Blog Layout

కేసీఆర్‌కు మద్దతుగా స్టాలిన్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ అభినందనలు తెలిపారు. షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాల వారికి రిజర్వేషన్ అమలు పరిచే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని జంతర్ మంతర్లో తలపెట్టిన ధర్నాకు డీఎంకే మద్దతు ప్రకటించింది. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతు తెలుపుతూ ఆదివారం స్టాలిన్‌ ఒక లేఖ పంపారు.

Read More »

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ఈశ్వరీ క్లారీటీ ..!

రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ రేపు సోమవారం అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరనున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే . అయితే ,ఎమ్మెల్యే ఈశ్వరీ పార్టీ మార్పుపై క్లారీటీ ఇచ్చారు .ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ “పార్టీ మారుతున్నాను …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి .!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత పద్దెనిమిది రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే .జగన్ చేస్తున్న పాదయాత్రకు పలు వర్గాల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వైజాగ్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు అని వార్తలు వస్తోన్నాయి . అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో పాడేరు అసెంబ్లీ …

Read More »

పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన స్థలం..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హెచ్‌ఐసీసీ వేదికగా నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ప్రపంచ పారిశ్రామికవేత్తల సన్నాహక సదస్సు ఆదివారం జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, సైయంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు బీవీ మోహన్‌రెడ్డి, నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి, యువపారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రదేశమని స్పష్టం చేశారు. పెట్టుబడులకు భారత్ స్వర్గధామం అని …

Read More »

హైదరాబాద్ వాసినే పెళ్ళాడానున్న రకుల్ ప్రీత్ …

రకుల్ ప్రీత్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది సన్నజాజి తీగలా సన్నగా ఉంటూ ..తన అందంతో యువతను మదిని దోచుకున్న అందాల రాక్షసి .ఇండస్ట్రీలోకి చిన్న హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో సినిమాలల్లో నటించే స్థాయికి ఎదిగిన ఇండస్ట్రీలో టాప్ టెన్ లో నెంబర్ టూ స్థానంలో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ . ఇలాంటి రకుల్ తన వివాహం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది …

Read More »

ఆస్ట్రేలియాలో “ప్రపంచ తెలుగు మహా సభల” సన్నాహక సదస్సు…

ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ మరియు సిడ్నీ నగరాలలో  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత మొట్టమొదటి సారిగా ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అట్టహాసంగా డిసెంబర్ 15 నుండి 19 వరకు నిర్వహించబోతున్న ఈ ఐదవ ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సును నిర్వహించారు.మురళి ధర్మపురి మరియు ప్రవీణ్ పిన్నమ సమన్వయ కర్తలుగా  నిర్వహించిన ఈ సదస్సుకి మహాసభల  కో-ఆర్డినేటర్ దేశపతి శ్రీనివాస్ …

Read More »

కథం తొక్కుతున్న కేటీఆర్ -నోరెళ్ళబెడుతున్న లోకేష్..!

ఇద్దరు ముఖ్యమంత్రుల కుమారులు ..ఇద్దరు ఉన్నత విద్యావంతులు .. ఒకరికి ఏమో ఉద్యమం చేసి ..ప్రజా క్షేత్రంలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి మరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు .మరొకరేమో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విధంగా ప్రజాక్షేత్రంలో గెలవలేక దొడ్డి దారిలో ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగుపెట్టి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ,యంగ్ …

Read More »

ఈ నెల 27న టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే -నిజమా ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై ఒక్కమంది అధికార టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .అందులో ఏకంగా కొంతమంది ఎమ్మెల్యేలకు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవులిచ్చి సత్కరించాడు . అయితే తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే రేపు సోమవారం 27న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు …

Read More »

మెనూను దగ్గరుండి ఖరారు చేయించిన మంత్రి కేటీఆర్..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఈ నెల 28న ప్రారంభం కానున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవంకా ట్రంప్ కూడా హాజరవుతున్న విషయం తెల్సిందే .అయితే ఈ సదస్సుకు హాజరు కానున్న ఇవాంకా ట్రంప్ కు ప్రఖ్యాత ఫలక్ నుమా ప్యాలెస్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న విందు మెనూ సిద్ధమైంది. ఆమెకు మరపురాని ఆతిథ్యం ఇవ్వాలని భావించిన …

Read More »

జబర్దస్త్ వివాదంపై స్పందించిన అనసూయ

జబర్దస్త్ లో ఇటీవల ప్రసారమైన ‘అనాధాశ్రమం’ స్కిట్ వివాదంపై యాంకర్ అనసూయ స్పందించింది.పేస్ బుక్ లైవ్ ద్వారా ప్రేక్షల ముందుకు వచ్చిన ఆమె, తెలుగు సినీ పరిశ్రమకు బాహుబలి సినిమా ఎంత గుర్తింపు తెచ్చిందో, టీవీ ఇండస్ట్రీకి జబర్దస్త్ అలాంటి గొప్ప పేరు తెచ్చిందని అన్నారు . అంత పేరు తీసుకొచ్చిన ఈ ప్రోగ్రాం క్రియేటివిటీని చంపేయవద్దని ఆమె కోరారు.ఆది టీం చేసిన స్కిట్ ను సమర్ధిస్తూ అందరూ అనాథశ్రమంకి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat