Blog Layout

నా కల ఈ నాటికి సాకారమైంది..రియల్ హిరో కేసీఆర్ గారూ.. శ్రీరెడ్డి

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ ​కౌచ్‌ బాధితుల పోరాటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపులపై కమిటీని ఏర్పాటు చేస్తూబుధవారం జీవో కూడా విడుదల చేసింది. దీంతో ఈ ఉద్యమానికి కీలకమైన నటి శ్రీరెడ్డి ఇవాళ తన ఫేస్‌బుక్‌లో స్పందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘‘నా కల ఈ నాటికి సాకారమైంది. మీ చొరవతో నేనిప్పుడు ప్రపంచానికే …

Read More »

టైగర్‌ కేసీఆర్..ది అగ్రెస్సివ్‌ గాంధీ

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ సంచలనాలు సృష్టిస్తున్న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మొన్న నందమూరి తారకరామారావు ఆఖరి రోజుల్లో జరిగిన సంఘటనల ఆధారంగా లక్ష్మి స్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించి సంచలనం రేపిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రం ఒక్క ఏపీలో తప్ప అన్నిచోట్ల విడుదల కాగా మంచి హిట్ టాక్ కూడా వచ్చింది.అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవితాధారంగా ఓ బయోపిక్‌ను తెరకెక్కించబోతున్నారు.కేసీఆర్ తెలంగాణ ఉద్య‌మాన్ని …

Read More »

20వ తేదీన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌

తెలంగాణ రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ ఖరారు అయింది. ఈ నెల 20వ తేదీన ఈ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కానుంది. మొత్తం 535 జడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు మూడు దశల్లో పోలింగ్‌ జరగనుంది. ఈ నెల 22న మొదటి విడుత నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మొదటి విడుతలో భాగంగా 212 జడ్పీటీసీ, 2365 ఎంపీటీసీ స్థానాలకు మే 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రెండో …

Read More »

ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో భాగ్యనగరందే అగ్రస్థానం..!

హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ పరుగులు పెడుతున్నది. కార్పొరేట్లకు దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన నగరంగా భాగ్యనగరం ఎదిగింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని తొమ్మిది నగరాల్లో జరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ వెల్లడించింది. ముఖ్యంగా బెంగళూరు నగరాన్ని హైదరాబాద్ తొలిసారి అధిగమించినట్లు పేర్కొన్నది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్, కొచ్చి నగరాల్లో 12.8 మిలియన్ …

Read More »

ఏపీలో హాట్ టాపిక్… మే 23న టీడీపీ మంత్రులందరూ ఓటమి..?..ఇదిగో సాక్ష్యలు

ఏపీలో ఉన్నరాష్ట్ర ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే గెలుపెవరిదో మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పదు. అయితే చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రులుగా వ్యవహరించిన చాలా మందికి ఓటమి తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎవరో కొందరు లక్కీగా బయటపడవచ్చు గాక.. మిగతా వాళ్లకు మాత్రం ఓటమి తప్పదనే అంచనాలు వినిపిస్తున్నాయి.ముందుగా ఫిరాయింపు మంత్రుల గురించి మాట్లాడుకుంటే… అఖిలప్రియ – అమర్ నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి …

Read More »

కంగనా ర‌నౌత్‌పై చెప్పు విసిరిన డైరెక్ట‌ర్‌..ఎవరో తెలుసా?

బాలీవుడ్‌లో వివాస్ప‌ద హీరోయిన్ ఎవ‌రు అంటే అందరికి ముందుగా గుర్తుకొచ్చే పేరు కంగ‌నా ర‌నౌత్‌దే. కెరీర్ మొదటి నుండి ఎన్నో వివాదాల‌తో సావాసం చేస్తు వచ్చింది. ఇటీవ‌ల తను న‌టించిన చిత్రం మ‌ణిక‌ర్ణిక…ఈ సినిమా పెద్ద వివాదం అయిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే.ఝాన్సీ ల‌క్ష్మీ భాయి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన సినిమాకి దర్శకుడు క్ర్రిష్ నటి కంగనా మధ్య చాల గొడవలు జరిగిన విషయం అందరికి తెలిసిందే.అయితే మొదట …

Read More »

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి..స్పీకర్ పదవికే కళంకం తెచ్చిన నేత కోడెల

ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆ పదవికి కళంకం తెచ్చిన వ్యక్తి అని వైసీపీ ప్రదాన కార్యదర్శి , మాజీ మంత్రి సి.రామచంద్రయ్య అన్నారు. తన పదవిని దుర్వినియోగం చేసిన స్పీకర్ ను తాను మరొకరిని చూడలేదని ఆయన అన్నారు. 23 మంది వైసిపి ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేస్తే కనీసం వారికి నోటీసు కూడా ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆయన అన్నారు.అసెంబ్లీని ఏకపక్షంగా నడిపారని, చిత్తూరు జిల్లా …

Read More »

టిక్ టాక్ పిచ్చితో ఏకంగా కొడుకునే..

టిక్ టాక్ పిచ్చి ప్రాణాలమీదికి తెస్తోంది. ఈ టిక్ టాక్ వీడియో షేరింగ్ తో విచక్షణ మరచిపోయిన జనాలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఈపిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ టిక్ టాక్ అరాచకం ఒక్కోసారి శ్రుతి మించిపోతోంది. ఈ క్రమంలో మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి తమ కుమారుడిని ఫ్రిజ్‌లో పెట్టేశారు. కొద్దిసేపటి తర్వాత బయటకు తీసేసరికి ఆ చిన్నారి బొమ్మలా …

Read More »

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్‌ తొలి ఫొటోతోనే రికార్డు బ్రేక్..

బాహుబలి కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఖాతా తెరిచి ఇన్ని రోజులు ఐన సరే ప్రభాస్ ఒక్క ఫోటో కూడా ఇంక పోస్ట్ చెయ్యలేదు.అయినప్పటికీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ సంఖ్య ఏడు లక్షలకు చేరింది.మొత్తానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బాహుబలి’ చిత్రంలోని ఓ స్టిల్‌ను పోస్ట్ చేసాడు ప్రభాస్.తన ప్రొఫైల్‌ పిక్చర్‌గా కూడా అదే పెట్టుకున్నారు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తను ప్రస్తుతం …

Read More »

నేడే ఇంటర్మీడియట్ ఫలితాలు.!

తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సుమారు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.ఇంటర్ పరీక్ష ఫలితాలు ఈ రోజు గురువారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ ప్రథమ ,ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఈ రోజు గురువారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఏ అశోక్ మీడియాకిచ్చిన ఒక ప్రకటనలో తెలిపారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat