Blog Layout

నాట‌కాలు ఆడుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్..క‌త్తి మ‌హేష్ సంచ‌ల‌న వాఖ్య‌లు

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, జ‌న‌సేన పార్టీ అధినేత నాట‌కాలు ఆడుతున్నరు… ఈ మాట‌లు స్వ‌యాన సినీ క్రిటిక్, బిగ్‌బాస్ షో (తెలుగు) తొలి సీజన్ పాటిస్పెంట్ క‌త్తి మ‌హేష్ అన్న‌వే. కాగా, గ‌త కొంత కాలంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కు, క‌త్తి మ‌హేష్‌కు ఫేస్‌బుక్ వేదిక‌గా మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ టార్గెట్‌గా ప‌లు ఛానెళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు కూడా ఇచ్చేస్తున్నాడు క‌త్తి మ‌హేష్‌. …

Read More »

వైసీపీ వేసిన స్కెచ్ కు పీక్కోలేక ..లాక్కోలేక తలలు పట్టుకుంటున్నా బాబు అండ్ బ్యాచ్

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సాధారణంగా తిమ్మిని బమ్మి చేయాలనీ నిత్యం చూస్తూనే ఉంటాడు.అందుకు ఏకంగా తనకు అనుకూలంగా ఉన్న దాదాపు పద్నాలుగు ఛానల్స్ ను తన గురించే ప్రసారం చేసేలా ..ప్రతిపక్షాల మీద బురద చల్లే కార్యక్రమాలను చేయాలనీ ఆదేశిస్తాడు.ఇలాంటి తరుణంలో వైసీపీ పార్టీ వేసిన స్కెచ్ కు టీడీపీకి చెందిన నేతలు తలలు పట్టుకుంటున్నారు.అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోగత వారం రొజులా రాష్ట్రంలొ …

Read More »

ఓట్లు అడగడానికి వచ్చినపుడు తమ సత్తా చూపిస్తామని ప్ర‌జ‌లు హెచ్చ‌రిక‌..

అధికారంలో ఉంటే చాలు తాము ఏం చేసినా చెల్లుతుంది ఎవరు పిలిచినా వస్తారు అనే భ్రమ నుంచి బయటికి వచ్చేలా ప్రకాశం జిల్లాలోని ఒక గ్రామం ఓటర్లు వ్యవహరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గిద్దలూరు నియోజకవర్గం అర్ధవీడు మండలంలోని బొల్లుపల్లి గ్రామం వేదికగా అధికార పార్టీ ఎమెల్యేకు జరిగిన పరాభవం ప్రజల మనోగతానికి అడ్డం పడుతోందని విశ్లేషకులు అంటున్నారు. టిడిపి అధిష్టానం చేపట్టిన ఆపరేషన్ లీడర్ కార్యక్రమంలో భాగంగా …

Read More »

ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం దేశానికే ఆదర్శం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం దేశానికే ఆదర్శమని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు . ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధిపై సచివాలయంలో అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి కావడానికి మరో 50 రోజుల గడువు ఉందన్నారు. 45 నుంచి 50 రోజుల్లో షెడ్యూల్డ్‌కులాల ప్రత్యేక నిధి …

Read More »

పొడి దగ్గును తగ్గించే అద్భుతమైన చిట్కాలు

సాధారణంగా శీతాకాలంలో అందరిని బాధపెట్టే సమస్య పొడిదగ్గు.పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ పొడిదగ్గుతో సతమతం అవుతూ ఉంటారు.మనం తీసుకునే శ్వాస క్రియలకు ఆటంకం ఏర్పడినప్పుడు దగ్గు వస్తుంది.ఇది ఎక్కువగా వాతావరణ మార్పుల వలన , శీతలపానీయాలను ఎక్కువగా త్రాగడం వలన వస్తుంది.అయితే ఇలాంటి పొడి దగ్గును ఇంట్లో ఉండే దినుసులను ఉపయోగించి ఉపశమనాన్ని పొందవచ్చు . అందులో కొన్ని అద్భుతమైన చిట్కాలు మీకోసం.. పొడి దగ్గు భాదిస్తున్నపుడు …

Read More »

నక్క తోక తొక్కిన ఎయిర్ టెల్ పాప …!

సాషా చైత్రి ఎయిర్ టెల్ 4 జీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు.అంతగా ఈ నాషా ప్రాచుర్యం పొందింది ఎయిర్ టెల్ యాడ్ తో .అయితే అమ్మడు నక్క తోక తొక్కింది.నాషా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన మోడల్.పంతొమ్మిది ఏళ్ళ వయస్సు మాత్రమే ఉన్న ఈ పాప టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వినాయకుడు ,కేరింత లాంటి చిత్రలనుతీసిన సాయికిరణ్ అడవి తీస్తున్న లేటెస్ట్ మూవీలో హీరోయిన్ …

Read More »

30 ఏండ్ల తరువాత కృష్ణా జలాలతో “గణప సముద్రం” నిండుగా

తెలంగాణ ఓస్తే ఏమొచ్చింది..ఇగో 30 ఏండ్ల తరువాత కృష్ణా జలాలతో “గణప సముద్రం” నిండుగా దర్శనం ఇస్తుంది అవును మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఘనపురం బ్రాంచి కెనాల్ ద్వారా వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని గణప సముద్రం ముప్పై ఏండ్ల తర్వాత కృష్ణా జలాలతో నిండుతుంది గుండెలో తడుంటే బండైనా చెలిమైతది స్పందించే మనసుంటే సముద్రమైనా చనుపాలిస్తది! ఎన్నేండ్లు దు:ఖాన్ని దుసిపోసుకున్నం ఎన్ని సంక్రాంతులు మంట్ల గల్సినవి ఎన్ని …

Read More »

2019 బిగ్ ఫైట్‌… దిక్కుతోచ‌ని స్థితిలో జంపింగ్‌ బ్యాచ్‌..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తాయిలాల‌కు లొంగి 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించారు. ఫిరాయింపు వ్యతిరేక చట్టం ఉన్నా.. అనర్హత వేటు వేసే ప్రసక్తే ఉండదని హామీ కూడా రావడంతో యదేచ్చగా ఫిరాయించారు. ఓట్లేసిన జనం కూడా లోలోన రగిలిపోవడం తప్ప ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయారు. ప్రశ్నించిన వారిపై పోలీసులను చంద్రబాబు ప్రభుత్వం నిర్దయగా ప్రయోగిస్తుండడమే అందుకు కారణం. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. …

Read More »

ఫేస్ బుక్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్న వీడియో..ఎవరీ పిల్ల అంటూ హల్ చల్

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటోలు.. ఆమెకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరంటే ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరు ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడీ పేరుతో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వెతికేస్తున్నారు. ఇందుకు కారణం ఓ చిన్న వీడియో అంతే. ఒరు అడార్ లవ్ పేరుతో తెరకెక్కుతున్న ఓ మలయాళ చిత్రంలో అమ్మాయి తన ప్రియుడిని ఎక్స్ ప్రెషన్స్ తో పిచ్చెక్కిస్తున్న …

Read More »

బయటపడ్డ నమ్మలేని నిజాలు..!

త‌న‌కు తాను ఫైర్‌బ్రాండ్ నేత‌గా ప్ర‌చారం చేసుకుంటూ సీఎం కుర్చికి కొంచెం దూరంలో మాత్ర‌మే ఉన్న‌ట్లుగా భావించే ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో చుక్క‌లు క‌నిపించ‌డం మొద‌లైంద‌ని అంటున్నారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని వదులుకుని కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌కు ఆ పార్టీ మార్క్ షాక్‌లు త‌గులుతున్నాయని అంటున్నారు. దీంతో ఆయ‌న న‌డిచి కాంగ్రెస్‌లో చేరిన నేత‌లు ఇప్పుడు రేవంత్‌పై గుర్రుమంటున్నార‌ని స‌మాచారం. టీడీపీ వర్కింగ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat