తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇవాళ సిద్ధిపేట జిల్లలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా సిద్దిపేట స్టేడియాంలో రూ.1.80కోట్లతో ఏర్పాటు చేయనున్న ప్లడ్ లైట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.రేపు ఏప్రిల్ ఫస్ట్ నాడు అందరూ ఏప్రిల్ పూల్ గా పరిగణించి అందరూ ఏప్రిల్ ఫుల్ అంటారు.. కానీ మంత్రి హరీష్ రావు గారు ” ఏప్రిల్ ఫుల్ కాదు.ఏప్రిల్ కూల్ ” …
Read More »Blog Layout
దైవ సన్నిధిలో ఈ ఘటనలు దేనికి సంకేతం..??
నాడు గోదావరి పుష్కరాల్లో 35 మంది మృతి, నేడు ఒంటిమిట్టలో అట్టహాసంగా జరగాల్సిన రాములోరి కల్యాణంలో నలుగురు మృతి, దేనికి సంకేతం అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా ఎంతో ఆర్భాటంతో, అన్ని సౌకర్యాలు కల్పించామంటూ ప్రచారం చేసిన చంద్రబాబు సర్కార్ తీరా 35 మంది ప్రాణాలను బలిగొంది. ఇప్పుడు అదే సీన్ వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలోనూ చోటు చేసుకుంది. …
Read More »ఏప్రిల్ 10వ తేదీ టీడీపీకి షాక్..వంగవీటి రాధ..కొడాలి నాని ఆధ్వర్యంలో..వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో నిలిచిపోయేలా ఏపీ ప్రతిసక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రతీ ఒక్కరిని పలుకరిస్తూ, సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషిస్తున్నారు వైఎస్ జగన్. దీంతో వైఎస్ జగన్‌కు ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతోందని, 2019లో వైసీపీ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమనే సంకేతాలను ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేగాక పాదయాత్ర మొదలు నుండి అక్కడక్కడ టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు …
Read More »గజ దొంగలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్..!!
వైఎస్ జగన్ ఓ దొంగ, కాదు.. కాదు.. ఓ పెద్ద గజ దొంగ, అది కూడా కాదు.. గజదొంగలలకే జగన్ ఓ బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఏపీ జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమ సంచలన అన్నారు. కాగా, శుక్రవారం మంత్రి దేనేని ఉమ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా సాధన …
Read More »పరిటాల వారింట మరో పెళ్లి సందడి
ఏపీ మంత్రి పరిటాల సునీత ఇంట మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. పరిటాల రవి-సునిత తనయుడు పరిటాల శ్రీరామ్ జరిగిన ఆరునెలలకు వారి ఇంట్లో మళ్లీ వివాహ సందడి మొదలైంది. పరిటాల దంపతుల కుమార్తె స్నేహలత నిశ్చితార్థం ఆమె మేనబావ హర్ష వడ్లమూడి మార్చి 29న జరిగింది. పరిటాల రవి సోదరి అయిన శైలజ కుమారుడు హర్ష. పరిటాల కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం శైలజ కుమారుడితో తన కూతురు …
Read More »టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తను వేటకొడవళ్లతో దారుణ హత్య
ఏపీలో మరోసారి అధికార పార్టి నేతలు దారుణ హత్యకు పాల్పడ్డారని ప్రతిపక్ష నేతలు వైసీపీ నాయకులు అంటేన్నారు. అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు మరోసారి రెచ్చిపోయి కందుకూరు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త శివారెడ్డిని దారుణంగా చంపారు. ఇటుకలపల్లి నుంచి కందుకూరుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శివారెడ్డిని టీడీపీ కార్యకర్తలు కాపుకాసి వేటకొడవళ్లతో నరికిచంపారు. పీర్ల పండగ సందర్భంగా కందుకూరులో ఇటీవల ఓ గొడవ జరిగింది. ఆ ఘటనను ఆసరాగా …
Read More »తండాలను అద్దాల్లా తీర్చిదిద్దాలి..సీఎం కేసీఆర్
గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తండా వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతి భవన్‌కు వచ్చిన గిరిజన తండావాసులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.. గిరిజనులకు ప్రత్యేకమైన జీవన శైలి, భాష ఉందన్నారు. ఆయా వర్గాల మధ్య వేషధారణ, వివాహాలు, పండుగలు, దేవతారాధన.. ఇలా అన్నింటిలోనూ తేడా ఉందన్నారు. ‘‘విశాల భారతదేశంలో ఉన్న అనేక జాతులు తమ సంప్రదాయ సంస్కృతులను, జీవన శైలిని …
Read More »మీ ప్రయత్నాలు ఫలప్రదం కావాలి..!!
సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ కాలమిస్ట్, పద్మభూషన్ శేఖర్ గుప్త శుక్రవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ను కలిసారు. దేశ రాజకీయాలపై విపులంగా చర్చించారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయాన్ని శేఖర్ గుప్త బలపరిచారు. జాతీయ రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషించాలని నిర్ణయించుకున్న నేపధ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇంకా ప్రజలు కనీస అవసరాల కోసం ఇబ్బంది పడుతున్నారని కేసీఆర్ …
Read More »టీడీపీకి బిగ్ షాక్ : వైసీపీలోకి కమ్మ సామాజిక వర్గ నేత..!!
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులతోపాటు, దేశ రాజకీయ నాయకుల నోళ్లలో నానుతున్న పేరు ఇది. వైస్ఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రజలకు మరింత దగ్గరైన వ్యక్తుల్లో ఒకరంటూ రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. అయితే, వైఎస్ జగన్ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఏ రాజకీయ నాయకుడు చేయని సాహసం చేశారనేది …
Read More »నేను రాజకీయ సన్యాసం చేస్తా ..నీకు దమ్ముందా -జగన్ కు శ్రీధర్ సవాలు ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజక వర్గ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సవాలు విసిరారు.పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెదకూరపాడు నియోజకవర్గంలో మాట్లాడుతూ ఇటివల ఎమ్మెల్యే అనే మూవీ విడుదలైంది. ఈ మూవీలో కింద ట్యాగ్ లైన్ ఎమ్మెల్యే అంటే మంచి లక్షణాలున్న అబ్బాయి .కానీ ఇక్కడ నియోజక వర్గ ఎమ్మెల్యే ట్యాగ్ లైన్ లో …
Read More »