ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్రకు టాలీవుడ్ సినిమా ప్రముఖుల నుంచి మద్దతు భారీగా పెరుగుతోంది. ఇటీవలనే నటులు పోసాని కృష్ణమురళి, కమెడియన్ పృధ్వీ రాజ్ లు వైఎస్ జగన్‌ను కలవగా.. తాజాగా సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు జగన్ కలిశారు. ఈరోజు (సోమవారం) తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని సోమేశ్వరంలో వైఎస్ జగన్ ను కలిశారు. ఆయనతో పాటూ పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తూ..కొది …
Read More »Blog Layout
గడపకు పసుపు రాస్తే.. ఎన్ని లాభాలో..?
వారానికి ఒక్క సారైనా ఇంటి ప్రధాన ద్వారం గడపకు పసుపురాసి కుంకుమ బొట్టు పెట్టడం చాలా మంచిది. కనీసం పర్వదినాల్లో అయినా గడపకు పసుపురాసి కుంకుమ బొట్టు పెట్టాలి. అలా చేయడం లక్ష్మీ ప్రదం. దుష్టశక్తులు ఇంట్లోకి రావు. శుక్రవారం లేదా గురువారం రోజున ఉదయం స్నానం చేసి ఇంటి గడపకు పసుపు రాస్తే ఎంతో మంచిది. శుక్రవరాం రోజున ఉదయం స్నానం చేసి ఇంటి గడపపైన నల్లటి తాడుతో …
Read More »ఓ తల్లి ఏం చెప్పిందో వివరించిన అనీల్ కుమార్ యాదవ్..!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆయన్ను ప్రజల గుండెల్లో ఉండేలా చేశాయి.. రాజశేఖర్‌రెడ్డి జన్మ ఇంకా ధన్యమైంది ఎందుకంటే..? మగాడి లాంటి బిడ్డను కన్నాడు. ఆ బిడ్డ కోట్లాది మంది ప్రజల గుండె చప్పుడు కావడమే కాకుండా.. ఆ గుండె చప్పుడును తరతరాలు.. తర తరాలు ఆ పేరు వినిపించే కొడునుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కన్నాడు. అతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ …
Read More »టీడీపీ నేత రాకతో వైసీపీకి ఎదురులేకుండా పోయింది..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున జోగి రమేష్ బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమాపై ఓడిపొయారు.ఈ ఎన్నికల్లో నియోజకవర్గంలోని కమ్మసామాజిక వర్గానికి చెందిన ఓట్లు అన్నీ టీడీపీ అభ్యర్థికి పడ్డాయి. అయితే ప్రస్తుతం టీడీపీ నుండి వైసీపీలో చేరిన వసంత కృష్ణాప్రసాద్ తో ఆ పార్టీకి …
Read More »టీడీపీలోకి కాదు…వైసీపీలోకి సాకే శైలజనాథ్.. ఎన్నికలు వస్తే దడనే
సాధారణంగా ప్రజావ్యతిరేకతకు ఏ పార్టీ అయినా భయపడుతుంది. అధికారంలో ఉన్న వాళ్లకు ఎన్నికలు వస్తే దడ మొదలవుతుంది. అంత వరకూ అధికారంలో ఉన్న తమపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చి ఉంటుందని, దీంతో ఓటమి అవకాశాలు పెరుగుతాయని, ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో ప్రతిపక్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని రాజకీయ పార్టీలు భయపడుతూ ఉంటాయి. అయితే 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో చాలా మంది నేతల దశ తిరిగింది. అలాంటి వారిలో ఒకడు …
Read More »చంద్రబాబు బండారం బట్టబయలు..పవన్ కళ్యాణ్ ను భోజనానికి పిలిచి..జగన్ అంటే భయమంట
విశాఖపట్నంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలు ఏపీ లో సంచలనం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తాను గెలవచ్చొ, గెలవకపోవచ్చు కానీ కష్టమైనా నష్టమైనా ప్రజాక్షేత్రంలోనే ఉంటానని పవన్ చెప్పారు. 2014లో తాను తన అన్న చిరంజీవిని కాదని టీడీపీకి మద్దతిచ్చానని గుర్తు చేశారు. ఏపీకి మేలు చేస్తారనుకుంటే తెలుగు తమ్ముళ్లు దోచేశారన్నారు. చంద్రబాబుకు ఏపీ ప్రదాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ అంటే అంటే భయమని చెబుతూ …
Read More »వైఎస్ఆర్, జగన్ గురించి.. ఈ చిన్నారులు చెప్పింది చదివితే.. రోమాలు నిక్కపొడుచుకుంటాయి..!
ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైసీపీ అధ్యక్షులు, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను మండపేట నియోజకవర్గం గిరిజనులు కలిశారు. చంద్రబాబు సర్కార్ తమపై చూపుతున్న వివక్షతను, ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో సామరస్యంగా వారి సమస్యలను విన్న …
Read More »Breaking News-జమిలీ ఎన్నికల నోటిఫికేషన్ తేది ఖరారు..
ప్రస్తుతం దేశమంతటా ఒకటే చర్చ జమిలీ ఎన్నికలు.అందులో భాగంగా నిన్ననే దేశంలో ఉన్న పలు రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలతో జాతీయ లా కమీషన్ సమావేశమైంది.ఈ సమావేశంలో కొన్ని పార్టీలు ఎంపీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి..ఎమ్మెల్యే ఎన్నికలకు మాత్రం నో చెప్పాయి. మరికొన్ని పార్టీలు మాత్రం ఎంపీ,ఎమ్మెల్యే ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి.ఈ క్రమంలో జమిలీ ఎన్నికల నోటిఫికేషన్ తేదిలు ఖరారు అయినట్లు ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ …
Read More »ఈ హీరోయిన్ కు ఒక్క రాత్రికి 50వేల నుంచి రూ.లక్ష..!
హైదరాబాద్ లోని స్టార్ హోటళ్లు అడ్డాగా నటీమణులను ట్రాప్ చేసి వ్యభిచార దందా నడిపించే జనార్దన్‌రావు అలియాస్ జానీ నగర పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ స్టార్ హోటల్‌పై దాడి చేసిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు. విటుడిగా వచ్చిన ఆర్మీ లెఫ్ట్‌నెంట్ కల్నల్‌ను సైతం పట్టుకొని, భోజ్‌పురి నటిని రెస్క్యూ చేశారు. గతేడాది డిసెంబర్‌లోనూ నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం బంజారాహిల్స్, …
Read More »కత్తి మహేష్ పై బహిష్కరణ వేటు..!
తెలుగు సినీమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు,దర్శకుడు ,సినీ క్రిటిక్ అయిన కత్తి మహేష్ ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెల్సిందే..తాజాగా ఆయన హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. అయితే ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్న హిందువులకు చెందిన సంఘాలు కత్తి మహేష్ పై పలు విమర్శలు చేశారు.అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో కూకట్ పల్లిలో …
Read More »