తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి.. అందాల రాక్షసి.. హాట్ బ్యూటీ .. చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన అందచందాలతో తెలుగు సినిమాల్లో కొన్ని సంవత్సరాలుగా అలరిస్తోంది.తాజాగా ఆ ముద్దుగుమ్మ కొన్ని లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది . మీరు ఒక లుక్ వేయండి.
Read More »Blog Layout
BJPకి షాక్ -ఎంపీ పదవికి బాబుల్ సుప్రియో రాజీనామా
బీజేపీ ఎంపీ పదవికి అధికారికంగా రాజీనామా సమర్పించడానికి బాబుల్ సుప్రియో మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలవనున్నారు.భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లో చేరిన కేంద్ర మాజీమంత్రి బాబుల్ సుప్రియో అక్టోబర్ 19 న ఎంపీ పదవికి అధికారికంగా రాజీనామా చేయనున్నారు. ‘‘నేను అధికారికంగా ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి మంగళవారం ఉదయం 11 గంటలకు సమయం …
Read More »మంత్రి ఎర్రబెల్లిని కలిసిన సిఓలు, డిప్యూటీ సీఇఓలు
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని పలువురు జిల్లా పరిషత్ ల సిఇఓలు, డిప్యూటీ సీఇఓలు హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో సోమవారం కలిశారు. తమకు పదోన్నతులు కల్పించినందులకు మంత్రికి వారు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా, ప్రజలకు ప్రభుత్వ పథకాలన్నీ సకాలంలో అందేవిధంగా పని చేయాలని మంత్రి ఈ సందర్భంగా …
Read More »Huzurabad By Poll-BJPకి మరో షాక్
హుజురాబాద్ మండలం పోతిరెడ్డి పేట గ్రామానికి చెందిన బిజెపి యూత్ నాయకులు చందు రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఆదివారం వీణవంక మండల కేంద్రంలో జరిగిన ధూం ధామ్ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పటివరకు బీజేపీలో ఈటల రాజేందర్ కు మద్దతు గా యాక్టివ్ గా పనిచేసిన యూత్ నాయకులు చందు రెడ్డి శ్రీకాంత్ రెడ్డి.. టిఆర్ఎస్ నేత, హుజురాబాద్ మాజీ …
Read More »Huzurabad By Poll-బీజేపీకి షాక్
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటి చేస్తున్న పార్టీ అయిన బీజేపీ నుంచి అధికార పార్టీ టీఆర్ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు తాము తోడుంటామంటూ యువత గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈక్రమంలో జమ్మికుంట పట్టణ టీఆర్ఎస్ విద్యార్థి, యూత్ విభాగాలతో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు …
Read More »Huzurabad By Poll-టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఆకర్శితులై ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్ పార్టీలోకి వలస వస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్ నియోజవర్గంలోని జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామ బీజేపీ వార్డు మెంబర్లు షాగర్ల మనీష కుమార్, షాగర్ల రజిత శ్రీనివాస్, కనిక జగభాయి నరేష్, కరట్లపెల్లి శ్రీనివాస్ మంత్రి హరీశ్‌రావు, జమ్మికుంట ఇన్‌చార్జి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సమక్షంలో టీఆర్‌ఎస్ చేరారు. …
Read More »దేశంలో కొత్తగా 13,596 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 13,596 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం గత 230 రోజుల్లో (సుమారు 8 నెలలు) ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 3,40,81,315కు చేరాయని తెలిపింది. ఇందులో 1,89,694 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,34,39,331 మంది కోలుకున్నారని వెల్లడించింది. మరో 4,52,290 మంది కరోనా వల్ల మరణించారని పేర్కొన్నది. గత 24 …
Read More »Tollywood లోకి త్రిష Reentry
చెన్నై చంద్రం త్రిష… టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి పని చేసింది.ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన త్రిష మెల్లగా తెలుగు సినీ పరిశ్రమకు దూరం అయింది. కోలీవుడ్‌లోనే వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ వచ్చింది త్రిష. అయితే తమిళంలో ‘96’ తర్వాత ఎన్నో సినిమాలు చేసినప్పటికీ త్రిషకు మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం దక్కలేదు. గత ఏడాది …
Read More »రానున్న ఎన్నికల్లో కేంద్రంలో మనదే కీలక పాత్ర
గతంలో మాదిరిగా అసెంబ్లీ ముందస్తు ఎన్నికలు వెళ్లే ఆలోచన లేదు. మన ప్రభుత్వానికి ఇంకా రెండున్నరేండ్ల సమయం ఉన్నది. ఈలోపు మనం చేయాల్సిన పనులున్నాయి. వీటిని పూర్తి చేసుకుందాం. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో మనమే కీలకపాత్ర పోషించేస్థాయికి ఎదుగుతాం. అందులో ఎవరికీ అనుమానం అక్కరలేదు. గతంలో అక్కడక్కడా చిన్నచిన్న పొరపాట్లు జరగడం వల్ల కొన్ని సీట్లు కోల్పోయాం. ఈసారి ఆ ప్రసక్తే ఉత్పన్నం కానివ్వం. అనేక …
Read More »పది లక్షల మందితో తెలంగాణ విజయ గర్జన సభ
వచ్చే నెల 15న వరంగల్‌లో తెలంగాణ విజయగర్జన సభను అద్భుతంగా నిర్వహించుకుందాం. దీని కోసం ఎక్కడిక్కడ నాయకులు, కార్యకర్తలు కథానాయకులై పనిచేయాలి. 14 ఏండ్ల తెలంగాణ పోరాటం, ఏడేండ్లలో రాష్ట్రం సాధించిన ఘన విజయాలను ఈ సభ ద్వారా ప్రజల ముందు ఉంచేందుకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించుకోవాలి. గ్రామ పార్టీ అధ్యక్షులు, ఆ గ్రామసర్పంచ్ నేతృత్వంలో ప్రతీ గ్రామం నుంచి వాహనాలను సమకూర్చుకొని.. గ్రామ బ్యానర్‌తో విజయగర్జన సభకు తరలివచ్చేలా …
Read More »