shyam
February 1, 2020 ANDHRAPRADESH
1,815
గత ఐదేళ్ల టీడీపీ హయాంలో చంద్రబాబు, ఆయన సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు అమరావతిలో పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని బినామీల పేరుతో 4 వేల ఎకరాలకు పైగా భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ మేరకు రాజధాని భూముల విషయంలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపాస్తామని సీఎం జగన్ స్వయంగా …
Read More »
siva
February 1, 2020 ANDHRAPRADESH
1,953
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల మూడో తేదీన విశాఖ నగరానికి వెళ్లనున్నారు. శ్రీశారదాపీఠం వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొంటారని పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. మూడో తేదీ ఉదయం 9 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి 9.20కి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి 10.10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. రోడ్డు మార్గంలో విమానాశ్రయం నుంచి బయలుదేరి 10.40 …
Read More »
siva
February 1, 2020 ANDHRAPRADESH
8,076
టీడీపీకి మరో షాక్ తగిలింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు కీలకనేత, నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ విక్టర్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శనివారం మధ్యాహ్నం ప్రకటించారు. పార్టీకి రాజీనామా చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై ప్రశంసలు.. టీడీపీపై విమర్శలు గుప్పించారు. పాలన వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుపడటం బాధాకరమన్నారు. కర్నూలుకు హైకోర్టు రావడం ఇక్కడ టీడీపీ నేతలకు ఇష్టం లేదని.. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో …
Read More »
shyam
February 1, 2020 ANDHRAPRADESH
4,645
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిటాల రవి హత్య, ఆ తర్వాత టీడీపీ శ్రేణులు జరిపిన విధ్వంసకాండను తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మద్దెలచెరువు సూరి కూడా హైదరాబాద్‌లో తన అనుచరుడు భానుప్రకాష్ చేతిలో హత్యకు గురయ్యాడు. ఇక పరిటాల రవిని తుపాకీతో కాల్చి చంపిన మొద్దు శ్రీను ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ..మా బావ సూరి కళ్లలో ఆనందం కోసం ఈ హత్య చేశానంటూ …
Read More »
siva
February 1, 2020 NATIONAL
2,683
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ పెంపుతో ఫర్నీచర్, చెప్పుల ధరలు పెరగనున్నాయి. అదే విధంగా ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు సైతం పెరుగనున్నాయి. వైద్య పరికరాలపై 5 శాతం హెల్త్ సెస్, ఆటో మెబైల్ విడి భాగాలపై కస్టమ్స్ సుంకం పెరిగింది. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్‌పై కేంద్రం పన్ను తగ్గించింది. …
Read More »
rameshbabu
February 1, 2020 BUSINESS, NATIONAL, SLIDER
2,126
కేంద్ర బడ్జెట్ మూడు ప్రధానాంశాలతో రూపు దిద్దుకుంది. ఈ రోజు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఉన్న మూడు ప్రధానాంశాల గురించి ఆమె ప్రస్తావించారు.పదహారు పాయింట్ల యాక్షన్ ప్లాన్ ద్వారా దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఆమె వెల్లడించారు. బడ్జెట్లో ఉన్న మూడు ప్రధానాంశాలు. 1)వ్యవసాయం,సాగునీరు,గ్రామీణాభివృద్ధి 2)ఆరోగ్యం,పారిశుధ్యం,తాగునీరు 3)విద్య,చిన్నారుల సంక్షేమం
Read More »
rameshbabu
February 1, 2020 BUSINESS, NATIONAL, SLIDER
2,302
కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మార్చివేశారు. ప్రతిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయంలో బడ్జెట్ ప్రతిని మాములుగా సూట్ కేసులో తీసుకువచ్చే సంప్రదాయం గత కొన్నేళ్ళుగా కొనసాగుతూ వస్తుంది. కానీ ఈసారి మాత్రం ఆమె గతంలో మాదిరిగా కాకుండా బడ్జెట్ ప్రతిని సూట్ కేసులో కాకుండా ఎరుపు రంగు బస్తాలో పార్లమెంట్ కు తీసుకువచ్చారు. భారతీయులు ఎక్కువగా …
Read More »
rameshbabu
February 1, 2020 NATIONAL, SLIDER
1,940
బడ్జెట్ అనే పదం BOUGETTE అనే పదం నుండి పుట్టింది. BOUGETTE అంటే తోలు సంచి అని అర్ధం. భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా బడ్జెట్ అనే పదం లేదు. కానీ నూట పన్నెండో ఆర్టికల్ ప్రకారం వార్షిక ఆర్థిక నివేదికగా పేర్కొనబడింది.సాధారణంగా ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఒక సంవత్సరకాలంలో రాబోయే ఆదాయం,చేయబోయే వ్యయం గురించిన లెక్కలు మాత్రమే ఉంటాయి.
Read More »
siva
February 1, 2020 NATIONAL
805
2020-21 బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఎనిమిది నెలల కిందటే లోక్‌సభ ఎన్నికలు ముగియడం, మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ కావడంతో దేశ ప్రజలంతా ఆసక్తిగా బడ్జెట్ ప్రసంగాన్ని తిలకిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలకు కేంద్రం పెద్ద పీట వేసింది. బడ్జెట్‌లోని ముఖ్యాంశాలివి… 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు 6.1 కోట్ల …
Read More »
siva
February 1, 2020 ANDHRAPRADESH
861
అమరావతిలో రైతులెవరూ ఆవేశాలకు లోను కావద్దని వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సూచించారు. తాజాగా మందడం, వెలగపూడిలో రైతుల దీక్షా శిబిరానికి లావు శ్రీకృష్ణదేవరాయలు వెళ్లి రైతులతో మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు కచ్చితంగా న్యాయం చేస్తారని హామీ ఇస్తూ చెప్పారు. రాజకీయాల్లో ఎవరైనా ఒక స్థాయికి వచ్చిన తరువాత ఏవర్గాన్ని వ్యతిరేకం చేసుకోవాలనుకోరు.. కాబట్టి రైతులందరూ అర్థం చేసుకోవాలని కోరారు. వెలగపూడి నుంచి …
Read More »