Blog Layout

లోకేష్‌ కారణంగానే టీడీపీ ఘోర పరాజయం..ఎలాగో పూర్తిగా వెల్లడించిన అన్నం సతీష్‌

ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్.. నారా లోకేష్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో లోకేష్‌ మంత్రిగా వ్యవహరించిన ఐటీశాఖలో భారీగా ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ విషయంపై విచారణ జరపమని రెండు మూడు రోజులలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరతానని తెలిపారు. కేంద్రంతో కూడా మాట్లాడి సీబీఐ విచారణ జరమని ఫిర్యాదు చేస్తానని అన్నారు. …

Read More »

జగన్ సీఎం అయ్యాక పోలవరం పనులు ఆగిపోయాయని టీడీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవమెంత.?

ఏపీ అసెంబ్లీలో వాడి, వేడి చర్చలు జరుగుతున్నాయి.. తాజాగా పోలవరం ప్రాజెక్టు పనులు జగన్ సీఎం అయ్యాక ఆగిపోయాయని, పనులు జరగడం లేదంటూ టీడీపీ విమర్శిస్తుంది. దీనిపై పోలవరం ఆపేశామనడం సరికాదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీ వేదికగా అన్నారు. అసెంబ్లీలో పోలవరంపై ప్రశ్నించిన టీడీపీకి సమాధానంగా అనిల్ మాట్లాడుతూ.. పోలవరంపై సీఎం జగన్ ఇప్పటికే సమీక్ష జరిపారన్నారు. పోలవరం ప్రాజెక్టును హడావుడిగా పూర్తి చేయాలనుకోవడం లేదని, 2021 …

Read More »

చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు..

ఐదేళ్ళ టీడీపీ అరాచక పాలనతో విసిగిపోయిన ఆంధ్రరాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష పార్టీని 23 సీట్లకే పరిమితం చేసారు.వైసీపీ అధినేత జగన్ ను నమ్మిన ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు.ఈమేరకు జగన్ కూడా ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉన్నారు.అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు మాత్రం దౌర్జన్యం గానే ప్రవతిస్తున్నారని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా చురకలు అంటించారు.అధికారం పోయిన తర్వాత మైండ్ మరింత దెబ్బతిన్నట్టు …

Read More »

తెలంగాణ మున్సిపల్ చట్టం -2019లో ప్రధానాంశాలు..!

తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లును శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సభలో ప్రవేశపెట్టారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభలో బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చ జరిగిన అనంతరం తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లును సభ ఆమోదించింది. -తెలంగాణ మున్సిపల్ చట్టం ద్వారా పూర్తి పారదర్శకత. -అవినీతి రహిత పాలన కోసమే నూతన మున్సిపల్ చట్టం. -ప్రజలకు మేలు చేసేలా …

Read More »

మహారాష్ట్రలో దారుణం..!

తన లైంగిక కోరికను తీర్చలేదన్న కారణంతో ఓ వ్యక్తి వివాహితను హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్‌గర్‌లో చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసు అధికారి హేమంత్‌ కట్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15వ తేదీన మహిళ పొలానికి వెళ్తుంది. కాగా రాజేశ్‌ పవార్‌(30) అనే వ్యక్తి మహిళను దారిలో అడ్డగించి తన లైంగిక కోరిక తీర్చాల్సిందిగా బెదిరింపులకు గురిచేశాడు. రాజేశ్‌ కోరికను తిరస్కరించిన సదరు …

Read More »

తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లుకు శాసనసభ ఆమోదం

తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లును శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సభలో ప్రవేశపెట్టారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభలో బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చ జరిగిన అనంతరం తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లును సభ ఆమోదించింది.    ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మున్సిపల్ చట్టంపై సలహాలు, సూచనలు ఇచ్చిన సభ్యులకు ధన్యవాదాలు. జనాభా దామాషా ప్రకారమే …

Read More »

వైఎస్‌ జగన్‌పై దాడి కేసు నిందితుడి శ్రీనివాసరావుకు బెయిల్‌ రద్దు

వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పై దాడి కేసు నిందితుడికి బెయిల్‌ రద్దయింది. నిందితుడు శ్రీనివాసరావు బెయిల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. నిందితుడి బెయిల్‌ రద్దు చేయాలంటూ ఎన్‌ఐఏ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. దీంతో అతడి బెయిల్‌ను రద్దు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై గతేడాది అక్టోబర్‌ 25న కోడికత్తితో దాడి చేసిన ఘటన …

Read More »

ధోని రిటైర్మెంట్..వరల్డ్ కప్ హీరో సంచలన వ్యాఖ్యలు

టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ లో తన స్థానం పట్ల సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమైన ఉందని భారత్ మాజీ ప్లేయర్ ,బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నారు.తాను కెప్టెన్ గా ఉన్నప్పుడు ఎంతోమంది యువక్రికెటర్లకు మంచి అవకాశాలు కల్పించాడని అన్నారు.ఆస్ట్రేలియా సిరీస్ కు సచిన్, సెహ్వాగ్ తో పాటుగా నాకు కూడా అవకాశం కల్పించాలని కోరినట్లు చెప్పాడు. 2023 వరల్డ్ …

Read More »

అసెంబ్లీ సాక్షిగా తప్పును ఒప్పుకున్న చంద్రబాబు.. జగన్ మాటలకు షాక్

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విద్యుత్‌ కొనుగోళ్లుపై గత ప్రభుత్వ విధానాలను ఆధారాలతో సహా ఎండగట్టారు. ప్రతి విషయంలోనూ కుక్కతోక వంకరే అన్న విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మరోపక్క చంద్రబాబు అధికారంలో ఉన్న‌వారికి, ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌వారికి వేరే విధంగా నియ‌మాలు ఉండ‌వ‌ని అవి సామాన్యేల‌కైనా ఎంత‌టి వారికైనా ఒక‌టేన‌ని వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సీఎం భవనాన్నే కూల్చేస్తున్నామని, మీదో …

Read More »

బిగ్‌బాస్‌ ముసుగులో మహిళలు, ఆడపిల్లలపై లైంగిక వేధింపులు

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌-3 నిలిపేయాంటూ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, జర్నలిస్టు శ్వేతారెడ్డి, నటి గాయిత్రి గుప్తా జంతర్‌ మంతర్‌ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. బిగ్‌బాస్‌ పేరుతో అశ్లీలతను పోత్రహిస్తున్నారని ఆరోపించారు. బిగ్‌బాస్‌లో కాస్టింగ్‌ కౌచ్‌ ఉన్న కారణంగానే శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా షో నుంచి బయటికొచ్చారని జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. బిగ్‌బాస్‌ సెలక్షన్‌ ప్రాసెస్‌లో అన్యాయం జరుగుతోందని నటి గాయత్రిగుప్తా అన్నారు. ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తున్నామని తెలిపారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat