Classic Layout

వనదేవతలను దర్శించుకున్న సీఎం కేసీఆర్‌

మేడారం సమ్మక్క, సారలమ్మలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు దర్శించుకున్నారు. వనదేవతల దర్శనానికి సీఎం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మేడారానికి చేరుకున్నారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మలను సీఎం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మొదట సమ్మక్క అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడే కొలువై ఉన్న గోవిందరాజు, పగిడిద్ద రాజులను సీఎం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు తెలంగాణ రాష్ట్రం తరపున సీఎం చీర, సారాను సమర్పించారు. …

Read More »

సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన రద్దు.ఎందుకంటే..?

ఏపీ సీఎం,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు శుక్రవారం హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు అక్రమాస్తుల కేసులో హాజరుకావాల్సి ఉన్న సంగతి విదితమే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు శుక్రవారం హైదరాబాద్ పర్యటన రద్దు అయింది. రాష్ట్రంలోని రాజమహేంద్రవరంలో జరిగే దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం కార్యక్రమం ఉండటంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా సీబీఐ,ఈడీ కోర్టులకు చెందిన న్యాయమూర్తులు సెలవులో …

Read More »

ప్రభాస్ కొత్త సినిమా పేరు ఇదే..?

సాహో మూవీ డిజాస్టర్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నటిస్తున్న సంగతి విదితమే. అయితే ప్రభాస్ కొత్త మూవీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ చేస్తున్న ఈ మూవీకి మొదట్లో జాన్ అనే టైటిల్ పెట్టాలని చిత్రం యూనిట్ భావించింది. అయితే శర్వానంద్ ,సమంత హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ పేరు జాను. ఇదే టైటిల్ తో ఈ రోజు …

Read More »

మేడారం జాతర జనసంద్రం

తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో ఆసియాలోనే అతిపెద్ద వనజాతర మేడారం జాతర ఎంతో ఘనంగా ప్రారంభమైంది. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు మొక్కులు చెల్లించేందుకు మేడారానికి భక్తులు,ఆశేష జనసందోహాం తరలి వస్తున్నారు. వీకెండ్ కావడంతో ఈరోజు రేపు భారీగా భక్తులు తరలివస్తారని భావించిన అధికారులు దానికితగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్,గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ఈ రోజు అమ్మవార్లను దర్శించుకోనున్నారు.రేపు శనివారం …

Read More »

చిరు తాజా సినిమా టైటిల్ ఖరారు

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా .. సందేశాత్మక విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఒక సరికొత్త మూవీ రానున్న సంగతి విదితమే. ఇప్పటికే ఈ మూవీ యొక్క పూజా కార్యక్రమాలను కూడా ముగించుకుంది. మ్యాట్నీ ఎంటర్ ట్రైన్మెంట్ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి పేరు ఖరారు అయింది అని సోషల్ మీడియాలో ఒక వార్త హాల్ చల్ చేస్తుంది. చిరు కొరటాల …

Read More »

తెలంగాణ పోలీస్ కింగ్

తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీసు విభాగానికి మరో ఘనత దక్కింది. పోలీసింగ్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. దేశంలోని పోలీస్ సీసీ కెమెరాల్లో సగానికి (2.75లక్షలు)పైగా తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో మౌలిక సదుపాయాలు ,సిబ్బందికి సదుపాయలు కల్పనలో కూడా తెలంగాణ ముందంజలో ఉన్నట్లు డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్స్ నివేదికలో పేర్కొంది. అలాగే అత్యధిక పోలీస్ క్వార్టర్స్ ఉన్న రాష్ట్రంగా కూడా తెలంగాణ నిలిచింది. పోలీసులకు …

Read More »

ప్రధాని మోదీకి వార్నింగ్

ప్రధానమంత్రి నరేందర్ మోదీ గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ” తలుపులు వేసి తెలంగాణను బలవంతంగా ఇచ్చారు. ఏపీ,తెలంగాణ ప్రజలతో మాట్లాడాల్సింది. ఎవర్ని సంప్రదించకుండా ఏపీ నుండి తెలంగాణను వేరు చేసింది అని కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ప్రధాని స్థానంలో ఉన్న నరేందర్ మోదీ తెలంగాణ పోరటాన్ని.. ఎంతో మంది విద్యార్థుల ఆత్మబలిదానాలను కించపరిచేలా మాట్లాడారని తెలంగాణ వాదుల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మరోవైపు టీఆర్ఎస్ కు చెందిన నేతలు,మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు …

Read More »

వనదేవతలను దర్శించుకున్న గవర్నర్లు

తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో గద్దెల వద్ద రద్దీ భారీగా పెరిగింది. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ వనదేవతలను దర్శించుకున్నారు. వారికి అధికారులు ఘనస్వాగతం పలికారు. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. గురువారం రాత్రి సమ్మక్క గద్దెపైకి చేరుకున్న తర్వాత భక్తుల రద్దీ మరింత పెరిగింది. …

Read More »

చిలుకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్క..!

మేడారం జాతరలో మరో ప్రధాన ఘట్టం.. చిలకల గుట్ట నుంచి  సమ్మక్క మేడారంలోని గద్దె పైకి  బయల్దేరింది. చిలకలగుట్టపై కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొని పూజారులు మేడారానికి బయల్దేరారు. ములుగు జిల్లా పోలీస్ అధికారి సంగ్రామ్ సింగ్ పాటిల్ గాల్లోకి మూడు రౌండ్ కాల్పులు జరిపి  సమ్కక్క ఊరేగింపును ప్రారంభించారు. ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం డప్పు వాయిద్యాలు,నృత్యాలు, కొమ్ము నృత్యాలతో గద్దెల పైకి ప్రతిష్ఠిచేందుకు  పూజారులు తీసుకుని …

Read More »

తన పరువు తానే తీసుకుంటున్న బాలయ్య చిన్నఅల్లుడు భరత్‌..!

బ్యాంకుల రుణాల ఎగవేతలో టీడీపీ నేతలు ఒకరిని మించి ఒకరు పోటీపడుతున్నారు. ఒకప్పటి చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజానాచౌదరి దాదాపు 6 వేల కోట్లు బ్యాంకు రుణాలు ఎగవేసిన కేసులో ఇరుక్కున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలయ్య చిన్నఅల్లుడు, నారాలోకేష్ తోడల్లుడు భరత్‌‌ కూడా రుణాల ఎగవేత కుంభకోణంలో కూరుకుపోయారు. గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన భరత్ వైసీపీ అభ్యర్థి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat