Blog Layout

విడుదలకు ముందే భారీ హిట్ టాక్ తెచ్చుకుంటున్న యాత్ర..!

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ప్రధానాంశంగా తెరకెక్కుతున్న యాత్ర చిత్రం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ‘యాత్ర’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైఎస్‌ రాజశేఖర రెడ్డిగారి పాదయాత్ర ఎంత సెన్సేషన్‌ అయిందో ప్రేక్షకులందరికీ తెలుసు. పాదయాత్రలో ఉన్న ఎమోషన్స్, మూమెంట్స్‌ని తీసుకుని మహి రెడీ చేసిన కథతో విజయ్‌ ‘యాత్ర’ నిర్మించారు. మమ్ముట్టిలాంటి లెజెండ్‌ నటించారు. ఈ సినిమా టీజర్, …

Read More »

చంద్రబాబు కాపుల ఓట్లకోసం పవన్ ని వాడుకున్నట్టు ఇప్పుడు క్రైస్తవుల ఓట్లకోసం పాల్ ని వాడుకుంటున్నాడా.?

వైసీపీ అధినేత జగన్ కుల చిచ్చు పెడుతున్నాడని చంద్రబాబు ఆయన అనుకూల మీడియా గగ్గోలు పెట్టింది. కానీ 1983 నుంచీ చంద్రబాబు చేసిన కుల రాజకీయం గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకంటే ఇప్పుడు 2014లో కూడా కులానికో హామీ, ఉపకులానికి చెందిన నాయకుడికి ఒక కానుక, కులానికి రిజర్వేషన్, కార్పొరేషన్ పేర్లతో కుల చిచ్చులు పెట్టిందే చంద్రబాబు. ఫలితంగా ఏ కులానికెంత ఇస్తున్నారు.? ఏం ప్రాధాన్యం ఇస్తున్నారు అన్న …

Read More »

చెవిరెడ్డిని చంపాలనుకున్నవారిని పట్టుకున్న పోలీసులు.. ఊపిరి పీల్చుకున్న వైసీపీ

చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్‌ మండలం వేదాంతపురంలో మూడ్రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం పసుపు–కుంకుమ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే హోదాలో ప్రసంగిస్తున్న ఆయన్ని అడ్డుకున్నారు. ఇది టీడీపీ కార్యక్రమం అని, ఇందులో మీ ప్రసంగాలు ఏంటని? మైక్‌ కట్‌ చేయించారు. చెవిరెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎమ్మెల్యేకు పోలీసులు, మహిళలు రక్షణగా నిలిచారు. దీంతో …

Read More »

నోరు అదుపులో పెట్టుకో జగన్‌..మంత్రి జవహర్

ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి జవహర్ దారుణ వాఖ్యలు చేశాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్‌ వ్యక్తిగత దూషణలు హేయమన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ నోరు అదుపులో పెట్టుకోకపోతే వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని హెచ్చరించారు. అంతేకాదు జగన్‌ తన నోటిని శుద్ధి చేసుకోకపోతే ప్రజలే సంప్రోక్షణ చేస్తారన్నారు. అయితే ఈ వాఖ్యలపై సోషల్ వైసీపీ అభిమానులు మంత్రి జవహర్ …

Read More »

వైఎస్సార్ జిల్లాలో సమర శంఖం మోగించనున్న జగన్.. జిల్లాల వారీగా కేడర్

ప్రతిపక్ష వైసీపీ నేతృత్వంలో వైయ‌స్ఆర్ జిల్లాలో గురువారం సమరశంఖారావం నిర్వహించనున్నారు. మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించే పార్టీ అధినేత శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి 13 జిల్లాల్లో కేడర్‌ను కార్యోన్మోఖులను చేసేందుకు సమరశంఖారావం సభలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కడపలో ఇవాళ‌ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ నుంచి కడపకు విమానంలో రానున్న జగన్‌ ఉదయం 11 గంటలకు గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో తటస్థులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. …

Read More »

హరీష్ రావును మెచ్చుకున్న కేటీఆర్‌

మాజీ మంత్రి హ‌రీశ్‌రావును టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెచ్చుకున్నారు.బుధవారం సిద్ధిపేట‌ జిల్లా కేంద్రంలో హరీష్ రావుతో పాటు స్థానిక క‌లెక్ట‌ర్ కృష్ణ‌భాస్క‌ర్ స‌మీకృత మార్కెట్ యార్డును ప్రారంభించారు. ఆ మార్కెట్‌కు సంబంధించిన ఫోటోల‌ను హ‌రీశ్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌ల‌కు త‌గిన‌ట్టుగా ఆ మార్కెట్‌ను నిర్మించారు.సుమారు 20 కోట్ల వ్య‌యంతో ఈ స‌మీకృత మార్కెట్ బిల్డింగ్‌ను నిర్మించారు ఒకే చోట కూర‌గాయ‌లు, మాంసాన్ని …

Read More »

టీడీపీకి బాహుబలి దొరికాడు..అనే కామెడీ క‌థ‌!

తెలుగుదేశం పార్టీ ప్ర‌చారం గురించి, ఆ పార్టీ నేత‌లు చేసుకునే అతి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.సంద‌ర్భం ఏదైనా త‌మ గురించి తాము డ‌బ్బా కొట్టుకోవ‌డంలో టీడీపీ నేత‌ల‌ను మించిన వారుండ‌ర‌నేది టాక్‌. అలా తాజాగా త‌మ‌కు బాహుబ‌లి దొరికాడ‌ని ప‌చ్చ‌పార్టీ నేత‌లు ఖుష్ అవుతున్నారు. ఆ బాహుబ‌లి నిన్న‌గాక మొన్న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వ్యక్తి కావ‌డం ఇందులో కొస‌మెరుపు. వివ‌రాల్లోకి వెళితే…సంచ‌ల‌న, వివాదాస్ప‌ద‌న వ్యాఖ్య‌లు చేసే టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా …

Read More »

ఆమంచి క‌ల‌క‌లం…మ‌రో ఎమ్మెల్యేతో క‌లిసి పార్టీకి గుడ్‌బై

ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి షాకుల ప‌రంపర కొన‌సాగుతోంది. ఒక‌రి వెంట మ‌రొక‌రు అన్న‌ట్లుగా ముఖ్య‌నేత‌లు టీడీపీని వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. కొంద‌రు ఇప్ప‌టికే గుడ్‌భై చెప్పేయ‌గా, ఇంకొంద‌రు అదే దారిలో న‌డుస్తున్నారు. అయితే, పార్టీ వీడే నేత‌లే ఇంకొంద‌రిని త‌మ‌తో తీసుకువెళ్లే ఎపిసోడ్ ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే…చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ టీడీపీ నేత‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆమంచి పార్టీ వీడేందుకు సిద్ధ‌మ‌వ‌గా…ఏపీ …

Read More »

 తిరుపతి సభలో చంద్రబాబును చెడుగుడు ఆడుకున్న వైఎస్ జగన్

ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళల రుణమాఫీ కోసం అయిదేళ్లగా ఏం మాట్లాడలేదని. 14వేల కోట్లు రుణం ఉంటే… అయిదేళ్లలో 25వేల కోట్లకు ఎగబాకాయని, పసుపు-కుంకుమ పేరుతో మళ్లీ మహిళలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు వైసీపీ అధినేత జగన్ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు రైతులకు కేటాయించారట. రైతుల చెవుల్లో పువ్వులు పెట్టడానికి చంద్రబాబు యత్నిస్తున్నారు. కట్టని రాజధానిలో వేలఎకరాల భూములను అమ్ముకుంటున్నారు. బాహుబలి గ్రాఫిక్స్‌తో మభ్యపెడుతున్నారు. నాలుగున్నరేళ్ల పాటు …

Read More »

జీవితంలో మొదటిసారి తన అభిమానులను ఒక కోరిక కోరిన జగన్

తిరుమల శ్రీ వెంకటేశుని సాక్షిగా ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుకడు జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. రేణిగుంట సమీపంలో బుధవారం యోగానంద ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలంటే మీరందరూ సవ్యసాచులై పని చేయాలని వైఎస్‌ జగన్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 9 ఏళ్లుగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat