Blog Layout

కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమం..అప్రమత్తమైన పోలీసులు

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెబుతున్న కావేరి ఆసుపత్రి వైద్యులు మంగళవారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వెల్లడించారు. అవసరమైన వైద్యం అందించినా ఆయన ఆరోగ్యం మెరుగుపడటం లేదని పేర్కొన్నారు. దీంతో కరుణానిధి అభిమానులు, డీఎంకే …

Read More »

అనంతపురంలో దారుణ హత్య ..పోలీసు జాగిలాలు ఆ ఇంటి వద్ద

అనంతపురం జిల్లా గుడిబండ మండలం తిమ్మళాపురంలో ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మోహన్‌ (32) హత్యకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మోహన్‌ మోరుబాగల్‌ పంచాయతీలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతను స్వగ్రామంలో ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. రెండు, మూడేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఆదివారం రాత్రి మోహన్‌ ఇంటి బయట పడుకున్నాడు. సోమవారం ఉదయానికి ఇంటి వెనుక వీధిలో విగతజీవిగా పడి ఉన్నాడు. కుటుంబ సభ్యులకు …

Read More »

చంపేద్దామనుకున్నా అంటూ గడ్డాలు పెంచుకుని, కత్తులు, తుపాకులు పట్టుకుని ఏందిరా నాయనా ఇది..

తాట తీసేస్తా.. తోలు తీసేస్తా.. విప్లవం రావాలి.. కత్తులు పట్టుకోవాలనిపించింది.. తుపాకులకు ఎదురెళ్తా.. ప్రత్యేక దేశాలు కావాలి.. రాష్ట్రం విభజన మళ్లీ కోరుకుంటున్నాం.. పంచెలూడదీసి కొడతా.. గుడ్డలూడదీసి తన్నేస్తా.. ఇవన్నీ ఎవరో అనడం లేదు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలు.. అసందర్భంగా ఆయన మాట్లాడే మాటలకు నెటిజన్లు, సామాన్యులు భయబ్రాంతులకు గురవుతున్నారు. గడ్డం ఫుల్లుగా పెంచుకుని, కత్తులు పట్టుకు తిరుగుతూ, అల్ ఖైదా ఉగ్రవాదుల లాగ మీ స్టేట్మెంట్ …

Read More »

మరోసారి దమ్మున్న నిర్ణయం తీసుకున్న వైసీపీ.. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు..!

ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి తన మొండి వైఖరి నిరూపించుకుంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికల అంశంపై వైసీపీ తన వైఖరి స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన ఎన్డీయేకు మద్దతివ్వబోమని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం వెల్లడించారు. డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారు. దీంతో అధికార తెలుగుదేశం చేస్తున్న దుష్ప్రచారం అవాస్తవమని తేలిపోయింది. వాస్తవానికి మొదటినుంచి …

Read More »

కొండేపిలో విజ‌యం ఎవ‌రిదో తేల్చే విశ్లేష‌ణాత్మ‌క క‌థ‌నం..!

ప్ర‌కాశం జిల్లాలోని కొండేపి నియోజ‌క‌వ‌ర్గం పొగాకు పంట‌కు ప్ర‌సిద్ధి చెందింది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో కొండేపి, టంగుటూరు, సింగ‌రాయ‌కొండ‌, జ‌రుగుమిల్లి, మ‌ర్రిపూడి, పొన్న‌లూరు మండ‌లాలు ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 2 ల‌క్ష‌లా 10 వేల వ‌ర‌కు ఓట్లు ఉండగా, అందులో ఎస్సీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఓట‌ర్లు 70 వేల వ‌ర‌కు ఉన్నారు. దాంతో అధికారులు కొండేపిని ఎస్సీ రిజ‌ర్వ్డ్ నియోజ‌వ‌ర్గంగా గుర్తించారు. క‌మ్మ సామాజిక‌వ‌ర్గ ఓట్లు 30 వేలు వ‌ర‌కు …

Read More »

ఆందోళనలో కొన్ని పార్టీలు.. ఆనందంలో కొన్ని పార్టీలు..!

2019 ఎన్నికల ఫీవర్ పలు రాజకీయ పార్టీలకు చెమటలు పట్టిస్తుంది.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ అధినేతలు ఒక్కొక్కరుగా సూచిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న భావన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అందుకు సన్నద్ధం అవుతున్నట్లు సంకేతాలిస్తోంది. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నోట్ ఇది బలపరస్తున్నట్లు కనిపిస్తుంది.. వచ్చే ఏడాది ఎన్నికల కోసం అవసరమైన ఈవీఎంలు, వీవీ పాట్స్‌లను సమకూర్చుకోవడంపై …

Read More »

ప్ర‌భుత్వ ప‌థ‌కాల్లో వేల కోట్ల అవినీతి..!

టీడీపీ అక్ర‌మాల‌కు అడ్డూ.. అదుపు లేకుండా పోతోంది. అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చ‌నే రీతిలో ఆ పార్టీ నేత‌లు విచ్చ‌ల విడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ చేప‌ట్టిన మ‌రో ప‌థ‌కం టీడీపీ నేత‌ల‌కు క‌ల్ప త‌రువులా త‌యారైంది. ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న చందాన చంద్ర‌బాబు ప‌థ‌కాల పేరిట దోపీకి తెర తీస్తున్నారు. ప‌థ‌కం పేరుతో ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించ‌డం.. అదే ప‌థ‌కం నిధుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించి టీడీపీ నేత‌ల‌కు …

Read More »

వైఎస్ జగన్ తీవ్రంగా వ్యతిరేకిస్తు ట్వీట్.. మహిళలపై అత్యంత అమానుషం

అధికారం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు ఆడపడుచులపై అమానుషంగా వ్యవహరిస్తారా? అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. వారేం తప్పు చేశారని మహిళలపై అంత కఠినంగా వ్యవహరిస్తున్నారని మంగళవారం ట్వీట్‌ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఛలో విజయవాడ నిరసన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. నిరసనలో పాల్గొన్న మహిళలపై పోలీసులు అత్యంత …

Read More »

ఉండిలో ఒక్క ఫ్లెక్సీ కట్టలేని స్థాయినుంచి ర్యాలీలతోనే విజయయాత్రలు మరపిస్తున్న స్థాయికి

అక్కడ వైఎస్సార్సీపీకి న్యాయకత్వమే లేదన్నారు.. నియోజకవర్గ సెంటర్లో ఫ్లెక్సీ కట్టే నాధుడే లేడన్నారు. ఆనియోజకర్గంలో పార్టీ కోసం పనిచేయడానికి డబ్బులు ఇస్తే తప్ప కాసేపు పనిచేయడానికి ఒక్క మనిషీ రాడన్నారు.. అంతెందుకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడానికి కూడా ఒక్కడూ లేడన్నారు.. ఆ నియోజకవర్గంలో అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే లేదన్నారు.. అదే పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్.. ఉండి నియోజకవర్గ తెలుగుదేశం గుండెల్లో …

Read More »

తడిచిన ఎరుపు, తెలుపు బికినీల్లో రాంచరణ్ హీరోయిన్..!

టాలీవుడ్ లో నటించింది ఒక్క చిత్రమే అయినా ఆ చిత్రంలో ఆ హీరోయిన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పటికి గుర్తేండేలాగా ఆ పాత్ర చేశారు. ఇంతకి ఎవరు ఆ హీరోయిన్ అనుకుంటున్నార..అదేనండి రాంచరణ్ మొదటి చిత్రం చిరుతలో హీరోయిన్ గా నటించిన నేహా శర్మ. ఆ చిత్రం తరువాత ఈ భామ తెలుగులో మరో చిత్రం చేయలేదు. బాలీవుడ్ కు వెళ్లిన నేహా అక్కడ ఘాటు ఫోటోషూట్స్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat