ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు హీరోయిన్ తాప్సీ స్ర్టాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఓ నెటిజన్ తాప్సీని ఉద్దేశించి బాలీవుడ్‌లో తాప్సీ చెత్త నటి అంటూ కామెంట్ చేశాడు. ఇంకో రెండు మూడు చిత్రాలకన్నా ఆమె ఉండదని పోస్ట్ పెట్టాడు. నెటిజన్ కామెంట్‌పై రియాక్ట్ అయిన తాప్సీ తనదైన శైలిలో సమాధానం చెప్పింది. ఇప్పటికే బాలీవుడ్‌లో తనవి మూడు సినిమాలు షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాయని తెలిపింది. ప్రేక్షకులు సినిమాలు చూసే తీరే …
Read More »Blog Layout
2019లో సమంత సంచలన నిర్ణయం..!
జ్యోతిక లానే సినిమాలకు కాస్త బ్రేక్ ఇవ్వాలని అక్కినేని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ హీరో సూర్యతో వివాహం తరువాత హీరోయిన్ జ్యోతిక సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది నాగ చైతన్యతో పెళ్లి అయినా సమంత మాత్రం సినిమాలకు బ్రేక్ ఇవ్వలేదు. కాగా, సీమ రాజా,యూటర్న్, సూపర్ డీలెక్స్ చిత్రాల్లో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉండగా, కొందరు డైరెక్టర్లు …
Read More »రెజీనా కికి ఛాలెంజ్ డ్యాన్స్..!
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రెజీనా కాసాండ్ర తన ఫ్యాన్స్‌కు సర్‌ఫ్రైజ్ ఇచ్చింది. కికి ఛాలెంజ్ పేరుతో రెజీనా కాసాండ్ర చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కికి ఛాలెంజ్ తీసుకున్న రెజీనా కాసాండ్ర ఇన్ మై ఫీలింగ్స్ సాంగ్‌కు తనదైన శైలిలో డ్యాన్స్ చేసి తన ట్వీట్టర్ లో పోస్ట్ చేసింది. ఇన్ మై ఫీలింగ్స్ అనే హాలీవుడ్ సాంగ్‌కు రెజీనా కాసాండ్ర తెలుగు సాంప్రదాయం …
Read More »ముక్కుసూటి రాజకీయాలు జగన్ సొంతం..చంద్రబాబు చరిత్రంతా మోసం, వెన్నుపోటు, దగా
దేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రంతా వంచన, మోసం, వెన్నుపోటు, దగా చేయడమేనని, ముక్కుసూటితనం, స్వచ్ఛమైన రాజకీయాలు చేయడమే తమ పార్టీ అదినేత వైఎస్ జగన్ వ్యవహారశైలి అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.పార్టీ మైనార్టీ విభాగం సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనార్టీల అబివృద్దికి జగన్ వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని ఆయన అన్నారు. మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వని ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఆయన అన్నారు..విజయవాడ పార్లమెంట్ …
Read More »తెలుగు ఇండస్ట్రీలో వైసీపీలో చేరడానికి రెడిగా ఉన్నావారు వీరే.. అందరి పేర్లు చెప్పిన ..పృథ్వీ
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో ప్రముఖ సినీ నటులు పృథ్వీ, విజయచందర్‌లు పాల్గొని పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. వైఎస్ జగన్ 225 రోజు పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ గ్రామంలో నటుడు పృథ్వీ, విజయ్ చందర్‌లు వైఎస్ జగన్‌ను కలిసారు. తన ఒంట్లో ఓపిక, ఊపిరి ఉన్నంతవరకు వైఎస్ జగన్ వెన్నంటే ఉంటానని …
Read More »నాలో ఓపిక ఉన్నంత వరకు జగన్ వెంటే..!
పింఛన్ ఇవ్వడం లేదని కొందరు, సంక్షేమ పథకాలు అందడం లేదని మరికొందరు.. తమపై చంద్రబాబు సర్కార్ వివక్ష కనబరుస్తోందని ఇంకొందరు ఇలా ప్రతీ ఒక్కరు వారి వారి సమస్యలను పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను కలిసి చెప్పుకుంటున్నారు. కాగా, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. విరవాడలో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. స్థానిక సమస్యలను జగన్ దృష్టికి తీసుకొచ్చారు. పింఛన్ కావాలన్నా.. …
Read More »కేటీఆర్ ఛాలెంజ్‌ను స్వీకరించిన మహేష్‌బాబు ఏం చేశాడో తెలుసా..?
తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ విసిరిన హరితహారం ఛాలెంజ్‌ను స్వీకరించారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు. తన గారాలపట్టి సితారతో కలిసి తన తోటలో మొక్కలు నాటాడు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన మహేష్ బాబు.. ఆ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. తనను హరితహారం ఛాలెంజ్‌కు ఆహ్వానించినందుకు మంత్రి కేటీఆర్ మహేష్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపాడు. అనతరం తన ముద్దుల తనయ సితార, తనయుడు గౌతమ్‌తోపాటు దర్శకుడు వంశీకి …
Read More »వైసీపీలో చేరిన ప్రముఖ విద్యావేత్త…భారీ ఎత్తున కార్యకర్తలు
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ కు తోడుగా ప్రజలు విశేషంగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. వేలాది మంది జగన్ పాలు సామన్య ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. అయితే పాదయాత్రలో భాగంగా పార్టీలోకి వలుసలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ప్రముఖ విద్యావేత్త బుర్రా అనుబాబు సోమవారం …
Read More »పవన్‌కు ముచ్చెమటలు పట్టించిన అభిమాని..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చేతు అనుభవం ఎదురైంది. కాగా, ఇటీవల జిల్లాల్లో పర్యటనల పేరుతో ముమ్మరంగా పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్‌కు జనసేన పార్టీ ఆద్వర్యంలో నిర్వహించిన ఓ సభకు హాజరైన ఓ డాక్టర్ పవన్ కళ్యాణ్‌కు ముచ్చెమటలు పట్టించేలా ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇలా ఆ డాక్టర్ అడిగిన ప్రశ్నలకు వెర్రి నవ్వులు నవ్వడం, దిక్కులు చూడటం పవన్ కళ్యాణ్ వంతైంది. ఇక అసలు విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ …
Read More »వైఎస్ జగన్ 225వ రోజు పాదయాత్ర..పిఠాపురంలో బహిరంగ సభ
ఏపీ ప్రతిపక్ష నేత , వైసీపీపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 225వ రోజు ప్రారంభమైంది. సోమవారం ఉదయం జగన్ పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. వైఎస్ జగన్‌తో కలిసి నడిచేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. స్థానికులు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. వారికి భరోసా కల్పిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. విరవ నుంచి విరావాడ, ఎఫ్‌కే పాలెం కుమారపురం …
Read More »