Blog Layout

టీఎస్ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త

టీఎస్ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త వినిపించింది. గ‌రుడ ప్ల‌స్ ఛార్జీలు త‌గ్గించింది. ప్ర‌యాణికుల‌కు విలాసవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు టీఎస్ఆర్టీసీ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఏసీ గరుడ ప్లస్ ఛార్జీలను రాజధాని టిక్కెట్టుకు సమానంగా స‌వ‌రించారు. దీంతో ప్రయాణీకులు రాజధాని ఛార్జీతో గరుడ ప్లస్ బస్సులో ప్రయాణించొచ్చు అని స్ప‌ష్టం చేశారు. స‌వ‌రించిన‌, త‌గ్గించిన ఛార్జీలు.. ప్రత్యేక సర్వీసులకు మార్చి 31 వరకు వర్తించనున్నాయి. కాగా, అంతరాష్ట్ర సర్వీసుల్లో అయితే తెలంగాణ సరిహద్దు …

Read More »

తెలంగాణ త్యాగాల స్ఫూర్తితో ఏర్పడిన రాష్ట్రం

తెలంగాణ ఏర్పాటు అనేది ఒక త్యాగాల నినాదమని, త్యాగాల స్ఫూర్తితో ఏర్పడిన రాష్ట్రంపై ఎంతటి వారు విమర్శలు చేసినా చర్చించాల్సిన అవసరం ఉందని ప్రజా కవి గద్దర్ (Gaddar) అన్నారు. తెలంగాణపై కుట్రలు చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం శ్రీ సమ్మక్క సారలమ్మలను గద్దర్‌ దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనదైన శైలిలో …

Read More »

మీకు ముక్కు దిబ్బడతో ఇబ్బందిగా ఉందా?

మీకు ముక్కు దిబ్బడతో ఇబ్బందిగా ఉందా?..అయితే ఈ చిట్కాలను పాటించండి. వాతావరణం మారితే జలుబు, ముక్కు దిబ్బడ ఇబ్బంది. పెడుతుంటాయి. ముక్కు దిబ్బడతో గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. అలాంటప్పుడు.. వేడి నీటిలో ఉప్పు వేసి చుక్కలు ముక్కులో వేయాలి. రెండు, మూడు వెల్లుల్లి రెబ్బల్ని తినాలి. ఉల్లిపాయలను సగానికి కట్ చేసి వాటిని వాసన పీల్చాలి. నిమ్మరసం, నల్ల మిరియాల పొడి ముక్కుపైరాయాలి. టమాటా జ్యూస్ను తాగితే ముక్కు దిబ్బడ …

Read More »

చిరంజీవిపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవిపై డైరెక్టర్ రామ్ గోపాల్వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఏపీ అధికార వైసీపీ అధినేత,సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీని ఉద్దేశిస్తూ వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ ట్వీట్ చేశారు. ‘చిరంజీవి గారు.. మీలాగా మీ సోదరుడు పవన్ ఎప్పటికీ ఒకర్ని అడుక్కోరు. మీకంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ ఆదరణ పొందడానికి కారణం అదే. మెగా అభిమానులు కూడా మిమ్మల్ని ఇష్టపడరు’ అని ఆర్జీవీ అన్నారు. ఆయన …

Read More »

రవితేజతో ఆ అనుభవం అసలు మరిచిపోను -హాట్ యాంకర్ అనసూయ

‘ఖిలాడి’ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజతో కలిసి పనిచేయడం అదిరిపోయే ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ చెప్పింది. సినిమాలో బాగా ఎంజాయ్ చేస్తూ నటించానని ఆమె చెప్పుకొచ్చింది. రవితేజ ఓ బెస్ట్ కోస్టార్ అని, ఆయన్ను చూస్తే ప్రాణాయామం చేసిన ఫీలింగ్ వస్తుందని అనసూయ పేర్కొంది. రవితేజతో ఇన్నిరోజులు ట్రావెల్ చేసినా.. ఆయన ఎనర్జీ సీక్రెట్ ఏంటో తెలుసుకోలేకపోయానని ఆమె వెల్లడించింది.

Read More »

తెలంగాణలో కొత్తగా 767 మందికి కరోనా

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 58,749 కరోనా టెస్టులు చేయగా 767 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో ఇద్దరు మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 7,81,603కు చేరాయి. ఇప్పటివరకు 4,105 మంది చనిపోయారు. గత 24 గంటల్లో 2,861 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17,754 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 58,077 పాజిటివ్ కేసులు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనాతో 657 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 5,07,177కు చేరింది. దేశంలో ప్రస్తుతం 6,97,802 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 3.89 శాతానికి తగ్గింది. నిన్న దేశవ్యాప్తంగా 15,11,321 కరోనా టెస్టులు చేశారు.

Read More »

కొత్త కెప్టెన్ రోహిత్ శర్మకి బోణి అదిరింది.. గోల్డెన్ హ్యాండ్!

Rohit Sharma's captaincy record in ODI cricket,dharuvu news,sports news,dharuvu.com

టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మకి బోణి అదిరిపోయింది. గత ఏడాది డిసెంబరులో వన్డే జట్టు పగ్గాలు అందుకున్న హిట్‌మ్యాన్.. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ భారత జట్టుని రెగ్యులర్ కెప్టెన్‌గా నడిపిస్తున్నాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో.. రోహిత్ శర్మ తన వ్యూహ చతురతతో జట్టుకి తిరుగులేని విజయాల్ని అందిస్తున్నాడు. మ్యాచ్ గమనానికి అనుగుణంగా జట్టులో బౌలర్లని మారుస్తూ.. వారి అభిప్రాయాల్ని గౌరవిస్తూ ఫీల్డింగ్‌ని సెట్ చేస్తున్నాడు. ఈ …

Read More »

మోదీ వ్యాఖ్యలకు నిరసనగా పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద టీఆర్ఎస్ ఎంపీలు నిర‌స‌న‌

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ.. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద టీఆర్ఎస్ ఎంపీలు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ పార్టీ లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యులు పాల్గొన్నారు. ప్ర‌ధాని మోదీ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నాం.. సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వం వ‌ర్ధిల్లాలి.. జై తెలంగాణ అంటూ టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు.అన్ని పార్టీలు మద్దుతు ఇచ్చిన బిల్లు అశాస్త్రీయం ఎలా అవుతుందని …

Read More »

మరోసారి తన మంచి మనసును చాటుకున్న మంత్రి కేటీఆర్

నిరుపేద కుటుంబంలో జ‌న్మించి, తండ్రి బాధ్య‌త‌ల‌ను త‌న భుజాల‌పై వేసుకున్న ఓ యువ‌తికి అరుదైన గౌర‌వం ల‌భించింది. ఇచ్చిన మాట ప్ర‌కారం మంత్రి కేటీఆర్ ఆ యువ‌తిని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు పిలిపించి స‌త్క‌రించారు. ఆమె కోరిన‌ట్లు డ‌బుల్ బెడ్రూం ఇంటి ప‌త్రాల‌ను, ఆటోను అంద‌జేశారు. స‌బిత ఆలోచ‌నా విధానం, మాట తీరు త‌న‌ను ఎంతో ఆక‌ర్షించింద‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. స‌బిత ఉన్న‌త చ‌దువుల‌కు త‌ప్ప‌కుండా స‌హాయం చేస్తాన‌ని కేటీఆర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat