ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..? అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గతంలో దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో అందరికీ తెలిసిన విషయమే. ఆ వ్యాఖ్యలు ప్రతి దళితుడుని బాధించడమే కాకుండా.. చంద్రబాబుపై విమర్శలను ఎక్కుపెట్టారు. అయితే, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సమస్యలపై మరింత లోతుగా విశ్లేషించేందుకు చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో.. దళితుల సంక్షేమం కోసం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్. అయితే, వైఎస్ జగన్ పాదయాత్ర …
Read More »Blog Layout
ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో కల్సి పనిచేస్తామని తేల్చి చెప్పిన సంగతి తెల్సిందే .అయితే జగన్ ప్రస్తుతం చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను హీటేక్కిస్తున్నాయి.అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఏపీ అధికార పార్టీ …
Read More »పవన్ కళ్యాణ్ ఓ బఫూన్.. మహేష్ బాబాయ్ సంచలన వ్యాఖ్యలు…!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి స్వయానా బాబాయ్, కృష్ణగారి సోదరుడు.. ఆదిశేషగిరిరావు. రాజకీయంగా వైసీపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక స్థానికి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆదిశేషగిరిరావు పవన్ పై చేసిన వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈయన మాట్లాడుతూ జనసేన పార్టీ పై విరుచుకు పడ్డారు. పవన్ కళ్యాణ్.. రాజకీయ పరంగా కేతిగాడు అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. కేతిగాడు …
Read More »అరెరే.. తప్పు చేశామే..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు పలికేలా.. తన కుఠిల రాజకీయ అనుభవంతో సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఎరవేసి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా.. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్‌ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతికతకు పాల్పడుతూ …
Read More »వైసీపీ ఎమ్మెల్యే దెబ్బకు…దిగొచ్చిన టీడీపీ ప్రభుత్వం
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని అర్హులైన పేదలకు ఇళ్ల స్థలం ఇప్పించడానికి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దశలవారిగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అంతేగాక వైసీపీ అధినేత, ప్రతి పక్షనేత వైఎస్ జగన్ నే స్వయంగా ఉరవకొండ తీసుకొచ్చి ఇంటి పట్టాల కోసం ధర్నా చేయించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేశారు. ఓ వైపు ప్రజా పోరాటాలు సాగిస్తూనే.. మరోవైపు పేదలకు న్యాయం …
Read More »పద్మావత్ జెన్యూన్ రివ్యూ.. బాహుబలిని కొట్టేసిందా..?
రివ్యూ : పద్మావత్ బ్యానర్ : వియాకామ్ 18 మోషన్ పిక్చర్స్,పారామౌంట్ పిక్చర్స్ తారాగణం : దీపికా పడుకొనె, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్, కూర్పు : జయంత్ జధర్సం, అకివ్ అలీ, సంజయ్ లీలా భన్సాలి సంగీతం : సంజయ్ లీలా బన్సాలి ఛాయాగ్రహణం : సుదీప్ ఛటర్జీ నిర్మాణం : సంజయ్ లీలా భన్సాలి, సుధాన్షు వాట్స్, అజిత్ అంధరె రచన : సంజయ్ లీలా భన్సాలి, ప్రకాష్ …
Read More »వచ్చే నెల 2న మేడారానికి సీఎం కేసీఆర్..
ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతరైన మేడారం జాతరకు వచ్చేనెల 2న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు.అయితే అదే రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా మేడారానికి వచ్చే అవకాశం వుంది .ఈ నేపధ్యంలో ఈ నెల 31 నుండి ఫిబ్రవరి 3వరకు జరగనున్న సమ్మక ,సారలమ్మ జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీపూర్తయ్యాయని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మేడారం జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం …
Read More »హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు ఎంపికైయ్యిన సిరాజ్ కు షాక్
గత ఎడాదిలో జరిగిన టీ20 మ్యాచ్ లో అంతర్జాతీయ క్రికెట్ జట్టుకు సెలెక్ట్ అయిన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. ఆయన ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ కావడంపై ఫిర్యాదు చేశారు. సిరాజ్ యువ క్రికెటర్ కావడంతో దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఫేస్‌బుక్‌లోనూ పెద్ద సంఖ్యలోనే ఫ్రెండ్స్ ఫాలోయింగ్ ఉంది. వీరిలో ఓ 14 ఏళ్ల బాలుడు సైతం సిరాజ్‌కు ఫేస్‌బుక్ …
Read More »ఏపీలో ప్రభావం కోల్పోతున్న టీడీపీ ..పుంజుకుంటున్న వైసీపీ ..?
ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికీ ఎన్ని ఓట్లు వస్తాయో అనే అంశం మీద ప్రముఖ ముస్లీం జ్యోతిష్యుడు నిర్వహించిన సర్వేలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి .ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఎవరికీ ఎన్ని సీట్లు ..ఎక్కడ ఎన్ని స్థానాలు దక్కించుకుంటాయో సదరు ముస్లీం జ్యోతిష్యుడు నిర్వహించిన లేటెస్ట్ సర్వేలో తేలింది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో …
Read More »అద్భుతం..! అచ్చం వైఎస్ఆర్‌లానే..!! ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్భుతం..! అచ్చం వైఎస్ఆర్ లానే అంటూ ఉండవల్లి అరున్‌కుమార్‌రెడ్డి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లానే తన పాదయాత్రను కొనసాగిస్తున్నారని, అలాగే. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏదైన మాట ఇస్తే దానిపైనే నిబడేవారని, వైఎస్ జగన్ కూడా వైఎస్ఆర్‌లానే ప్రజా సంకల్ప యాత్రలో అమలుపరిచ గలిగే హామీలను …
Read More »