Blog Layout

పూరీ చేతిలో విజయ్ దేవరకొండ..అందరి చూపూ అటువైపే..?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గీతాగోవిందం తరువాత వీరిద్దరూ మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం కావడంతో అందరు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాని చివరికి ఈ చిత్రం ఆవేరేజ్ టాక్ తో ముగిసింది. ఇక చాలా రోజులనుండి బ్లాక్ బ్లాస్టర్ కోసం ఎదురుచూస్తున్న మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ …

Read More »

బిగ్ బాస్ హౌస్ మరీ ఇంత దారుణమా…?

టాలీవుడ్ లోనే మోస్ట్ పాపులర్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్నది బిగ్ బాస్ షోనే. ఇప్పటికే ఈ షో రెండు సీజన్లు పూర్తి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. మొదటి సీజన్ కు గాను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా. రెండో సీజన్ లో నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేసాడు. ఈ రెండు సీజన్లు కూడా బాగానే వ్యవహరించారు. ఇక ఈ సీజన్ బిగ్ బాస్-3 …

Read More »

ఏపీలో కొత్త ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు…!

ఏపీలో కొత్తగా ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టబోతున్నారు. ఏపీలో అర్హత ఉన్న 1.44 కోట్ల కుటుంబాలకు ఈ కొత్త కార్డులను ఇస్తారు. ముఖ్యమంత్రి జగన్‌ పుట్టినరోజు డిసెంబరు 21 నుంచి వీటిని పంపిణీ చేస్తారు. వార్షికాదాయం రూ.5 లక్షలున్న కుటుంబాలనూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురానున్నారు. వెయ్యి రూపాయల వ్యయం దాటితే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యసేవలు పొందే విధానాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. జనవరి నుంచి రెండు మూడు …

Read More »

నవ్యాంధ్ర టీడీపీ మాజీ మంత్రి కన్నుమూత..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కన్నుమూశారు. నిన్న రాత్రి ఆయనకు ఉన్నట్టు ఉండి గుండెపోటు రావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రిలో వైద్యులు ప్రాథమిక చికిత్సనందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఈ రోజు బుధవారం నవ్యాంధ్రలోని వైఎస్సార్ కడప జిల్లాలోని తన నివాసం నుంచి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే …

Read More »

ఆరోగ్యశ్రీ సేవలు.. మంత్రి ఈటెల చర్చలు సఫలం..!!

ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించేందుకు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో మంత్రి ఈటెల రాజేందర్‌ జరపిన చర్చలు సఫలమయ్యాయి. మంగళవారం సచివాలయంలో ఆయా ఆస్పత్రుల యాజమాన్యం, సిబ్బందితో చర్చలు జరిపారు. ఆస్పత్రుల ప్రతినిధులు చేసిన డిమాండ్లకు ప్రభుత్వ సానుకూలంగా స్పందించడంతో చర్చలు సఫలమయ్యాయి. బకాయిలు త్వరలోనే చెల్లిస్తామని మంత్రి ఈటల వారికి హామీ ఇచ్చారు. ఇకపై ప్రతినెలా ఆరోగ్యశ్రీ చెల్లింపులు జరుపుతామని మంత్రి స్పష్టం చేశారు. దీంతో పాటు ఆరోగ్యశ్రీ ఎంవోయూ సవరణకు …

Read More »

థాంక్స్ సంతన్న.. మొక్క నాటిన అక్కినేని అఖిల్

రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన ఛాలెంజ్ కు అపూర్వమైన స్పందన వస్తోంది. ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి మరో ఇద్దరికి ఛాలెంజ్ విసురుతున్నారు. ఈసందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ సవాల్ విసిరారు. అందులో వైసిపి ఎంపీ మిధున్ రెడ్డి, జీఎంఆర్ గ్రూప్స్ అధినేత, అఖిల్ అక్కినేని. తాజాగా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించారు హీరో అఖిల్ అక్కినేని. తన ఇంట్లో …

Read More »

ఏపీలో మరో హాట్ న్యూస్..బీజేపీలోకి బిగ్ బాస్ 2 విన్నర్ కౌషల్

టీడీపీ నేత సాధినేని యామిని శర్మ త్వరలో బీజేపీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతన్న సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటికే బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఆమె బీజేపీ పెద్దల సమక్షంలో కమలం తీర్ధం తీసుకుంటారని తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసిన యామిని పార్టీలో చేరికపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి..తాజాగా మరో హాట్ న్యూస్ ఏపీలో …

Read More »

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌ …కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలను ప్రసారం చేయడంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌ అయింది. పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నట్లుగా… ఏసియన్‌ పల్ప్‌ & పేపర్‌ సంస్థ ఏపీని వీడుతున్నట్లు వచ్చిన వార్తలను ప్రభుత్వం ఖండించింది. దురుద్దేశంతో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. విషపూరితమైన ఇలాంటి ప్రయత్నాలను గమనిస్తున్నామని, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అవినీతిరహితంగా, పారదర్శక విధానంతో ముందుకెళుతుందని, ఏపీలో పెట్టుబడులు పెట్టేలా …

Read More »

తల్లి కాబోతున్నమహిళల క్రికెట్ జట్టు కెప్టెన్..!

న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ అమీ సత్తారట్‌వైట్ (33) తల్లి కాబోతున్నట్లు తెలుస్తుంది. గర్భవతిగా ఉన్నానని తనకు విశ్రాంతి కావాలని అమీ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు విన్నవించింది. దీంతో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అమీకి విశ్రాంతి అనుమతి ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్‌ను రద్దు చేయకుండా పారితోషికం ఇస్తామని ఎన్‌జడ్‌సి(NZC) అధ్యక్షుడు డేవిడ్ తెలిపాడు. ఈ సమయంలో న్యూజిలాండ్ క్రికెట్ సంఘం తనకు సహాయ సహకారాలు అందిస్తుండడంతో ఆమె ధన్యవాదాలు …

Read More »

వాట్సాప్‌లో త‌ప్పుడు వీడియోలు…న‌గ‌ర సీపీ కీల‌క హెచ్చ‌రిక‌

సోష‌ల్ మీడియా ద్వారా త‌ప్పుడు ప్ర‌చారం చేసే వారికి హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్ గ‌ట్టి హెచ్చ‌రిక‌లు చేశారు. వాట్సాప్ గ్రూపులో హింసకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తే ఆ గ్రూపు అడ్మిన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్లకు హెచ్చరిక జారీ చేశారు. ఈ మేర‌కు స్ప‌ష్ట‌మైన సూచ‌న‌లు చేశారు. పలు అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలకు హబ్ అయిన హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat