సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకొంటున్న వారికి సెప్టెంబరు చివరి వారంలో రూ.10వేలు ఇవ్వబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన(ప్రజా పరిష్కార వేదిక) కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రభుత్వ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat