Blog Layout

పోలీసుల‌కు సంచ‌ల‌న ఫిర్యాదు చేసిన కేఏపాల్‌

క్రైస్తవ మత ప్రచారకుడు, ప్రజాశాంతి రాజకీయ పార్టీ అధ్యక్షుడైన కేఏ పాల్ ఏపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నెక్ట్స్ సీఎం తానేనని ధీమా వ్యక్తం చేశారు. తాను సీఎం అయ్యాక ఇప్పటి సీఎం చంద్రబాబును తన సలహాదారుడిగా పెట్టుకుంటానన్న వార్త వైరల్ అయింది.అయితే, దీనికి తోడుగా మ‌రిన్ని వీడియోలు వైర‌ల్ అయ్యాయి. తనను, తన వ్యాఖ్యలను కామెడీ చేసి వీడియోలు తయారుచేశారని.. …

Read More »

టీఆర్ఎస్ వైపు ఎమ్మెల్యే చూపు..కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం

ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గ‌ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఆ పార్టీ త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యే ఒక‌రు అధికార టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా అత్రం సక్కు విజయం సాధించారు. ఆయ‌న ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్న‌ట్లు ప్ర‌చారం జరుగుతోంది. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని స‌క్కు లీకులు ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, …

Read More »

పేదలకు అండగా.. సీఎంఆర్ఎఫ్

 ఆపత్కాలంలో అర్హులైన నిరుపేదలకు అండగా.. ఆపద్భందువులుగా మేమున్నామని…. తెలంగాణ ప్రభుత్వం భరోసాను ఇస్తున్నదని మాజీ మంత్రి వర్యులు తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ఆయన నివాసంలో మంగళవారం ఉదయం సిద్ధిపేట నియోజక వర్గానికి చెందిన 97 మందికి రూ.23 లక్షల 75వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని సిద్ధిపేట పట్టణంలో 10 మంది లబ్ధిదారులకు రూ.3.41.500 లక్షలు, …

Read More »

కడపలోని 10 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి డిపాజిట్లు గల్లంతేనా.?

చంద్రబాబు గంజాయి వనం నుంచి బయట పడ్డానని, వైయస్‌ జగన్‌ తులసి వనంలోకి అడుగుపెట్టినందుకు ఆనందంగా ఉందని కడపజిల్లా రాజంపేట తెలుగుదేశం ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి కలిసి పార్టీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్దమయ్యారు. అనంతరం మేడా మీడియాతో మాట్లాడుతూచంద్రబాబు గంజాయి వనం నుంచి వైయస్‌ జగన్‌ తులసి వనంలోకి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్‌ను ఎదురించి …

Read More »

ఎన్నిక‌ల పోటీ నుంచి త‌ప్పుకున్న బికాంలో ఫిజిక్స్

ఏపీలో రాజ‌కీయ వేడి మొద‌లైంది.ఇప్ప‌టికే కొంద‌రు నేతలు సీట్లు ఇచ్చే పార్టీల‌ను వెత‌డ‌క‌డం మొద‌లుపెట్టారు.ఆశించిన పార్టీలో సీట్లు దొర‌క‌ని నేత‌లు పార్టీలు మారేంద‌కు రంగం సిద్దం చేసుకున్నారు.ఇటీవ‌లే వంగ‌వీటి రాధా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేర‌డానికి రంగం సిద్ధం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా విజ‌య‌వాడ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ బ‌రిలో దిగ‌డం లేద‌ని ప్ర‌క‌టించారు.గ‌త ఎన్నిక‌ల‌లో విజ‌య‌వాడ ప‌శ్చిమ నుంచి వైసీపీ పార్టీ త‌రుపున‌ పోటీ …

Read More »

పైకి….పైకి పోతున్న పసిడి ధర

బంగారం ధరలు తిరిగి పుంజుకుంటున్నాయి. గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న పసిడి ధర రికార్డు స్థాయిలవైపు మళ్లుతోంది. గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టినా.. సోమ, మంగళవారాల్లో మళ్లీ పెకి ఎగిసింది. దేశీ జువెలర్ల నుంచి కొనుగోళ్లు జోరుగా ఉండటంతో మంగళవారం రూ.125 పెరిగి 10గ్రా. బంగారం రూ.33,325కి చేరింది. అయితే, వెండి మాత్రం బలహీనపడింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ అంతంత మాత్రంగా ఉండడమేతో …

Read More »

బ్రేకింగ్ న్యూస్ ‘వైఎస్‌ జగన్‌ తొలి విజయం ’

టీడీపీ పగలు కాంగ్రెస్‌తో.. రాత్రి బీజేపీతో చేతులు కలుపుతుందని వైసీపీ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం సన్నగిల్లిందని విమర్శించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే దానిలో 5 శాతం వాటా కాపులకు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీ ఖాళీ అవడం ఖాయమని, ప్రజలంతా …

Read More »

చంద్రబాబుకు, టీడీపీ నేతలకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా.?

1. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆంధ్రోళ్లను తిట్టాడని ఇప్పుడు కొత్తగా అడుగుతున్న చంద్రబాబు అండ్‌కో మరి 2009లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేసినప్పుడు తెలీదా..?(ఈ ఐదేళ్లు తెలంగాణలో ఆంధ్ర ప్రజలను మంచిగా చూసుకోలేదా..) 2.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం కేసీఆర్‌ను అడిగితే ఒప్పుకోలేదని, అందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నానని కాంగ్రెస్‌ నాయకుల ముందే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పలేదా..? 3.హరికృష్ణ శవం సాక్షిగా కేటీఆర్‌తో …

Read More »

రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోనున్న 104 వైద్యసేవలు

వైఎస్‌ రాజశేఖరరెడ్డి గ్రామీణ ప్రజలకు ప్రతిఒక్కరికి వైద్యసేలందించేలా 104 సేవలను ప్రవేశపెట్టారు.ఆయన హయాంలో గ్రామాల్లో ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందుబాటులో ఉండేవి.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రన్న సంచార సేవగా మార్పు చేయడం జరిగింది.పేరు మార్చారు గాని ఆ దిశలో వైద్య సేవలు అందించడంలో పూర్తిగా విఫలమైంది.104 వాహనాలకు పెట్రోల్, డీజిల్‌ ఖర్చులకూ డబ్బు మంజూరు చేయకపోవడం,రిపైర్లు వస్తే వాహనాలను పట్టించుకోకపోవడం జరిగేవి.2008లో ఈ పథకం హెచ్‌ఎంఆర్‌ఐ సంస్థ, …

Read More »

ఏపీ రాజకీయాల్లో సంచలనం-వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే

ఏపీ రాజకీయాలను కుదిపేస్తూ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరబోతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీ తరపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే అయిన రాజంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అందులో భాగంగా ఆయన ఈ రోజు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ అధినేత వైఎస్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat