Blog Layout

టీడీపీ అవినీతికి మచ్చుతునకగా టాప్ టెన్ ఆధారాలు మీకోసం ..!

తెలుగు తమ్ముళ్ల వలనో..అ పార్టీ ఎమ్మెల్యేల వలనో లేదా స్థానిక కార్యకర్తల దగ్గరనుండి బడా బడా నాయకుల వరకు చేసే అవీనితి వలన కావచ్చు లేదా ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు టైం అసలు కలిసి రావడం లేదు …రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తోలిసారిగా జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎలా అయినా అధికారంలోకి రావాలన్న ఉద్ధేశ్యంతో అడ్డమైన అమలు చేయలేని హామీలు కురిపించి ..అమయాకపు …

Read More »

ఎన్డీఏ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలపై దేశవ్యాప్తంగా దాడులు పెరిగాయి..కడియం

భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 68 ఏళ్లు అవుతున్నా ఎస్సీ, ఎస్టీలపై ఇంకా దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉండడం తీవ్ర బాధాకరమని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 111వ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియం వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. …

Read More »

జోధ్ పూర్ న్యాయస్థానం సంచలనాత్మక తీర్పు ..!

బాలీవుడ్ కండల వీరుడు ,స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అభిమానులకు నిజంగా ఇది బ్యాడ్ న్యూస్ ..సల్మాన్ ఖాన్ అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశాయోక్తి కాదేమో .అంతగా ఒకపక్క నటనతో ..మంచి హిట్లను సాధించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు. అయితే సల్మాన్ ఖాన్ ను ఎప్పటి నుండో కృష్ణ జింకల వేట కేసు వెంటాడుతూ వస్తున్నా సంగతి విదితమే .తాజాగా ఈ కేసులో నిందితులుగా …

Read More »

రేవంత్‌రెడ్డి ఒక బ్రోకర్..ఎర్రబెల్లి దయాకర్ ఫైర్ ..!!

కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డిని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ మరోసారి దుమ్ముదులిపారు.రేవంత్ రెడ్డి ఒక జోకర్.. ఒక బ్రోకర్ అని ఎద్దేవా చేశారు. నిన్న పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర నిర్వహించింది.ఈ యాత్రలో భాగంగా బహిరంగ సభలో రేవంత్ చేసిన వాఖ్యలపై ఎర్రబెల్లి స్పందించారు. ఇవాళ వరంగల్ నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రేవంత్‌రెడ్డిని నేనే జైల్లో పెట్టించానంటున్నాడు. జైళ్లో నుంచి రాగానే నా ఇంటికి …

Read More »

ప్రత్యేక హోదా మద్దతు కోసం బాబు మమ్మల్ని అడగలేదు-అన్నాడీఎంకే -వీడియో మీకోసం ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరో రెండో రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ముగియనుండటంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలుపై కేంద్రాన్ని నిలదీయడానికి మద్దతు కావాలని జాతీయ స్థాయిలో పలు పార్టీల మద్దతును కోరాలని వెళ్లారు.అయితే వెళ్ళిన మొదటి రోజే ఆయన ఢిల్లీకి వెళ్ళింది ప్రజల సమస్యలను తీర్చడానికి కాదు .. కేవలం పబ్లిసిటీ కోసమే అని పార్లమెంటు ఆవరణంలో ఫోటోలకు పోజులివ్వడంతో ఆర్ధమైంది.ఆ …

Read More »

వైఎస్ జగన్ 129వ రోజు పాదయాత్ర..!

ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజా సమస్యలు వింటూ, అండగా ఉంటానని భరోసా ఇస్తూ వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్రను కొనసాగిస్తున్నారు. ఈ పాదయాత్రలో జగన్ తో పాటు వేలదిమంది ప్రజలు అడుగులో అడుగు వేస్తు తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఈరోజు గురువారం(129వ రోజు) పాదయాత్రను జిల్లాలోని వేజెండ్ల శివారు నుంచి ప్రారంభించారు. అక్కడ నుంచి వడ్లమూడి చేరుకుని …

Read More »

కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమైన తొలి రోజే భారత్‌ ఖాతాలో పతకం..!

గోల్డ్‌ కోస్ట్ లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ లో పోటీలు ప్రారంభమైన తొలి రోజే భారత్‌ తన ఖాతాలో ఒక పతకాన్ని వేసుకుంది. వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో భారత్‌కు కచ్చితంగా పతకాలు సాధిస్తుందని ముందుగానే ఊహించారు. అనుకున్నట్లుగానే పురుషుల వెయిట్‌ లిఫ్టింగ్‌ 56 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన 25 ఏళ్ల గురురాజా రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా గురురాజా మాట్లాడుతూ..‘ఈ పతకం నాకు …

Read More »

పెంచిన తల్లిప్రేమే గెలిచింది..!!

రెండేళ్ళు ఎంతో అల్లారుగా ,ప్రేమతో పెంచిన తల్లికే చిన్నారి తన్విత చేరింది.తన్విత ను కన్న తల్లి కాదనుకున్న.. ప్రేమగా పెంచిన తల్లి తన ప్రేమతో గెలిచింది. వివరాల్లోకి వెళ్తే..గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన చిన్నారి తన్విత ఉదంతంలో పెంచిన తల్లికి ఊరట లభించింది.మహబూబా బాద్‌ జిల్లాకు జిల్లాకు చెందిన బావుసింగ్‌, ఉమ దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.అయితే మళ్లి ఆడపిల్ల పుడుతుందని …

Read More »

నేర్చుకో బాబు.. కేసీఆర్ ఢిల్లీ పొగ‌రు వంచితే..నువ్వు వంగిపోయావు

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబుపై ఇటు విప‌క్ష నేత‌ల‌తో పాటుగా అటు ప‌లువురు స్వ‌ప‌క్ష టీడీపీ నేత‌లు సైతం చంద్ర‌బాబు తీరును త‌ప్పుప‌డుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. రాష్ట్ర ప్ర‌జ‌ల త‌ర‌ఫున గ‌ళం వినిపించ‌డం, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను నెర‌వేర్చడం అనేది తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలంటున్నారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్ర‌బాబు తీరు ఆకాంక్ష‌లు నెర‌వేర్చేలా లేద‌ని త‌న స్వ‌లాభం కోసం …

Read More »

జగ్జీవన్ రామ్ చేసిన కృషి మరువలేనిది..సీఎం కేసీఆర్

స్వతంత్ర భారత్ ను ఈ దేశ సామాజిక స్థితిగతులకు సరిపోయేలా తీర్చిదిద్దడం లో బాబు జగ్జీవన్ రామ్ గారి కృషి ఎంతో వుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు . నేడు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని దేశానికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా  గుర్తు తెచ్చుకున్నారు.ఆయన దళితుల కోసం చేసిన సేవలు మరువలేనివని అన్నారు. స్వాతంత్ర సమరయోధుడి గా, సంఘసంస్కర్తగా , ప్రజా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat