Classic Layout

బాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు..!

రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకపోవడానికి, విభజన చట్టంలోని అంశాలు అమలు కాకపోవడానికి చంద్రబాబే ప్రధాన కారకుడని బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లాదివిష్ణు మండిపడ్డారు.  స్వార్థ ప్రయోజనాలకోసం చంద్రబాబు, గత ఐదేళ్లలో టీడీపీ నేతలు రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారని విమర్శించారు. మేము అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని చూస్తుంటే బీజేపీ నేతలకు బాధఎందుకు కలుగుతుందో అర్థం కావడం లేదన్నారు. కాషాయ కండువా కప్పుకున్న సుజనా చౌదరి అమరావతి ముసుగులో ఐదేళ్లలో టీడీపీ …

Read More »

చంద్రబాబు, జేసీ దివాకర్ రెడ్డిలపై ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా.. అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళనలను.. రాష్ట్రస్థాయిలో ఉద్యమంగా మల్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలలో యాత్రలు మొదలుపెట్టారు. మచిలీపట్నం, రాజమండ్రి, తిరుపతిలలో పర్యటించి, స్వయంగా భిక్షాటన చేసి జేఏసీ సభలలో మాట్లాడిన చంద్రబాబు తాజాగా అనంతపురం జిల్లాలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నిప్పులు చెరిగారు. జీవితకాలంలో రాయలసీమకు అడుగడుగునా అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు …

Read More »

అమరావతి ఆందోళనలలో మహిళా పోలీసులపై లైంగిక వేధింపులు..జాతీయ మహిళా కమీషన్‌కు ఫిర్యాదులు..!

ఏపీలో మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు పక్కదోవ పడుతున్నాయి.  రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఆందోళనలు జరుగుతున్నా..ప్రధానంగా తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్దండరాయపాలెం వంటి 5 గ్రామాల్లో ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఈ ఆందోళన కార్యక్రమాల్లో మహిళలు ఎక్కువగా పాల్గొంటుండడంతో మహిళా పోలీసులు …

Read More »

తారక్ బావా థాంక్యూ సో మచ్..త్వరలోనే కలుద్దాం !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ చిత్రానికి గాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా హిట్ అవ్వడంతో ప్రతీఒక్కరు బన్నీకి విషెస్ తెలుపుతున్నారు. ఈ సందర్భాగానే జూనియర్ ఎన్టీఆర్ బన్నీ కి సినిమా చాలా బాగుందని ట్వీట్ …

Read More »

రీసెంట్ గా తమన్నా ఏం చేసిందో తెలుసా..!

ప్రస్తుతం వెబ్ సిరీస్ హావ కొనసాగుతుంది..భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి వెబ్ సిరీస్ లను నిర్మించేందుకు అగ్ర సంస్థలు పోటీ పడుతుండడం తో అగ్ర నటి నటులు కూడా ఈ సిరీస్ లలో నటించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే టాప్ హీరోయిన్ సమంత ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుండగా..ఈమె బాటలోనే మరికొంతమంది భామలు క్యూ కడుతున్నారు. రీసెంట్ గా మిల్క్ బ్యూటీ తమన్న కూడా ఓ వెబ్ సిరీస్ కు …

Read More »

త్రివిక్రమ్ దెబ్బా మజాకా… సంక్రాంతి రేసులో పుంజు నెగ్గేసినట్టే!

నా పేరు సూర్య దెబ్బతో అలాంటి సినిమా మళ్ళీ తీయకూడదని పకడ్బందీగా ప్లాన్ వేసి మరీ త్రివిక్రమ్ తో సినిమా ఒప్పుక్కున్నాడు. దానికి మాటల మాంత్రికుడు సరైన న్యాయమే చేసారు. ఈ సినిమా మొదటినుండి పాజిటివ్ టాక్ తోనే బయటకు వచ్చింది. ఇంక చెప్పాలంటే మ్యూజిక్ తో అభిమానులను కట్టేసారని చెప్పాలి. చివరికి అనుకున్నట్టుగానే సినిమా రిలీజ్ అయ్యాక బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయ్యింది. వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ …

Read More »

రాజధాని రైతుల సమస్యలు, ఉద్యోగులపై క్లారిటీ…!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా సేవ్ అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రస్థాయికి తీసుకువెళ్లడానికి టీడీపీ అధినేత చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో అందరు జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తుంటే చంద్రబాబు మాత్రం తన స్వార్ధం కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై స్పందించిన మంత్రి బొత్స అభివృద్ధి వికేంద్రీకరణ పై పూర్తి స్థాయిలో చర్చిస్తున్నామని, ఈ రోజు హై పవర్ …

Read More »

బ్రేకింగ్..మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్..!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా, అనుకూలంగా ధర్నాలు, ర్యాలీలతో అమరావతి ప్రాంతం అట్టుడికిపోతుంది. ఒకపక్క మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ.. టీడీపీ ఆధ్వర్యంలో అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అలాగే మరో పక్క పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా.. ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అనే నినాదాలతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అధ్వర్యంలో ప్రదర్శనలు హోరెత్తున్నాయి. తాజాగా అధికార వికేంద్రీకరణ దిశగా మూడు …

Read More »

జూబ్లిహిల్స్‌ పబ్‌లో అర్థనగ్నంగా డ్యాన్స్‌లు…23 మంది యువతుల అరెస్ట్..!

హైదరాబాద్‌ పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా..ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా పబ్‌ల యజమానులు లెక్కచేయడంలేదు. వీకెండ్‌‌లో పబ్‌‌లలో అమ్మాయిలతో అర్థనగ్నంగా డ్యాన్సులు వేయిస్తూ అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆదివారం సాయంత్రం పలువురు యువతీ యువకులు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.10లోని టాట్‌ పబ్‌లో ఏర్పాటు చేసుకున్న పార్టీలో అశ్లీల నత్యాలు చేస్తున్నట్ల బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందింది. బంజారాహిల్స్‌ ఏసీపీ ఆదేశాలతో పోలీసులు అకస్మాత్తుగా ఆ పబ్‌పై రైడ్ …

Read More »

చంద్రబాబూ నీ ఆస్తుల కోసం విద్యార్థులు అడ్డంగా నిల్చోవాలా..!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా సేవ్ అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రస్థాయికి తీసుకువెళ్లడానికి టీడీపీ అధినేత చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బస్సు యాత్ర ఇలా ఎన్నో చేస్తున్నారు. చివరికి విద్యార్దులను కూడా వదలడం లేదు. అప్పట్లో స్పెషల్ స్టేటస్ విషయంలో విద్యార్ధులు దూరంగా ఉండండి అని చెప్పిన బాబు ఇప్పుడు తన సొంత విషయానికి వచ్చేసరికి రివర్స్ అయ్యాడు. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat