siva
December 26, 2019 NATIONAL
853
భారత్‌లో భారీ ఉగ్రదాడులకు వ్యూహం రూపొందిస్తూ పాకిస్తాన్‌లో ఇటీవల ఖలిస్తాన్ ఉగ్రమూకల భేటీ జరిగిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఖలిస్తాన్ ఉగ్రవాదులు పంజాబ్‌లో ఉగ్ర దాడులు చేపట్టేందుకు పాకిస్తాన్ నుంచి ఆయుధాలను సమీకరిస్తున్నారని తెలిపాయి. పంజాబ్‌లోకి భారీగా ఆయుధాలను తరలించేందుకు ఉగ్ర సంస్థలు బబ్బర్ ఖల్సా, ఖలిస్తాన్ జిందాబాద్‌లు పాక్ ఉగ్రవాదులతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. ఖలిస్తాన్‌ను కోరే ఉగ్ర మూకల కార్యకలాపాలు ఇటీవల రాజస్ధాన్, హరియాణాల్లోనూ వెలుగులోకి వచ్చాయని …
Read More »
sivakumar
December 26, 2019 SPORTS
888
క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో అద్భుతాలు, వింతలు జరిగాయి. బ్యాట్టింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కీపింగ్ ఇలా ప్రతీ కోణంలో ఎవరికవారే టాప్ అని చెప్పాలి. ఇక బ్యాట్టింగ్ విషయానికి వస్తే ఇప్పటివరకు సచిన్ ని అధిగమించిన వారు రాలేదు. కాని ఈ తరం ఆటగాళ్ళని చూస్తే ఆ రికార్డు ను ఈజీగా బ్రేక్ చేయగలరు అనిపిస్తుంది. అయితే ఈ దశాబ్దకాలంలో (2010-19) లో వన్డేలు పరంగా ఎవరెన్ని పరుగులు సాధించారో …
Read More »
rameshbabu
December 26, 2019 ANDHRAPRADESH, SLIDER
1,787
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి మద్ధతుగా టీడీపీ ఎమ్మెల్యేలు తీర్మానం చేశారు.వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. మాజీ మంత్రి,ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు నేతృత్వంలో విశాఖకు చెందిన ఎమ్మెల్యేలు ఒక ప్రముఖ హోటల్లో సమావేశమయ్యారు..ఈ భేటీలో విశాఖను పరిపాలన రాజధానిగా చేయనున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ తీర్మానం చేశారు.. ఈ భేటీ అనంతరం గంటా …
Read More »
rameshbabu
December 26, 2019 NATIONAL, SLIDER
1,050
* ఎన్ఐఏకి మరింత బలానిస్తూ రెండు చట్టాలను ఆమోదించిన ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం * మోటారు వాహానాల (సవరణ)బిల్లుకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం * జార్ఖండ్ లోని రాంచీ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం * 17వ పార్లమెంట్ ను ఉద్ధేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగం * క్యూఎస్ లో చోటు దక్కించుకున్న మూడు భారత్ ఐఐటీలు * 17వ లోక్ సభ …
Read More »
siva
December 26, 2019 CRIME
67,394
అశ్లీల వీడియోలను వీక్షిస్తున్న చెన్నైలోకి 30 మంది గుట్టును రట్టు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. వీరిలో 24 మంది అడ్రస్సులను గుర్తించారు. వీరిని అరెస్టు చేయడానికి మహిళా పోలీసు అ ధికారి జయలక్ష్మి నేతృత్వంలోని బృందం సిద్ధమైంది. హైదరాబాద్‌లో దిశా ఘటన తరువాత మహిళలు, యువతులు, బాలికలకు రక్షణను మరింత మెరుగు పరిచే విధంగా రాష్ట్ర పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడుపుతూ అశ్లీల …
Read More »
rameshbabu
December 26, 2019 SLIDER, TECHNOLOGY
4,149
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై ప్రాసెసర్ : స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ డిస్ ప్లే :6.35ఇంచులు రిజల్యూషన్ :1080×2400 ఫిక్సెల్స్ ర్యామ్ :8GB స్టోరేజీ సామర్థ్యం :128 GB రియర్ కెమెరా :64+13+8+2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా :16 మెగా పిక్సల్ బ్యాటరీ సామర్థ్యం :4000mAh ధర: రూ.29,998
Read More »
sivakumar
December 26, 2019 POLITICS, SPORTS
742
ఇండియాలో ఏ క్రీడలో అయినా సరే ముందు జట్టులో స్థానంకోసం పోరాటం, ఆ తరువాత పేరు సంపాదించడం తరువాత వీడ్కోలు చెప్పడం. అనంతరం రాజకీయాల్లోకి వెళ్ళడం. ఇది ఇప్పుడు ట్రెండ్ గా మారింది. అయితే ఈ ఏడాది చాలామంది క్రీడలు నుండి రాజకీయాల్లోకి వెళ్ళినవారు వారు. వారి వివరాల్లోకి వెళ్తే..! గౌతమ్ గంభీర్: గౌతమ్ గంభీర్.. క్రికెట్ లో ఐనా బయట ఐనా ఒకే మనస్తత్వం ఉన్న వ్యక్తి. 2007 …
Read More »
rameshbabu
December 26, 2019 SLIDER, SPORTS
656
* వరల్డ్ కప్ 2019లో పాకిస్థాన్ పై టీమిండియా ఘన విజయం * ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియాకు అగ్రస్థానం * ఫ్రాన్స్ ఎఫ్1 విజేతగా లూయిస్ హామిల్టన్ * స్విట్జర్లాండ్లో ఐఓసీ కొత్త కార్యాలయం ప్రారంభం * ఆసియా స్నూకర్ టైటిల్ గెలిచిన పంకజ్ అద్వానీ * ఫ్రెంచ్ ఓపెన్ 12వ సారి నెగ్గిన రఫెల్ నాదల్ * ఛాంపియన్స్ లీగ్ ఫుట్ బాల్ విజేతగా లివర్ …
Read More »
rameshbabu
December 26, 2019 ANDHRAPRADESH, SLIDER, TELANGANA
989
ఏపీ విశేషాలు: * అమ్మ ఒడి పథకానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కారు నిర్ణయం * అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు * టీటీడీ బోర్డు చైర్మన్ గా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నియామకం * ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం,డిప్యూటీ స్పీకర్ గా కోన రఘుపతి ఏకగ్రీవం …
Read More »
rameshbabu
December 26, 2019 MOVIES, SLIDER
1,218
జాన్వీ కపూర్ అలనాటి అందాల తార దివంగత సీనియర్ నటి శ్రీదేవి కపూర్ తనయగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత తన అందంతో.. నటనతో ప్రేక్షకుల మదిని కొల్లగొట్టి చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరో విజయ్ దేవరకొండపై మనస్సు పారేసుకుంది ఈ ముద్దుగుమ్మ.ఈ సందర్భంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ” విజయ్ దేవరకొండ తన ఆల్ …
Read More »