Blog Layout

మీరు సినిమాలో అవకాశం కోసం ఎవరి దగ్గరైన పడుకున్నార…!

శ్రీరెడ్డి ఇప్పుడు, యుట్యూబ్, వెబ్సైట్స్ లో సెన్సేషనల్ గా మరీనా పేరు.గత మూడు నాలుగు రోజుల నుండి మీడియాలో అలాగే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మరీనా శ్రీరెడ్డి. ఒక సోషల్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఎంతల రెచ్చిపోయింది అంటే కొత్తగా చెప్పుకోనవసరం లేదు. ఇంతకూ ముందు కూడా చాల మంది హీరోయిన్స్ ఇలాగె కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు కాని అప్పుడు అది అంతగా …

Read More »

ఉగాది త‌రువాత ఈ రెండు రాశుల వారు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!!

ఉగాది నుంచి ఈ రెండు రాశుల వారికి ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుంది. వాస్త‌వానికి మ‌న‌కి 12 రాశులు ఉంటాయ‌న్న విష‌యం తెలిసిందే. అయితే, 2018 ఉగాది అన్ని రాశుల వారికి బాగానే క‌లిసొచ్చినా.. కొంచెం లంక్ అనేది యాడ్ అయ్యేది మాత్రం ఆ రెండు రాశుల వారికేన‌ట‌. ఉగాది త‌రువాత ఆ రెండు రాశుల వారికి ఎటువంటి ఆటంకం లేకుండా విఘ్నాలు లేకుండా వారి జీవితం సాగిపోతుంద‌ట‌. ఎప్ప‌ట్నుంచో స‌క్సెస్ …

Read More »

టీడీపీకి జై కొట్టిన వైసీపీ ఎంపీ ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ మద్దతు తెలిపారు.ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే ఎన్డీఏ సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెడతాం అని ప్రకటించిన సంగతి తెల్సిందే . See Also:ఎన్నికల కోసం పంచడానికి నియోజకవర్గానికి 25కోట్లు పంపిన బాబు ..! అందులో భాగంగా ఆ పార్టీ ఎంపీ తోట నరసింహం లోక్ సభ …

Read More »

ఎన్నికల కోసం పంచడానికి నియోజకవర్గానికి 25కోట్లు పంపిన బాబు ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇటివల తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అప్పటి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేత అనుముల రేవంత్ రెడ్డి సహచర ఎమ్మెల్యేను కొనబోయి అడ్డంగా దొరికిన సంగతి తెల్సిందే. See Also:టీడీపీకి జై కొట్టిన వైసీపీ ఎంపీ ..! తాజాగా గుంటూరు లో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా …

Read More »

పవన్ కళ్యాణ్ మీ బాధ ఏంటి. మీకసలు అవగాహన ఉందా. .చంద్రబాబు

గుంటూరులో జరిగిన జనసేన పార్టీ నాలుగో ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై శుక్రవారం శాసనమండలిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…రాజధాని, పోలవరం నిర్మాణంపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ‘పవన్ కళ్యాణ్ రాజధానికి 1500 ఎకరాలు చాలు అంటున్నాడు. అది సరిపోదు. అమరావతికి 33 వేల ఎకరాలు ఎందుకిచ్చారని అంటున్నాడు. పవన్ కళ్యాణ్ …

Read More »

గ‌నుల శాఖ‌పై మంత్రి కేటీఆర్ స‌మీక్ష‌..సంచ‌ల‌న ఆదేశాలు జారీచేసిన‌ మంత్రి

తెలంగాణ గనుల శాఖ మంత్రి కే తార‌క రామారావు ఈ రోజు గనుల శాఖపైన సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు కీల‌క‌ అదేశాలు జారీ చేశారు. గత సంవత్సకాలంలో గనుల శాఖలో అనేక కట్లుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు మంత్రికి అధికారులు తెలియజేశారు. వరంగల్ , హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో 354 తనీఖీలు నిర్వహించామని, 79 ఉల్లంఘనలు గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటున్నామని …

Read More »

పవన్ కళ్యాణ్..చిరంజీవిపై టీడీపీ మహిళ నేత దారుణమైన కామెంట్స్ ..!

గుంటూరులో జరిగిన జనసేన పార్టీ నాలుగో ఆవిర్భావ వేడుకను పురస్కరించుకుని జనసేన పార్టీ బహిరంగ సభ జరిగిl సంగతి తెలిసిందే. ఈసభలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ పై దూషణలకు దిగిన తెలుగుదేశం నేతలు ఆయన సోదరుడు చిరంజీవిని కూడా కలిపి మరీ విమర్శిస్తున్నారు. మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ ప్రశ్నిస్తాను అంటున్న పవన్‌ కల్యాణ్‌ ఆయన సోదరుడు …

Read More »

బడ్జెట్‌పై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు..!!

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.ఇవాళ అయన  మీడియాతో మాట్లాడుతూ..2017 -18 బడ్జెట్ లో ప్రతిపాదించిన కేటాయింపుల్లో 95 శాతం ఖర్చు చేసిన ఘనత తెలంగాణ దే అని చెప్పారు.ప్రస్తుత బడ్జెట్ ఫలాలు ప్రతి సామాన్యుడికి కి చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యంమన్నారు.ప్రతీ సంవత్సరం బడ్జెట్ స్థాయి పెరుగుతున్న తీరు తెలంగాణ ప్రగతి ని ప్రతిబింబిస్తోందని.. …

Read More »

భారత క్రీడాకారిణి పూజ బాదిన ఓ సిక్స్‌ నెట్ లో హల్ చల్

 ఆస్ట్రేలియా మహిళల జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌ 60 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఐతే, ఈ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణి పూజ బాదిన ఓ సిక్స్‌ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఆమె బాదిన సిక్స్‌ బౌండరీ లైన్‌ ఆవలి ఉన్న స్కోరు బోర్డుకు తాకింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ …

Read More »

ఉగాది రోజు ఇలా చేస్తే ఎవ‌రైనా కోటీశ్వరుడు కావాల్సిందే..!!

ఉగాది, వాస్త‌వానికి ఉగాది అనేది తెలుగువారి తొలి పండుగ‌, అంతేకాకుండా తెలుగువారికి కొత్త సంవ‌త్స‌రం ప్రారంభ‌మ‌య్యేది కూడా ఉగాది పండుగ రోజు నుంచే. ఈ విష‌యం అంద‌రికి తెలిసిందే. అయితే, ఉగాది పండుగ‌ రోజున ఏ భ‌గ‌వంతుడ్ని ఆరాధిస్తే అష్ట ఐశ్వ‌ర్యాలు, భోగ‌భాగ్యాలు క‌లుగ‌చేస్తాడు అన్న ప్ర‌శ్న ప్ర‌తీ ఒక్క‌రి మ‌దిలో మెదులుతుండ‌టం స‌హ‌జం. ఉగాది పండుగ రోజున ఏ భ‌గ‌వంతుడ్ని పూజించాల‌న్న విష‌యంపై పురాణ ఇతిహాసాలు ఏం చెబుతున్నాయో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat