Home / MOVIES / రవితేజతో ఆ అనుభవం అసలు మరిచిపోను -హాట్ యాంకర్ అనసూయ

రవితేజతో ఆ అనుభవం అసలు మరిచిపోను -హాట్ యాంకర్ అనసూయ

‘ఖిలాడి’ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజతో కలిసి పనిచేయడం అదిరిపోయే ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ చెప్పింది. సినిమాలో బాగా ఎంజాయ్ చేస్తూ నటించానని ఆమె చెప్పుకొచ్చింది.

రవితేజ ఓ బెస్ట్ కోస్టార్ అని, ఆయన్ను చూస్తే ప్రాణాయామం చేసిన ఫీలింగ్ వస్తుందని అనసూయ పేర్కొంది. రవితేజతో ఇన్నిరోజులు ట్రావెల్ చేసినా.. ఆయన ఎనర్జీ సీక్రెట్ ఏంటో తెలుసుకోలేకపోయానని ఆమె వెల్లడించింది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri