Blog Layout

మంత్రి హరీష్ రావుకు ఉద్యమ సమితి అధ్యక్షుడు సర్ప్రైజ్ గిఫ్ట్..!

తెలంగాణ భారీ నీటిపారుద‌ల‌శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్‌రావుకు ఉద్య‌మ స‌మితి అధ్య‌క్షుడు ఆకుల శ్రీ‌నివాస్‌రెడ్డి స‌ర్‌ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. మ‌త్రి హరీశ్‌రావు ప్ర‌జ‌ల‌కు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటూ.. వారి స‌మ‌స్య‌ల‌కు తక్ష‌ణం ప‌రిష్కారం చూపుతూ ప్ర‌జా నేత‌గా పేరొందిన‌ హ‌రీశ్‌రావుకు.. ఇచ్చిన గిఫ్ట్ ఏమిటి..? ఇంత‌కీ హ‌రీశ్‌రావుకు ఎందుకు గిఫ్ట్ ఇచ్చాడు..? ఎక్క‌డ ఇచ్చారు..? అన్న విష‌యాలు తెలియాలంటే ఈ క‌థ‌నం చ‌ద‌వాల్సిందే మ‌రీ..! జూన్ 3వ తేదీ ఆదివారం …

Read More »

సూపర్ స్టార్ కృష్ణ వైఎస్ జగన్ పై చేసిన వ్యాఖ్యలకు..గల్లా జయదేవ్ షాక్

సూప‌ర్ స్టార్ కృష్ణ‌, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఇద్ద‌రూ మంచి మిత్రుల‌న్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో గురువారం త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ప‌లు మీడియా ఛానెళ్ల‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూల్లో సూప‌ర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలోని అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరీ ముఖ్యమంగా మహేష్ బాబు బావ అయిన గల్లా …

Read More »

రైతుబంధు పథకం రైతన్నలలో విశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపింది..కేసీఆర్

రైతుబంధు పథకం రైతన్నలలో విశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు . తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ రాష్ర్టావతరణ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. “రైతాంగాన్ని మరింతగా ఆదుకోవడానికి ఇంకా ఎంతో చేయాలన్న తపన మదిలో మెదులుతూనే ఉంది. వ్యవసాయ సీజన్ వచ్చిందంటే పంట పెట్టుబడి కోసం రైతులు ఎన్ని బాధలు పడతారో ఒక …

Read More »

వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం..సీఎం కేసీఆర్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ రాష్ర్టావతరణ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..ఉమ్మడి రాష్ర్టంలో కుదేలైన వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.”గ్రామీణ ఆర్థికవ్యవస్థ బాగుంటేనే వివిధ వృత్తులను నమ్ముకొని జీవించే ప్రజానీకానికి చేతినిండాపని, కడుపునిండా అన్నం దొరుకుతుంది. వ్యవసాయ రంగం, వృత్తి పనులు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని నా …

Read More »

ఆవిర్భావ దినోత్సవం.. సీఎం కేసీఆర్ పూర్తి ప్రసంగం ఇదే..!!

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులకు ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. తెలంగాణ అవతరించి నేటికి నాలుగు సంవత్సరాలు. మనం కలలుగంటున్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఈ నాలుగేళ్లలో బలమైన అడుగులు వేయగలిగాం. ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రణాళికలు సత్ఫలితాలనిస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ …

Read More »

మహేష్ కు మంత్రి కేటీఆర్ ఫన్నీ ట్వీట్..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ.పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ ఒకవైపు అధికార కార్యక్రమాల్లో ఎంత బిజీగా ఉన్నా..సామజిక మాధ్యమాల్లో మాత్రం చాలా ఆక్టివ్ గా ఉంటారు.అందుకు తాజా ఉదాహరణే నిదర్శనం..సూపర్ స్టార్ మహేష్ బాబు మంత్రి కేటీఆర్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఇటీవల మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా చూసి ఆ తరువాత ఆ సినిమా దర్శకుడు కొరటాలలతో కలిసి ఓ మీడియా …

Read More »

ప్రత్యేక హోదా పోరాటానికి అంబాసిడర్‌ వైఎస్‌ జగన్‌..!

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తీరని అన్యాయంపై ప్రధాన ప్రతిపక్షం వైసీపీ పార్టీ పోరు ముమ్మరం చేసింది. నవనిర్మాణ దీక్షల పేరుతో రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత వైఖరిపై వైసీపీ గర్జించింది. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోర వైఫల్యం, పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం నెల్లూరులో ‘వంచనపై …

Read More »

ఏపీలో దారుణం.. మరో తహసీల్దారుపై టీడీపీ నేతలు దాడి..చొక్కా పట్టుకుని ఈడ్చి..!

తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు వచ్చిన మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై తన అనుచరులతో దాడి చేయించి హల్ లచ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తాము చెప్పినట్లు వినలేదని ఓ గిరిజన తహసీల్దారుపై టీడీపీ నేతలు దాడి చేశారు. చొక్కా పట్టుకుని ఈడ్చారు. కులం పేరుతో దూషించారు. ఈ ఘటనలో తహసీల్దార్‌ స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం గుంటూరులో …

Read More »

ఇది కేసీఆర్ శకం..!!

ఇది నాలుగేళ్ల పాలనకాదు, రాష్ట్రసాధన ఉద్యమం కన్న కలలు ఫలిస్తున్న చారిత్రక సందర్భమిది. అసువులు బాసిన అమరుల ఆశయసాధన కోసం కొనసాగుతున్న పునరంకిత పునర్మిర్మాణమిది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గెలిపించేందుకు శ్రమిస్తున్న కేసీఆర్ పాలన నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వం తయారు చేసుకున్న కొత్త ఫార్మెట్‌తో, కొంగొత్త ఆలోచనలతో నూటికి నూరుపాళ్లు ఆచరణలో ముందుకు సాగుతుంది. ఉద్యమకాలంలో చెప్పినవన్నీ చేస్తున్న పనిగా ఈ నాలుగేళ్ల పాలననూ …

Read More »

దేశం చూపు తెలంగాణ వైపు..!!

తెలంగాణ వస్తే ఏం వస్తది..? పరిపాలన చేతనైతదా? మీ ఇండ్లల్లో కరంటు బల్బులైనా వెలిగించుకోగలరా? పంటలు పండించుకోగలరా? చదువు చెప్పుకోగలరా? మతకల్లోలాలకు నిలయమవుతుందేమో! నాలుగేండ్ల కిందటి వరకు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారి వాదనలు ఇవీ! రాష్ట్రం ఏర్పడ్డ సమయానికి కూడా ఎందరి మదిలోనో పెసర గింజంత అనుమానం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నవ్వులపాలైతదా.. అనే భయం! కానీ.. అనుమానాలను పటాపంచలు చేస్తూ నాలుగేండ్లలో తెలంగాణ సుస్థిరత వైపు ప్రయాణం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat