rameshbabu
December 24, 2019 SLIDER, TELANGANA
747
మే 4న వ్యవసాయ శాఖ(2017-18)కు సీఎస్ఐ అవార్డు మే 12న భద్రాద్రి మణుగూరులో హెవీ వాటర్ ప్లాంట్ మూసివేత మే 22న ప్రాణహిత -చేవెళ్ళ ఎత్తిపోతల పథకంలో పనులు రద్ధు మే24న తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)కు జాతీయ ఉత్తమ పురస్కారం మే 27న ధూమపాన రహిత నగరంగా హైదరాబాద్
Read More »
sivakumar
December 24, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
972
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత పాలనలో రాజధాని విషయంలో ప్రజలను మభ్యపెట్టి వారి బంధువులు, భినామీల కోసం స్కెచ్ వేసారు. రాజధాని ఇంకా అన్నౌస్ చేయకముందే వారందరూ రైతులకు మాయమాటలు చెప్పి దౌర్జన్యంగా భూములు లాక్కున్నారు. ఇదేమిటని చంద్రబాబుని అడిగినా పట్టించుకోని వైనం. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. “రాజధాని మౌలిక సదుపాయాల పేరుతో రూ.1.09 లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి తన …
Read More »
shyam
December 24, 2019 ANDHRAPRADESH, SLIDER
2,302
కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా జరిగిన ఓ సీన్ చూస్తే చంద్రబాబుకు చిర్రెత్తి పోవడం ఖాయం..సీఎం రమేష్ గుర్తున్నారుగా…ఒకప్పుడు బాబుగారికి అత్యంత ఆప్తుడు…ప్రధాన ఆర్థిక వనరు అయిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇప్పుడు బీజేపీలో చేరారులెండి.. ఏపీలో ఘోర పరాజయం తర్వాత కేసుల భయంతో బెంబేలెత్తిన చంద్రబాబు మోదీకి మళ్లీ దగ్గర అయ్యేందుకు తన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించాడని టాక్..ఆ విషయం …
Read More »
rameshbabu
December 24, 2019 MOVIES, SLIDER
757
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి.. కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరుగెత్తించే అందమున్న బ్యూటీ లావణ్య త్రిపాఠి ఇంటిపై జీఎస్టీ దాడులు జరుగుతున్నాయి. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖ దర్శక నిర్మాతల ఇళ్ళపై అధికారులు జీఎస్టీ దాడులు చేస్తున్నారు. తప్పుడు పత్రాలతో ఆదాయం తక్కువగా చూపించి జీఎస్టీ ట్యాక్స్ ఎగ్గోట్టారనే ఆరోపణలతో పదిహేను మంది ప్రముఖుల ఇళ్ళపై జీఎస్టీ దాడులకు దిగారు. వీరిలో యాంకర్లు సుమ.. అనసూయ ,,హీరోయిన్ …
Read More »
sivakumar
December 24, 2019 18+, MOVIES
1,148
రాంచరణ్, ఉపాసన జరుపుకున్న పార్టీ చాలా వైభవంగా జరిగింది. ఈ పార్టీకి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, అఖిల్, రానా దగ్గుబాటి, శృతిహాసన్, సమంత మరియు తదితరులు పాల్గున్నారు. అయినప్పటికీ ఇక్కడ ఒక విషయం టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. అదేమిటంటే ఈ ఫంక్షన్ కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాలేదు. ఎన్టీఆర్, రాంచరణ్ మధ్య మంచి …
Read More »
siva
December 24, 2019 CRIME
2,247
ప్రముఖ మలయాళ టీవీ యాంకర్, సెలబ్రిటీ చెఫ్ జాగీ జాన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కురవాన్ కోణంలోని తన నివాసంలో ఆమె శవమై కనిపించారు. సోమవారం జాగీ ఇంటికి వచ్చిన ఆమె స్నేహితులు ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. దీంతో ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. జాగీ మృతదేహాంపై ఎటువంటి గాయాలు లేవని తెలిపిన పోలీసులు.. అనమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్టు వెల్లడించారు. ‘జాగీ తన తల్లితో …
Read More »
shyam
December 24, 2019 ANDHRAPRADESH
905
ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే విశాఖకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం బాబుగారికి షాక్ ఇస్తూ మూడు రాజధానుల ప్రకటనను స్వాగతిస్తున్నానని మరోసారి స్పష్టం చేశాడు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయడం మంచి ఆలోచన కావడంతో హర్షం వ్యక్తం చేశానని …
Read More »
sivakumar
December 24, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
754
2014 ఎన్నికల్లో చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి చివరికి గెలిచాక చేతులెత్తేశారు. ఇదేమిటి అని అడిగితే కొట్టించారు కూడా. అలాంటి వ్యక్తిని నమ్మి మరోసారి మోసపోకుడదని ప్రజలు దృడ నిశ్చయంతో మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ ను అఖండ మెజారిటీతో గెలిపించారు. తనని నమ్మి గెలిపించినందుకు జగన్ నిరంతరం వారికోసమే కృషి చేస్తున్నారు. మరోపక్క చంద్రబాబు ఓడిపోవడంతో అధికార పార్టీపై ఎలాగైనా నిందలు వెయ్యాలని చూస్తున్న ఎవరూ పట్టించుకోవడం …
Read More »
siva
December 24, 2019 CRIME
6,504
మాతృత్వానికి ఆమె మచ్చ తెచ్చింది. సభ్య సమాజం తలదించుకునేలా కర్కషంగా వ్యవహరించింది. తన వివాహేతర సంబంధానికి కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించి వికలాంగుడు అని కూడా కనికరం లేకుండా గొంతు నులిమి ఉసురు తీసింది. అనంతరం గుర్తుతెలియని వ్యక్తులు తన కొడుకును చంపేశారని 100 నంబర్‌కు కాల్ చేసింది. పోలీసుల విచారణలో అసలు విషయం వెల్లడైంది. అందరి హృదయాలను కలచివేసే ఈ ఘటన మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల …
Read More »
sivakumar
December 24, 2019 SPORTS
807
విరాట్ కోహ్లి…ప్రస్తుతం క్రికెట్ లో నెం.1 ఆటగాడు ఎవరూ అంటే వెంటనే కోహ్లి పేరే వస్తుంది. యావత్ ప్రపంచానికి కోహ్లి అంటే ఎనలేని అభిమానం అని చెప్పాలి. అతడి ఆటతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా అందరి మన్నలను పొందుతున్నాడు. ఇక ఈ దశాబ్దకాలంలో ఆట పరంగా చూసుకుంటే అతడిని మించిన ప్లేయర్ లేడని చెప్పాలి. బ్యాట్టింగ్ లో, బౌలింగ్ లో ఇలా ప్రతీ దానిలో అతడే టాప్. …
Read More »