ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు రూలింగ్‌కు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఈనెల 9న భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చాయి. సర్వోన్నత న్యాయస్ధానం మార్చి 20న ఇచ్చిన ఉత్తర్వులతో నీరుగార్చిన ఎస్సీ,ఎస్టీ చట్ట నిబంధనలను పునరుద్ధరించాలని అఖిల భారత అంబేడ్కర్ మహాసభ (ఏఐఏఎం) నేతృత్వంలో దళిత సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, దళితుల హక్కులను ప్రభుత్వం పరిరక్షిస్తుందని కేంద్ర సామాజిక న్యాయ మంత్రి రాందాస్ అథవాలే స్పష్టం చేస్తూ …
Read More »Blog Layout
దేశంలోనే తొలి సీఎంగా కరుణానిధి..!
తమిళనాడు రాష్ట్రంలో చెన్నై మహనగరంలో కావేరీ ఆసుపత్రిలో దాదాపు పదకొండు రోజులుగా చికిత్స పొందుతున్న మాజీ సీఎం,డీఎంకే అధినేత ముత్తువేల్ కరుణానిధి మంగళవారం సాయంత్రం 6.10గంటలకు మృతి చెందిన సంగతి తెల్సిందే. ఈ రోజు సాయంత్రం మెరీనా బీచ్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.. ప్రధాన మంత్రి నరేందర్ మోదీ దగ్గర నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు పలువురు ప్రముఖులు ,సినీ రాజకీయ నేతలు కరుణానిధి భౌతికాయనికి నివాళులు …
Read More »గిడ్డి ఈశ్వరికి పోటిగా మరో వైసీపీ మహిళ నేత రెడీ.. చిత్తు చిత్తుగా ఓటమి ఖాయం…వైఎస్ జగన్
ఏపీలో వైసీపీని బలహీన పర్చడానికి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చే డబ్బు కోసం పార్టీ మారినందుకు ఎప్పుడైన గట్టి దెబ్బ తగులుతుందని వైసీపీ నేతలు చాల సార్లు అన్నారు. అరోజు వారు ఎందుకు అలా అన్నారో ఈరోజు తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోని ఫిరాయింప్ ఎమ్మెల్యేలకు టీడీపీ పార్టీలో గట్టి దెబ్బ తుగులుతుంది. ఇప్పటికే బయట …
Read More »వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సంచలన ప్రకటన..!
ఇటీవల ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు మండలంలోని కాల్వబుగ్గ టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన వైసీపీ క్షేత్రస్థాయి కమిటీ సభ్యుల సమావేశానికి హజరైన ఆయన మాట్లాడుతూ తనకు నియోజకవర్గంలో ప్రజాధరణ ఉన్నంతవరకు పాణ్యం నియోజకవర్గాన్ని వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు ..రానున్న ఎన్నికల్లో పాణ్యం నుండే బరిలోకి …
Read More »వైసీపీ నేతల అరెస్ట్.. పరిస్థితి ఉద్రిక్తం..!
రైతుల పొలాలకు సాగునీరు అందించాలని విజయవాడ ఇరిగేషన్‌శాఖ ఎస్ఈకి వినతిపత్రం అందించేందుకు వెళుతున్న వైసీపీ నేతలను, రైతులను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు వంద మంది రైతులతో కలిసి వైసీపీ నేతలు పార్ధసారధి, జోగి రమేష్ ఇరిగేషన్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్‌కు వినతిపత్రం ఇవ్వాలని శాంతియుతంగా బయల్దేరారు. అయితే, వారిని మార్గమధ్యలోనే పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ.. సాగునీరు అందించడంలో చంద్రబాబు …
Read More »బిగ్‌బాస్ లో కౌశల్ తో పెట్టుకున్నపూజ..ఏం జరుగుతుందో..!
అనూహ్య పరిణామాలతో బిగ్‌బాస్2 అలా దూసుకెళ్తోంది. 50 రోజులు దాటిన ఈ కార్యక్రమం జనాల్లోకి బాగానే ఎక్కేసింది. సోషల్ మీడియాలో కంటెస్టెంట్‌ల ఫ్యాన్స్ రచ్చ మరీ పెరిగిపోతోంది. చివరకు బిగ్‌బాస్ షో మొత్తం వన్ సైడ్‌గేమ్‌లా వచ్చేట్టు కనిపిస్తోంది. ఇంటి సభ్యులందరిలోకెల్లా డిఫరెంట్ యాటిట్యూడ్‌తో ఉండే కౌశల్‌కు సోషల్ మీడియాలో భారీ మద్దతు లభిస్తోంది. కౌశల్‌కు సపోర్ట్‌గా లెక్కలేనన్ని పేజీలు క్రియేట్ అయ్యాయి. వీరంతా కలిసి గేమ్‌ను తమ చేతుల్లోకి …
Read More »రాత్రి డాడీ నిద్రపోతుండగా గడ్డం అంకుల్ ఇంటికి వచ్చాడు…అమ్మ చెప్పొద్దంది..!
అక్రమసంబంధాలలోనే అత్యంత దారుణమైన సంఘటన జరగింది. అనుమానిస్తున్నాడని ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్తను తానే చంపానంటూ నిందితురాలు పేర్కొంటుండగా అర్ధరాత్రి ఓ వ్యక్తి ఇంట్లోకి వచ్చాడని ఆమె కుమారుడు పోలీసులకు చెప్పడంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం, గారకుంటతండాకు చెందిన …
Read More »ఆ తొమ్మిది మంది ముఖ్యమంత్రులు ఎవరు…?
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి (94) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. అయితే, పలు అనారోగ్య సమస్యల కారణంగా చెన్నై నగర పరిధిలోగల కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఆగస్టు 7 2018 – 6.10 గంటలకు కన్నుమూసినట్టు వైద్యులు ప్రకటించారు. కరుణానిధి మృతి వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, డీఎంకే శ్రేణులు గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ఆయన భౌతిక ఖాయాన్ని తరలించారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, …
Read More »కరున చనిపోయే గంట ముందు ఏం జరిగింది..?
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మంగళవారం సాయంత్రం 6.10 గంటలకు కన్నుమూశారు. దీంతో డీఎంకే శ్రేణులు, ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే, కరుణానిధి మృతితో డీఎంకే పార్టీ పరిస్థితి ఇప్పుడు డోలాయమానంలో పడింది. అంత పెద్ద పార్టీని కరునానిధి కుమారులు స్టాలిన్, అళగిరిలు అధికారంలోకి తీసుకొస్తారా..? అన్న సందేహాలు ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల్లో నెలకొని ఉంది. కాగా, పెద్ద పెద్ద స్థాయి రాజకీయ నాయకులను చాలా …
Read More »కరుణానిధి కళ్లజోడు వెనక ఉన్న అసలు గుట్టు ఇదే..!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ,డీఎంకే అధినేత ముత్తువేల్ కరుణానిధి దాదాపు పదకొండు రోజుల పాటు చెన్నై మహనగరంలో కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మంగళవారం సాయంత్రం 6.10గంటలకు మృతి చెందిన సంగతి తెల్సిందే. అయితే కరుణానిధి దాదాపు ఆరవై అరు ఏళ్ళ పాటు కరుణానిధి ఏకదాటిగా నల్లద్దాల కళ్ళజోడును ధరించేవాడు. అయితే అన్నేళ్ళపాటు ధరించిన ఆ కళ్ళద్దాల వెనక ఉన్న అసలు సంగతి ఏమిటో మీకు తెలుసా.. అసలు …
Read More »