Blog Layout

అలా జరిగితే టీడీపీ కార్యకర్తలే తరిమి కొడతారా.? సీనియర్లు ఎందుకు సీరియస్ అవుతున్నారు.?

మరోసారి చంద్రబాబునాయుడి రాజకీయ చాణక్యం స్పష్టంగా అర్ధమవుతోంది. చంద్రబాబు గోల్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అందుకోసం కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలని.. అలా వెళ్లి ఆ ప్రయోజనం తాను పొందాలని.. కాంగ్రెస్ తో కలిసి వెళ్లటం వల్ల అటు తెలంగాణలో టీఆర్ ఎస్ ను ఎదుర్కోవడంతోపాటు.. ఇటు ఏపీలో బీజేపీని దెబ్బ తీయెచ్చనే భావన.. దీనికోసం చంద్రబాబు చాలా పెద్ద స్కెచ్ వేసారు.. ఏపీలో బీజేపీ అన్యాయం …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీ చేరికలు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది గత కొన్నాళ్ళుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే..తాజాగా ఆయన విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.. అందులో భాగంగా ఎస్ రాయవరం మండలంలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు,కార్యకర్తలు,టీడీపీ ,బీజేపీ పార్టీకి చెందిన పలువురు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. వైసీపీలో చేరినవారిలో పీసీసీ …

Read More »

కొత్త పార్టీ పెట్టిన ..కొత్తపల్లి గీత.. పార్టీ పేరు ఇదే..!

ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించింది. విశాఖ ఎంపీ కొత్తపల్లిగీత తన కొత్త రాజకీయపార్టీని ఈరోజే ప్రకటన చేశారు. పార్టీ పేరు జనజాగృతి పార్టీ అని పెట్టారు. విజయవాడలో ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆమె ఈ ప్రకటన చేశారు. మార్పు కోసం ముందడుగు అనేది పార్టీ నినాదమని ఆమె చెప్పారు. పార్టీ జెండాను కూడా ఆమె విడుదల చేశారు. నీలం రంగు, తెలుపు రంగుతో కూడిన జెండాపై గొడుగు చిహ్నాన్ని …

Read More »

ముంబైకి చంద్రబాబు ఎందుకో తెలుసా.?

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు మరో ప్రయాణానికి సిద్దమవతునారు.ఈ నెల 27న సీఎం ముంబయికి వెళ్లనున్నారు. అమరావతి బాండ్లు బీఎస్ఈ లో లిస్టింగ్ నిమిత్తం ఆయన ముంబయికి వెళ్లనున్నారు.ఈ నెల 27వ తేదీ ఉదయం 9.05 గంటలకు బీఎస్ఈ ప్రారంభం కాగానే అమరావతి బాండ్లు లిస్టింగ్ అవుతుంది. ముంబయి పర్యటనలో చంద్రబాబుతో పాటుగా పలువురు పారిశ్రామికవేత్తలు సమావేశం కానున్నట్లు సమాచారం.అయితే మన సీఎం ప్రయాణాల పేరు చెప్పుకొని కొన్ని కోట్ల రూపాయల …

Read More »

రక్షా బంధన్ శనివారమా ..?ఆదివారమా? ..

క్యాలెండర్ లో రక్షా బంధన్ ఆదివారం అని సూచిస్తున్నా, పౌర్ణమి కూడా ఆ రోజే ఉన్నప్పటికీ ఆ రోజు రాఖీ కట్టడం ఏ మాత్రం మంచిది కాదు అని వేద పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజున దనిష్ఠ నక్షత్రం ఉన్న కారణంగా కీడు జరుగుతుంది అని చెబుతున్నారు. ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం సూచిస్తున్నారు. శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం ఎంతో శుభసూచికం. ఇది శనివారం రోజున సంభవిస్తుంది. …

Read More »

పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం-మంత్రి హారీష్..!

తెలంగాణ రాష్ట్రంలో పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని..పార్టీ కార్యకర్తలను పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి అండగా ఉండి..కాపాడుకుంటాం అని మంత్రి హరీష్ రావు అన్నారు.. పార్టీలో సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు చనిపోతే పార్టీ పక్షాన ఇన్సూరెన్స్ చేసి రూ. 2 లక్షల ప్రమాద బీమా పార్టీ పక్షాన ఇస్తుంది .. సిద్దిపేట నియోజకవర్గంలో గతంలో 18మంది కార్యకర్తల కుటుంబాలకు అందించామని కొత్తగా ఇద్దరి కార్యకర్తలకు ప్రమాద బీమా …

Read More »

వచ్చే ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ మాకు శత్రువే.. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుపెట్టుకోవడంపై తమ అధినేత, సీఎం చంద్రబాబు పంపిస్తున్న సంకేతాలు టీడీపీలో ముసలం పుట్టిస్తున్నాయి. దీనిపై టీడీపీ సీనియర్‌ నేతల్లో నిరసన స్వరం వినిపిస్తుండగా.. పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఏ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భవించిందో.. అదే పార్టీతో పొత్తుపెట్టుకోవడం, ఆ పార్టీ నేతలతో ఎన్నికల్లో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ ఓట్లు అడిగితే ప్రజలు సహించే పరిస్థితే లేదని పేర్కొంటున్నారు. అంతేకాదు కాంగ్రెస్‌ …

Read More »

నగరంలో పెరిక భవన్ కు స్థలం, నిధులివ్వండి..!!

హైదరాబాద్ నగరంలో పెరిక కులస్తులకు భవనం నిర్మించడానికి అవసరమైన స్థలం, నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఎమ్మెల్సీ బోడకుంట వెంకటేశ్వర్లు ప్రగతి భవన్ లో గురువారం ముఖ్యమంత్రిని కలిశారు. ఖైరతాబాద్ చౌరస్తాలో తమ కులానికి అత్యంత విలువైన స్థలం, భవనం ఉండేదని, కానీ రోడ్డు వెడల్పులో చాలా భాగం కోల్పోయామని వెంకటేశ్వర్లు వివరించారు. తమ కులస్థుల సామాజిక, విద్య రంగాల్లో పురోగతికోసం కార్యకలాపాలు చేపట్టడానికి హైదరాబాద్ లో …

Read More »

రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్..ఎందుకంటే..?

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు, ఇతర కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కలిసి చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు వినతులు చేసినా, కేంద్రం నుంచి ఆశించిన స్పందన రావడం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. తానే స్వయంగా వెళ్ళి అవసరమైతే ఢిల్లీలోనే రెండు మూడు రోజులుండి, …

Read More »

మంత్రి కేటీఆర్‌తో వాట్సాప్ సీఈఓ క్రిస్ డేనియల్స్ భేటీ..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తో ప్రముఖ మెసేజింగ్ నెట్ వర్క్ యాప్ వాట్సాప్ సీఈఓ క్రిస్ డేనియల్స్ ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో భేటీ అయ్యారు.ఈ సందర్బంగా హైదరాబాద్‌లో వాట్సాప్ కస్టమర్ సర్వీస్ ఆపరేషన్ల సెంటర్‌ను ప్రారంభించాలని సీఈఓ క్రిస్ డేనియల్స్ ను మంత్రి కేటీఆర్ కోరారు.దీనికి డేనియల్స్ సానుకూలంగా స్పందించారు.డేనియల్స్ వెంట ఫేస్‌బుక్ ఇండియా పబ్లిస్ పాలసీ డివిజన్ హెడ్ శివనాథ్ తుక్రాల్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat