Blog Layout

ఏపీ రాజ‌కీయాల‌ను కుదిపేస్తున్న మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ స‌ర్వే.. #జ‌న‌సేన‌కి..? #టీడీపీకి..? #వైసీపీకి..?

ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. కేంద్రం తాజాగా ఏపీకి కేటాయించిన బ‌డ్జెట్ పై వ్య‌తిరేకంగా గురువారం వామ‌ప‌క్షాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇక వైసీపీ కూడా బంద్‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా త‌న పాద‌యాత్ర‌కు బ్రేక్ ఇవ్వ‌నున్నారు. ఇక అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే.. ఏపీలో ఎన్నిక‌ల వేళ ద‌గ్గ‌ర ప‌డ‌డంతో వ‌రుసగా స‌ర్వే రిపోర్టులు ద‌ర్శ‌న మిస్తున్నాయి. మొద‌ట బీజేపీ …

Read More »

ఆంధ్రప్రదేశ్‌ కోసం ప్రజాసంకల్పయాత్ర నిలిపివేయనున్నా..వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రను  ఈనెల 8న (గురువారం) నిలుపుదల చేయనున్నట్లు ఆ పార్టీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు మద్దతుగా రేపు వామపక్షాల బంద్‌కు వైసీపీ తన విధానంలో భాగంగా సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బంద్‌కు మద్దతుగా …

Read More »

లోక్ సభలో తెలుగోడి పవర్ చూపించిన వైసీపీ ఎంపీలు…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎంపీలు ఈ రోజు బుధవారం లోక్ సభలో తెలుగోడి పవర్ ఏమిటో చూపించారు .రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుండి కేంద్ర సర్కారుపై వైసీపీ పోరాడుతున్న సంగతి తెల్సిందే.ఇటివల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన లాస్ట్ బడ్జెట్ లో కూడా ఏపీకి నిధులు ఎక్కువగా కేటాయించకపోవడం .. విభజన చట్టంలో …

Read More »

పవన్ కళ్యాణ్ చేసిన తప్పుకు మరో హీరోయిన్ బలి ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వలన మరో హీరోయిన్ కు వచ్చిన సరైన అవకాశం మిస్సైంది.ఏకంగా స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో ఒక ప్రముఖ యంగ్ అండ్ డైనమిక్ స్టార్ హీరో సరసన నటించే సువర్ణ అవకాశాన్ని అమ్మడు కోల్పోయింది.అసలు విషయానికి వస్తే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇటివల విడుదలై పవన్ కెరీర్ లోనే అత్యంత డిజార్ట్ గా నిలిచిన …

Read More »

రష్యాన్ యువకుడితో పెళ్లిపై శ్రియ క్లారిటీ …

టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ ,సీనియర్ హీరోయిన్ శ్రియ శరన్ రష్యా దేశానికి చెందిన ఒక యువకుడితో వివాహం జరగనున్నది.ఎప్పటి నుండో వీరిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారు.ఇటివల శ్రియ కుటుంబ సభ్యులు రష్యా దేశానికి వెళ్లి వీరిద్దరి వివాహానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో వచ్చే నెలలో వివాహం జరగనున్నది .దానికి సంబంధించిన పెళ్లి ఏర్పాట్లతో పాటుగా పెళ్లికి సంబంధించి షాపింగ్ కూడా చేయడం జరిగిందని వార్తలు వచ్చాయి …

Read More »

రోజూ నెయ్యి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

సాధారణంగా నెయ్యి తినడం చాలా మందికి ఇష్టం.అయితే ఎక్కడ బరువు పెరిగిపోతారని భయపడి నెయ్యి తినడం మానేస్తున్నారు.అయితే ఇదంతా నిజం కాదంటుంది ఆయుర్వేదం.మ‌న‌కు మార్కెట్‌లో రెండు ర‌కాల నెయ్యిలు అందుబాటులో ఉన్నాయి. ఒక‌టి ఆవు నెయ్యి. రెండోది గేదె పాల‌తో త‌యారు చేసే నెయ్యి. అయితే ఆయుర్వేద వైద్యంలో కేవ‌లం ఆవు నెయ్యిని మాత్ర‌మే ఔష‌ధాల ప్ర‌యోగం కోసం వాడుతారు. ఎందుకంటే ఇందులో మ‌న శ‌రీరానికి క‌లిగే పలు అనారోగ్య …

Read More »

కోట్లు పోసి ఎమ్మెల్యేల‌ను కొన్నారు! చంద్ర‌బాబుపై మోహ‌న్‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

అవును, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల‌ను కోట్లు పోసి కొన్నారు అంటూ సినీ న‌టుడు మంచు మోహ‌న్‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే, ఇటీవ‌ల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మోహ‌న్‌బాబు మాట్లాడుతూ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరు స‌రైంది కాద‌న్నారు. దాస‌రి నారాయ‌ణ‌రావు మృతిచెందిన త‌రువాత తెలుగు సినీ ఇండ‌స్ర్టీలో గురువు స్థానం అలానే ఉంది. క‌చ్చితంగా సీనియారిటీ ప్ర‌కారం ఆ స్థానం …

Read More »

మనస్థాపం చెంది యాంకర్ అనసూయ గుడ్‌ బై చెప్పి….!

బుల్లితెర‌తో పాటు వెండితెర‌పై రాణిస్తున్న అందాల భామ అన‌సూయ ట్విట్ట‌ర్‌కి గుడ్ బై చెప్ప‌డం సెన్సేష‌న్‌గా మారింది. త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తో పాటు ప్రాజెక్ట్స్ విష‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు నెటిజ‌న్స్‌తో షేర్ చేసుకునే అన‌సూయ ఫేస్ బుక్‌, ట్విట్ట‌ర్ నుండి బ‌య‌ట‌కి వ‌చ్చేసింద‌నే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. యాంకర్‌ అనసూయ సోషల్ మీడియాకు గుడ్‌ బై చెప్పేసింది. మంగళవారం ఓ మహిళ, అనసూయ తమ ఫోన్‌ పగలగొట్టిందంటూ ఫిర్యాదు …

Read More »

తుల‌సి ఆకులు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..?

పకృతి సిద్దంగా దొరికే తులసి ఆకుల్లో లాభాలు అన్ని ఇన్ని కావు.ప్రతి ఇంట్లో తులసి మొక్క వుంటుంది.అయితే తులసి ఆకులను తీసుకోవడం వల్ల అనేక రోగాలను నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.ప్రతీ రోజు తులసి ఆకులని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. తులసి ఆకులను నీళ్ళల్లో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తీసుకోవడం వల్ల హానికరమైన మలినాలను బయటికి పంపి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది …

Read More »

పనిమనిషిలా చేరి.. ముగ్గురు యజమానులను పెళ్ళిళ్ళు చేసుకుని.. నాలుగో పెళ్లికి ఎలా దొరికింది..?

అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు చెడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు… తిరుపతికి చెందిన ఒక మహిళ తన ఆడతనాన్నే అస్త్రంగా వాడుకుంటూ మగాళ్లను మోసగించి వారి నుంచి సొమ్ములు రాబట్టుకుంటోంది. తనకు ముందే పెళ్లయినా ఆ విషయం దాచిపెట్టి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వివాహాలు చేసుకుందో మహిళ. జల్సాలకు అలవాటుపడి, భర్త తీసుకువచ్చే డబ్బులు చాలకపోవడంతో పెళ్ళిళ్ళు చేసుకోవడం ప్రారంభించింది. అలా మూడు పెళ్ళిళ్ళు చేసుకుని ముగ్గురితో సంసారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat