Blog Layout

కల్కి మూవీ రివ్యూ

టాలీవుడ్ ఇండస్ట్రీలో పోలీస్ సినిమాలంటే ముందు గుర్తొచ్చే పేరు హీరో రాజశేఖర్‌. పోలీస్ కథలతో ఆయన చేసిన సినిమాలన్నీ పెద్ద విజయాల్ని సాధించాయి. గత కొన్నేళ్లుగా పరాజయాల్ని ఎదుర్కొంటూ వచ్చిన ఆయన గరుడవేగతో తిరిగి పూర్వ వైభవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత మరోసారి తనకు అచ్చొచ్చిన పోలీస్ నేపథ్యాన్ని ఎంచుకొని రాజశేఖర్ నటించిన చిత్రం కల్కి. అ! సినిమా ద్వారా ప్రతిభావంతుడైన దర్శకుడిగా నిరూపించుకున్న ప్రశాంత్‌వర్మ ద్వితీయ ప్రయత్నంగా …

Read More »

ముకేశ్‌ అంబానీ కుతూరు ఇషాకు తన అత్తింటి వారు ఏం కానుక ఇచ్చారో..అతి ఎంత ఖరిదో తెలుసా

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ గతేడాది పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. పిరమాల్‌ వారసుడు ఆనంద్‌ పిరమాల్‌ను ఆమె పెళ్లాడారు. పెళ్లికానుకగా ఇషాకు తన అత్తింటి వారు ఖరీదైన కానుకనే ఇచ్చారు. వర్లీలోని 50వేల చ.అడుగుల విస్తీర్ణం ఉన్న గలీటా భవనం ఆమెకు బహుమతిగా అందింది. దీని ఖరీదు సుమారు రూ. 450 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. దక్షిణ ముంబయిలోని …

Read More »

టీమిండియా జెర్సీ పై రగులుతున్న రగడ..అసలు జెర్సీ ఎందుకు మార్చాలి?

ప్రపంచకప్ లో భాగంగా ఈ ఆదివారం ఇంగ్లాండ్ తో టీమిండియా తలబడనుండి.అయితే ఈ మ్యాచ్ కు ఒక ప్రతేక్యత కూడా ఉంది.భారత్ జట్టు కి పెట్టింది పేరు మెన్ ఇన్ బ్లూ అలాంటిది ఆ రోజు మ్యాచ్ కి మాత్రం భారత్ జట్టు ఆరంజ్ కలర్ జెర్సీ ధరించనుంది.ప్రస్తుతం ఇది పెద్ద రాజకీయ రగడ గా తయారయ్యింది.ఇప్పుడు ఇండియాలో బీజీపీనే అధికారంలో ఉండడంతో ఆ పార్టీ రంగు కూడా అదే …

Read More »

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ..!

రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీ, వివిధ సంస్థలకు చైర్‌పర్సన్‌ల నియామకం కొనసాగుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నాగలక్ష్మిని ఏపీఈపీడీసీఎల్ సీఎండీగా, వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ ఎస్.రమణారెడ్డిని రాష్ట్ర కొత్త, పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఎండీగా నియమిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌ను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీగా, కళాశాల …

Read More »

ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి దేశానికి ఆదర్శం

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాల అమలు ద్వారా శాశ్వత పేదరిక నిర్మూలనకు, వివక్ష రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా దార్శనికత కలిగిన ప్రజా నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీసీ కమిషన్ సభ్యుడు డాక్టర్. వకుళాభరణం కృష్ణమోహన్ రావు రాసిన “చుక్కాని- సంక్షేమానికి పునర్నిర్వచనం” అనే పుస్తక తొలిప్రతిని కేటీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఉన్నన్ని సంక్షేమ …

Read More »

తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలు బాగుండాలి-సీఎంలు కేసీఆర్,జగన్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని ప్రగతి భవన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ల సమావేశం కొనసాగుతోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని ఉమ్మడి అంశాలపై ఇరువురి మధ్య చర్చ కొనసాగుతోంది. వివాదాస్పద అంశాలు, నదీ జలాల పంపకం తదితర అంశాలతో పాటు గోదావరి జలాల సద్వినియోగం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. గోదావరి మిగులు జలాలను కృష్ణా నదికి మళ్లించేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తున్నారు. తెలంగాణ, ఏపీ రెండు …

Read More »

వర్మ టార్గెట్ ఫిక్స్..చంద్రబాబును వదిలే సమస్యే లేదు !

సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోమారు చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు.ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చాలా సార్లు చంద్రబాబు పై సెటైర్ లు వేసిన విషయం అందరికి తెలిసిందే.వర్మ వాడుతున్నట్లుగా సోషల్ మీడియాను వేరెవ్వరు వాడరు.ఇప్పటికే చంద్రబాబు మెంటల్ గా చాలా ఇబ్బందిగా ఉన్నట్లు తెలుస్తుంది.ఇలాంటి సమయంలో మరోసారి బాబుకి పిచ్చేకించాడు వర్మ.ఇక అసలు విషయానికి వస్తే వర్మ మరోసారి చంద్రబాబుపై పోస్ట్ పెట్టాడు.దీనికి ఒక వీడియో కూడా లింక్ చేసాడు.ప్రస్తుత …

Read More »

థ్యాంక్యూ జగనన్న…ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌లక్ష్మణ్‌

వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు వేగవంతంగా ప్రవేశ పెడుతున్నందుకు థ్యాంక్యూ జగనన్న..అంటూ సినీ ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌లక్ష్మణ్‌ అన్నారు. తమకు రాజకీయం అంతగా తెలియదని, పేపర్లు, టీవీలు చూడమని, కానీ జగన్ ప్రవేవ పెడుతున్న పథకాలు బాగున్నాయన్నారు. ప్రకాశం జిల్లాలోని చిల్ట్రన్స్‌ హోమ్‌లో గురువారం వారు ఓ మీడియాతో తో మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్‌ బెల్ట్‌షాపుల …

Read More »

ఫ్యూజీ రియల్ హీరో.. వీడియో వైరల్..!

సరిగ్గా రెండేళ్ళ వయస్సున్న పాప ప్రాణాలను కాపాడిన ఫ్యూజీ జబాత్(17) అనే యువకుడిని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. ఇంతకూ ఫ్యూజీ ఏం చేశాడంటే.. ఆడుకుంటూ రెండో అంతస్థు నుంచి పడిపోయిన పాపను సరిగ్గా నేలమీద పడిపోయే క్షణంలో పట్టుకుని కాపాడాడు. ఇస్తాంబుల్‌లోని ఫాతీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పాప తల్లి వంటగదిలో ఉన్న సమయంలో దోహ మహమ్మద్(2) అనే పాప కిటికీ వద్దకు వెళ్లింది. కిటికీ నుంచి బయటకు …

Read More »

ఆపద్బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణలో నిరుపేదల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండగా ఉండి ఆదుకుంటున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.నియోజకవర్గంలోని ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఎర్ర రాజిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండగా అతడి వైద్య చికిత్స కోసం రూ.2 లక్షల ఎల్.ఓ.సి.ని బాధిత కుటుంబసభ్యులకు శుక్రవారం ఎమ్మెల్యే అందచేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పేదలకు కేసీఆర్ గారు అండగా ఉన్నారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat