Blog Layout

టీఆర్ఎస్ గూటికి మ‌రో ఎమ్మెల్యే

తెలంగాణ రాజ‌కీయాల్లో ఎన్నికల ఫ‌లితాల ముగిసిన వెంట‌నే అదే ఒర‌వ‌డిలో కీల‌క ప‌రిణామాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి మ‌రో ఎమ్మెల్యే జై కొట్టారు. రామగుండం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బ‌రిలో దిగి గెలుపొందిన‌ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ టీఆర్ఎస్ పార్టీకి త‌న మద్దతు ప్రక‌టించారు. క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ను కలిసి ఈ మేర‌కు త‌న అంగీకారం తెలిపారు. మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన కోరుకంటి చంద‌ర్‌ టీఆర్‌ఎస్‌కు …

Read More »

కోన‌సీమ‌లో కేసీఆర్ క‌టౌట్‌…సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్‌

టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రాంతాల‌కు అతీతంగా అభిమానులు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఉద్యమ నాయ‌కుడి నుంచి తెలంగాణ‌ను అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తున్న నేత‌గా ఆయ‌న‌కు ఈ గౌర‌వం ద‌క్కింది. తాజాగా తెలంగాణలో టీఆర్ఎస్ తిరిగి అధికారిన్ని చేజిక్కించుకోవడంతో గులాబీ బాస్‌ కేసీఆర్‌కు అభినందనలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా.. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా ఆయనకు లెక్కలేనన్ని విషెస్‌ వస్తున్నాయి. ఏపీ నుంచి ఏకంగా లక్ష …

Read More »

తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ ను గెలిపించడానికి గల కారణాలు ఇవే..పోసాని

58 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్ పనితీరు ఒకవైపు ఈ నాలుగేళ్లలో అద్భుతమైన పాలన అందించిన టీఆర్ఎస్ మరో వైపు ఉందని అభివృద్ధి ఎటువైపు ఉందో దాన్ని చూసి అందరు ఓటు వేసారని,చిల్లర అధికారం కోసం, కేసీఆర్ ను ఢీకొట్టే సత్తా లేక ఆంధ్రా నుంచి చంద్రబాబు ను తీసుకుతెచ్చుకున్నారు చివరికి ఆ బాబు వల్లనే మీరు బోల్తా పడ్డారని పోసాని మురళీకృష్ణ అన్నారు. బుధవారం పోసాని తెలంగాణ ఎన్నికల ఫలితాలపై …

Read More »

కోదండరాం చాప్టర్ క్లోజ్ అయిన‌ట్లేనా?

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌ల‌ నేపథ్యంలో కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) పార్టీ ఆదిలోనే అబాసు పాల‌యింది. బోణిలోనే అట్టర్ప్లాప్ అయింది. ప్రజాకూటమిలో భాగంగా ఆ పార్టీ రాష్ట్రంలో తొమ్మిది స్థానాల్లో పోటీకి దిగ‌గా…ఒక్క చోట కూడా గెల‌వ‌లేదు. దీంతో కోదండ‌రాం చాప్ట‌ర్ క్లోజ్ అయిన‌ట్లేన‌ని అంటున్నారు. నాలుగు అంబర్‌ పేట (నిజ్జన రమేష్‌), మల్కాజిగిరి (దిలీప్‌కుమార్‌), సిద్దిపేట (భవానీ రెడ్డి), వర్దన్నపేట (దేవయ్య) స్థానాల్లో సొంతంగానూ, మిగిలిన ఐదు …

Read More »

చంద్రబాబు వ్యూహాన్ని పసిగట్టిన జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌ ..ఏం జరిగిందో తెలుసా

నందమూరి హరికృష్ణను తన రాజకీయ వ్యూహంలో పావుగా వాడుకుని బలి చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన కుమార్తె సుహాసినిని అదే రీతిలో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయించి బలి చేశారనే అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతోంది. హరికృష్ణ కుమార్తె సుహాసినిని తెరపైకి తీసుకురావడం ద్వారా ఎన్టీఆర్‌ కుటుంబంలో తన పట్ల వ్యతిరేకతతో ఉన్న జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లకు చెక్‌ పెట్టాలని బాబు వ్యూహం రూపొందించారని, తద్వారా హరికృష్ణ ఇంట్లోనూ …

Read More »

ఉత్తమ్ సాకులు…అందుకే ఓడిపోయారట

తెలంగాణ‌లో జ‌రిగిన ఘోర ప‌రాజ‌యం విష‌యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సాకు దొరికింది. తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి ఘోర పరాజయం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు…ఈ సందర్భంగా ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎక్కడో ఏదో జరిగింది…అంతా ఈవీఎంలే చేశాయి…ఈవీఎంలు ట్యాపరింగ్‌కు గురయ్యాయి..వెంటనే వీవీ ప్యాట్ ఓట్లను లెక్కించాలి..దురదృష్టవశాత్తు కేసీఆర్‌తో..ఈసీ కుమ్మక్కైయ్యింది’ అంటూ వాపోయారు.     తెలంగాణ రాష్ట్రంలో ఓటింగ్ మిషన్లు పూర్తిగా టాంపరింగ్ …

Read More »

జానా,రేవంత్ రెడ్డి, డీకే అరుణ, పొన్నాల, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, రెడ్డి, కొండాలు ఓడిపోవడానికి కారణాలివే

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తామే ముఖ్యమంత్రినంటూ చెప్పుకున్న సీనియర్ నాయకులందరూ కారు జోరు ముందు నిలబడలేకపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు లేకుండా అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించే వారు ఎవరుండబోతున్నారనే చర్చ కూడా మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నేతలైన జానారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్‌, కొండా సురేఖకు ఈ …

Read More »

మహామహులు అనుకున్న నేతల్పి కూడా మట్టికరిపించిన.. టీఆర్ఎస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది కీలక నేతలు ఓడిపోయారు. మహామహులు అనుకున్న నేతలు కూడా మట్టికరిచారు. టీఆర్ఎస్ దాదాపు 88 సీట్లలో, మహాకూటమి 21 స్థానాల్లో, మజ్లిస్ ఆరు స్థానాల్లో, బీజేపీ రెండు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. అయితే కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. రేవంత్‌పై టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి 10 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రేవంత్ ‌కంచుకోటలో …

Read More »

గజ్వేల్‌లో కేసీఆర్ ఫైనల్ మెజారిటీ ఇది !

తెలంగాణలో టీఆర్‌ఎస్ మరోసారి సత్తా చాటింది. గజ్వేల్ నుంచి పోటీ చేసిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా 51,515 ఓట్ల ఆధిక్యంతో విజయ దుందుబి మోగించారు. గత ఎన్నికల్లో కేసీఆర్‌కు 19,391 ఓట్ల మెజారిటీ మాత్రమే రావడంతో ఈసారి మెజార్టీ తగ్గుతుందా.. అంతకంటే పెరుగుతుందా అన్న అంశంపై ప్రజలు ఆసక్తి కనబర్చారు. కానీ ఆ అంచనాలను పటాపంచలు చేస్తూ గత ఎన్నికల్లో సాధించిన మెజారిటీ కంటే 32,124ఓట్ల ఆధిక్యంతో కేసీఆర్ …

Read More »

ఫ్యాన్సీ రేటుకు హిందీ శాటిలైట్స్ డబ్బింగ్ రైట్స్ తో అమ్ముడుపోయిన ప్రేమకధాచిత్రమ్-2

ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ ని క్రియెట్ చేసి, జక్కన్న తో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ ని సాధించిన ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థాచిత్ర‌మ్2 . ఈచిత్రంతో హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌,సిద్ధి ఇన్నాని జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి కోటి 43 ల‌క్ష‌లకు సాటిలైట్ హిందీ డ‌బ్బింగ్ రైట్స్‌ను ద‌క్కించుకుంది. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat