Blog Layout

5కోట్ల ఆంధ్రులకు వైఎస్సార్ పాలన..!

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేయని కుంభ కోణం ..అవినీతి అక్రమాలు లేవని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీతో పాటుగా గత సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షాలుగా బరిలోకి దిగి ..నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అనుభవించి ఇటివల టీడీపీ కూటమి నుండి బయటకొచ్చిన బీజేపీ వరకు చేస్తున్న ప్రధాన ఆరోపణ .  అంతటి అవినీతి అక్రమాల్లో కూరుకుపోయి ఉన్న టీడీపీ పార్టీను ఏపీలో లేకుండా ఆ …

Read More »

మీకు ఓటు హక్కుందా ..అయితే మీకే కోదండరాం ఆఫర్ ..!

ఇటివల తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ జనసమితి అనే కొత్త రాజకీయ పార్టీ బాధ్యతలు చేపట్టిన ప్రో కోదండరాం సంచలనాత్మక ఆఫర్ ప్రకటించాడు .ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పంచాయితీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అందరు అర్హులైన ప్రతి ఒక్కరు ఓటర్లుగా తమ పేరును నమోదు చేస్కోవాలని కోరారు . అంతే కాకుండా అర్హులైన ఎవరైనా సరే ఎన్నికల బరిలో …

Read More »

ఏపీలో చంద్రబాబు గ్రాఫ్ పడిపోయి… వైసీపీ గ్రాఫ్ పెరిగిందట..బీజేపీ ఎమ్మెల్యే

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. తిరుమల వచ్చిన ఆయన… ఏపీలోని తాజా రాజకీయాలపై స్పందించారు. ఏపీలో చంద్రబాబు గ్రాఫ్ పడిపోయి… వైసీపీ గ్రాఫ్ పెరిగిందన్నారు విష్ణు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే… వైసీపీ కంటే 5 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయని… 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఓటమి …

Read More »

పవన్ కల్యాణ్ మళ్లీ జనంలోకి…రాత్రిపూట బస ఎక్కడో తెలుసా..!

శ్రీరెడ్డి ఎపిసోడ్.. మీడియాపై వార్ తదితర అంశాలతో రాజకీయాలకు కాస్తంత దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ మళ్లీ జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15 నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపట్టాలని ఆయన భావిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పవన్ కసరత్తులు చేస్తున్నారు. పర్యటనలో భాగంగా నాలుగు జిల్లాల్లో భారీ బహిరంగసభలు ఏర్పాటు చేసి.. ప్రతి జిల్లాలో …

Read More »

యంగ్ టైగర్ యన్.టీ.ఆర్ జబర్దస్త్ మహేష్ తో ఏం మాట్లాడాడో తెలుసా..!

టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రతి రంగంలో కొత్త వారికి అవకాశాలు అందుతున్నాయి. కాస్త టాలెంట్ ఉంటె చాలు మాన స్టార్ హీరోల నుంచి మంచి సపోర్ట్ అందుతోంది. ప్రజెంట్ ఎక్కువగా ఒక కమెడియన్ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అతను ఎవరో కాదు రంగస్థలం సినిమా ద్వారా మంచి క్రేజ్ అందుకున్న జబర్దస్త్ మహేష్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి ఫ్రెండ్‌గా రంగస్థలంలో నటించిన మహేష్ 1వ తేది (మంగళవారం) …

Read More »

“అనంత”టీడీపీ పార్టీకి బిగ్ షాక్ ..!

ఏపీలో అనంతపురం జిల్లా టీడీపీ పార్టీకి గట్టి దెబ్బే తగిలింది .జిల్లాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా నిర్వహించిన పాదయాత్ర ఎఫెక్ట్ టీడీపీ పార్టీపై తీవ్ర ప్రభావం చూపిందని జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత నేతృత్వంలో చేయించిన సర్వేలో తేలింది .గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఉన్న మొత్తం  14నియోజకవర్గాలకు అధికార టీడీపీ పార్టీ  12 స్థానాలను …

Read More »

That Is Jagan-పులి కడుపునా పులే పుడతుంది..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల మధ్య ఉన్న తేడా ఏమిటో చెప్పడానికి ప్రత్యేక్ష ఉదాహరణ ఇది .పావలా వంతు పని చేసి రూపాయి వంతు ప్రచారం చేసుకునే చంద్రబాబుకు కుడిచేత్తో చేసిన సాయం గురించి ఎడమచేతికి కూడా తెలియకుండా ఉండాలని నిరూపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తేడా ఇదే అని వైసీపీ శ్రేణులు …

Read More »

వ్యక్తిపై పంజా విసిరిన సింహం..వీడియో సోషల్‌మీడియాలో హల్ చల్

అనుకోకుండా స్థావరం వైపు వెళ్లిన వ్యక్తిపై సింహం దాడికి పాల్పడుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దక్షిణాఫ్రికాలోని ప్రిడేటర్‌ జాతీయ పార్కులో ఓ వ్యక్తి దారి తప్పి వన్య ప్రాణుల పార్క్‌లోని సింహం ఎన్‌క్లోజర్‌లోకి వచ్చాడు. పారిపోతున్న అతడిని వెంబడించిన సింహం దాడి చేసింది. గత నెల 28న సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. వీడియోలో ప్రకారం.. ఓ వ్యక్తి సింహం ఎన్‌క్లోజర్‌లోకి అకస్మాత్తుగా వచ్చాడు. ముందు సింహం ఉన్న చోటుకి …

Read More »

పవన్ కళ్యాణ్ సంచలనాత్మక నిర్ణయం ..ఆందోళనలో టీడీపీ అధినేత ..!

గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఎవరు అని అడిగితే రాజకీయాల మీద కనీసం ఇంగిత జ్ఞానం ఉన్న పోరగాడు సైతం చెప్పే ఒకే ఒక్క కారణం ప్రముఖ సినిమా హీరో ,జనసేన అధినేత ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .పవన్ వచ్చే ఒక నెల ముందు కూడా వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఇటు రాజకీయ వర్గాలతో పాటుగా వైసీపీ శ్రేణులు …

Read More »

చెన్నంపల్లి కోటలో పెద్ద గుండు కింద..!

చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల అన్వేషణ కొనసాగుతోంది. గత ఎడాది డిసెంబర్ నెల నుండి కోటలో దాదాపు ఎనిమిది ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టారు.కోట పైభాగాన పలు ప్రాంతాలతో పాటు, కోట బురుజులను సైతం వదల్లేదు. సీతారామలక్ష్మణుల పంచలోహ విగ్రహాలు, పూజా సామాగ్రి లభ్యమైన కొద్ది రోజుల విరామం అనంతరం చేపట్టిన తవ్వకాల్లో చుట్టూ రాతి బండలతో కట్టిన తొట్టిలాంటిది బయట పడింది.సోమవారం కోట పైభాగంతో పాటు, దిగువున ఉన్న పెద్ద …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat