sivakumar
December 28, 2019 18+, MOVIES
1,832
ఇలియానా..టాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది అనే సమయంలో ఇక్కడ కాదనుకొని బాలీవుడ్ కి చెక్కేసింది. కాని ఇప్పుడు ఆమె పరిస్థితి ముందు నుయ్య వెనక గొయ్య అన్నట్టు ఉంది. టాలీవుడ్ లో మహేష్, ఎన్టీఆర్, రవి తేజ, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి టాప్ హీరోల సరసన నటించింది. పోకిరి సినిమాతో తన ఫేట్ మొత్తం మారిపోయింది. అలాంటి ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో ఎదో అలా …
Read More »
siva
December 28, 2019 MOVIES
34,623
బుల్లితెర నటి భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పెరంబూరు ప్రాంతంలో కలకలానికి దారి తీసింది. ఈ వివరాలు చూస్తే స్థానిక పెరంబూరు, నటరాజన్ కోవిల్ వీధికి చెందిన గోపీనాథ్ (39) అనే వ్యక్తి స్థానిక అన్నానగర్, టీవీఎస్ కాలనీలోని ఒక ప్రైవేట్ ప్రచార సంస్థలో కార్యనిర్వాహకుడిగా పనిచేస్తున్నాడు. అతని భార్య రేఖ. ఆమె బుల్లితెర నటి, వ్యాఖ్యత కూడా. కాగా గురువారం ఉదయం గోపీనాథ్ పనిచేస్తున్న …
Read More »
sivakumar
December 28, 2019 18+, MOVIES
769
సూపర్ స్టార్ మహేష్ హీరోగా, కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కబోతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ అమితాబ్ విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటించాబోతుంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే దేవిశ్రీప్రసాద్ తీసుకున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, పిక్స్, సాంగ్స్ తో ఇప్పటికే ఫుల్ జోష్ లో ఉంది. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న …
Read More »
sivakumar
December 28, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,090
రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ట్రేడింగ్‌కు పాల్పడ్డ టీడీపీ నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే. టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇన్ సైడ్ …
Read More »
sivakumar
December 28, 2019 SPORTS
3,616
పాకిస్తాన్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ 2012 లో క్రిస్మస్ రోజున భారత్ పై గెలిచిన ఫోటోను మొన్న క్రిస్మస్ సందర్భంగా పోస్ట్ చేసి ట్రోల్ చేసాడు. భారతీయ అభిమానులు ఈ పోస్ట్‌ను ఇష్టపడలేదు, ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత భారతీయ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ నిరుత్సాహపడ్డట్టు ఇందులో ఉంది. మ్యాచ్ లో విజయాలు, ఓటములు అనేది సహజమే కాని గెలుపుని, ఓటమిని ఇంకో రకంగా చూపిస్తేనే …
Read More »
KSR
December 27, 2019 POLITICS, SLIDER, TELANGANA
963
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసలు కురిపించారు. ప్రాజెక్టులో జరిగిన ఇంజినీరింగ్ కృషి అద్భుతమన్నారు. పర్యావరణాన్ని పాడుచేయకుండా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో 34 వ ఇండియన్ ఇంజనీర్స్ కాంగ్రెస్ కు గవర్నర్ తమిళిసైతో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సహజ వనరులు కాపాడుకుంటూ రాబోయే భావి తరాలకు.. చక్కని ఎకో సిస్టమ్ అందివ్వాల్సిన బాధ్యత మనపై …
Read More »
KSR
December 27, 2019 SLIDER, TELANGANA
928
జనవరి 2 నుండి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్వహించే 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. ఇవాళ 2వ విడత పల్లె ప్రగతి నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి తో కలిసి ప్రభుత్వం నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం, జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ …
Read More »
KSR
December 27, 2019 SLIDER, TELANGANA
729
తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ పార్టీ అవతరించిందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్ ఎన్నికల్లో విజయం …
Read More »
sivakumar
December 27, 2019 18+, MOVIES
755
కింగ్ నాగార్జున ఇస్ బ్యాక్..! మన్మధుడు 2 తరువాత నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పగటిపూట చంపే ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈమేరకు ఆమెకు లైసెన్స్ ఉంది. కాన్సెప్ట్ బేస్డ్ కాప్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రానికి ‘వైల్డ్ డాగ్’ అని పేరు పెట్టారు. ఈ సినిమాకు గాను రచయిత అహిషర్ సోలమన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ కూడా …
Read More »
KSR
December 27, 2019 POLITICS, SLIDER, TELANGANA
844
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం గెలువాలని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ లో మున్సిపల్ ఎన్నికలపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం కార్యక్రమానికి వినోద్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. టికెట్లు అందరికి ఇవ్వడం సాధ్యం కాదు.. కొన్ని చోట్ల వ్యక్తుల పలుకుబడి, సామాజిక పరమైన అంశాలు ఉంటాయి. టికెట్ వచ్చిన …
Read More »