వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పన్నెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్రపై జాతీయ మీడియాకు చెందిన సీనియర్ ఎడిటర్ ప్రశంసల వర్షం కురిపించారు.ఆన్ రియాలిటీ చెక్ అనే కార్యక్రమంలో భాగంగా ఎన్డీటీవీ మేనేజింగ్ ఎడిటర్ శ్రీనివాసన్ జైన్ పాదయాత్రలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశారు. See Also:పార్టీ ఫిరాయించిన 22మంది వైసీపీ ఎమ్మెల్యేలకు …
Read More »Blog Layout
కాంగ్రెస్ సభ్యులపై నిప్పులు చెరిగిన మంత్రి జగదీశ్ రెడ్డి
ఇవాళ అసెంబ్లీ సమావేశం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి కాంగ్రెస్ పార్టీ సభ్యుల పై నిప్పులు చెరిగారు.శాసనసభలో నిన్న కాంగ్రెస్ పార్టీ నేతలు దుర్మార్గంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు.నిన్న జరిగిన దాడికి జానారెడ్డి నాయకుడిగా ఉన్నారని అయన ఆరోపించారు.కాంగ్రెస్ నాయకుల తీరు సరైంది కాదన్నారు. స్పీకర్ తన అధికారాల మేరకే కాంగ్రెస్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారని స్పష్టం చేశారు. …
Read More »పార్టీ ఫిరాయించిన 22మంది వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు బిగ్ షాక్ ..!
ఏపీ లో వైసీపీ నుండి టీడీపీ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు ఆశపడి పార్టీ ఫిరాయించారు. See Also:ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా వైసీపీలోకి మాజీ మంత్రి ..! ఈ క్రమంలో రాజ్యాంగం కల్పించిన ఫిరాయింపుల చట్టాన్ని అవహేళన …
Read More »కారుకు డబ్బులు కట్టలేనోడు ..ఎనబై కోట్లతో ఇల్లు నిర్మించడమా ..!
ప్రముఖ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ క్రిటిక్ ,ప్రముఖ నటుడు కత్తి మహేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద కత్తులు దూశారు.గత కొంతకాలంగా మౌనంగా ఉన్న కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ మీద తాజాగా ట్విట్టర్ సాక్షిగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.అందులో భాగంగా కత్తి మహేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ మొదట్లో భానిసత్వమే ఉంది.తాజాగా అది అవినీతి అక్రమాలు చేసే స్థాయికి …
Read More »జగన్‌కు ఏమైంది..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆరు జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుని.. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ప్రజల మస్యలను తెలుసుకుంటూ.. వాటికి పరిష్కార మార్గాలను కనుగొంటూ వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు. అయితే, ఇప్పటికే వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, …
Read More »ఎంపీ కవిత పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోడీ సర్‌ప్రైజ్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ తనయ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం నేడు.ఈ సందర్భంగా ఆమె జన్మదినం వేడుకలను తన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. see also :కాంగ్రెస్ దాడి..అసలు గుట్టు విప్పిన కేసీఆర్..! సాధారణంగా మోడీ అందరికి ఇంగ్లీష్ లో లేదా హిందీలో శుభాకాంక్షలు తెలుపుతారు.కాని …
Read More »ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా వైసీపీలోకి మాజీ మంత్రి ..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పన్నెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.పాదయాత్రలో భాగంగా జగన్ క్షేత్రస్థాయి నుండి ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటి పరిష్కారం కోసం అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో కూడా సవివరంగా వివరిస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.ప్రస్తుతం జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది.ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి …
Read More »సీఎం చంద్రబాబుపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఇటు చంద్రబాబు, అటు మోడీ ప్రభుత్వాలు రెండూ కలిసి నట్టేట ముంచాయన్నారు. పోలవరం పేరుతో చంద్రబాబు సర్కార్ చేసిన అవినీతి అంతా ఇంతా కాదని దుయ్యబట్టారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజల కోసం, రాష్ట్ర …
Read More »పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం
ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు.రాష్ట్రంలో కులవృత్తుల మీద ఆధారపడ్డ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని అయన అన్నారు.గ్రామీణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని… 2.40 లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేశామని చెప్పారు. గొర్రెలు ఇచ్చి వదిలిపెట్టడమే కాకుండా.. వాటికి కావాల్సిన పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. సంచార …
Read More »కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత ప్రసవాల సంఖ్య పెరిగింది..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు.ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో అయన మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పోరేట్ వైద్యం అందిస్తున్నామని..తెలంగాణ రాష్ట్రం ప్రారంభంలో ఇమ్యునైజేషన్ 65 శాతం ఉంటే.. ఇప్పుడు దాన్ని 90 శాతానికి తీసుకువచ్చామన్నారు.40 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వపరంగా మెరుగైన వైద్యం …
Read More »