shyam
December 9, 2019 ANDHRAPRADESH
874
టీడీపీ అధినేత చంద్రబాబు మోసగాడు అని ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనను మోసం చేశారని, ఆయన నైజం అలాంటిదే అని వైసీపీ నేత సార్థసారధి చెప్పినా నేను పట్టించుకోలేదని అవినాష్ అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా..తన రాజకీయ భవిష్యత్తు కోసం పార్థసారథి ఎన్నో సూచనలు చేసేవారని అవినాష్ గుర్తు చేసుకున్నారు. ఇక పెనమలూరు నియోజకవర్గాన్ని బోడె ప్రసాద్ …
Read More »
rameshbabu
December 9, 2019 MOVIES, SLIDER, VIDEOS
2,097
ఒకప్పుడు వరుస విజయాలతో.. వరుస మూవీలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన ముద్దుగుమ్మ త్రిష. ఆ తర్వాత ఈ బక్కపలచు భామ అడదపాడద మూవీల్లో కన్పిస్తూ తెలుగు సినిమా ప్రేక్షకులకు దర్శనమిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ రాంగీ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాసు కథను అందించగా ఎం శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. సి సత్య సంగీతమందిస్తుననడు.. లైకా ప్రొడక్షన్స్ …
Read More »
siva
December 9, 2019 ANDHRAPRADESH, education
1,000
ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగ క్యాలెండర్ ను ప్రకటిస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీ లో భాగంగా 7,900 పోస్టులతో మెగా డీఎస్సీ. ఏపీ అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి ఆదిమూలపు సురేష్. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి.. ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ మెగా డీఎస్సీ వచ్చే నెలలో (జనవరి 2020) నిర్వహిస్తామంటున్నారు. మెగా డీఎస్సీపై మంత్రి ప్రకటనతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. …
Read More »
siva
December 9, 2019 NATIONAL
1,434
మెట్రో రైలులో ఓ జంట పక్కన ప్రయణికులు ఉన్నారన్న సంగతి మరిచిపోయి ముద్దుల వర్షం కురిపించింది. ముద్దుల్లో మునిగిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భగ్న ప్రేమికులు అనుకుంటా అన్ని మరిచి పోయి ముద్దుల్లో మునిగిపోయారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వీడియో తీసి సోషల్ అప్‌లోడ్ చేయడం వాళ్లు ప్రైవసీ దెబ్బతింటుందని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ప్రేమ పక్షులు ముద్దుతోపాటు ముచ్చట్లలో మునిగిపోయారని కామెంట్లు …
Read More »
siva
December 9, 2019 BUSINESS
1,189
దేశంలో పెరిగిన ఉల్లి ధరలతో ఇప్పటికే సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.మొన్నటి దాకా కురిసిన వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అయ్యింది.మరోపక్క చెన్నైలో ఉల్లి తో పాటు కూరగాయాల ధరలు అమాంతం పెరిగి సామాన్యు్న్ని మరింత కష్టపెడుతున్నాయి. కోయంబత్తూరు మార్కెట్ లో ఆదివారం ఉల్లి రికార్డు ధర పలికింది. హోల్ సేల్ లో కిలో రూ.140కి చేరింది. ఉల్లి రేటు రోజురోజుకు పెరగుతుండటంతో ఉల్లిని కొనాలంటే ప్రజలు భయపడుతున్నారు. రిటైల్ మార్కెట్ …
Read More »
rameshbabu
December 9, 2019 SLIDER, TELANGANA
625
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు ప్రతిష్టాత్మక ఆహ్వానం వచ్చింది. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో జరగనున్న ఇండియన్ డెమోక్రసీ ఎట్ వర్క్ సదస్సుకు మాజీ ఎంపీ కవితను హాజరవ్వాలని నిర్వాహకులు ఆహ్వానించారు. వచ్చే ఏడాది జనవరి 9-10తారీఖుల మధ్య ఈ సదస్సు జరగనున్నది. మనీ పవర్ ఇన్ పాలిటిక్స్ అనే అంశంపై జరగనున్న ఈ …
Read More »
siva
December 9, 2019 ANDHRAPRADESH
1,605
ముఖ్యమంత్రిగా జగన్ 30 ఏళ్లు పాలిస్తే రైతులు మిగలరని, వారికి ఆత్మహత్యలే శరణ్యమని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారు. రైతులకు నిజంగా సమస్యలు ఉంటే ధైర్యం చెప్పవలసిన నేత ఈ రకంగా ఆత్మహత్యలు అంటూ ఇష్టం వచ్చినట్లు పిచ్చి మాటలు మాట్లాడటం మంచిది కాదు. రైతుల కష్టాలు తెలుసుకుని వాటిపై చర్యలు తీసుకొనేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలి. అధికారం కోసం ప్రజలకు ముద్దులు పెడితేనో, …
Read More »
rameshbabu
December 9, 2019 SLIDER, TELANGANA
589
తెలంగాణ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం నాణ్యమైన విద్యనందించే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు మోడల్ స్కూళ్లను ప్రవేశపెట్టిన సంగతి విదితమే. గత ఐదేళ్ళుగా మోడల్ స్కూళ్లల్లో పలు సంస్కరణలతో నాణ్యమైన విద్య.. ఆరోగ్యకరమైన పౌష్ఠికాహరాన్ని అందించడంతో మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వస్తుంది. దీంతో రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లు ప్రగతిపథంలో కొనసాగుతున్నాయి. విద్యపరంగా వెనకబడిన మండలాల్లో ఏర్పాటుచేసిన ఈ స్కూళ్లు మంచి …
Read More »
rameshbabu
December 9, 2019 CRIME, TELANGANA
1,252
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లో జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ పై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో వనపర్తి ఎస్పీ అపూర్వరావు,మంచిర్యాల డీఎస్పీ శ్రీధర్ రెడ్డి,రాచకొండ ఐటీ సెల్ ఇన్ స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి,కోరుట్ల సీఐ రాజశేఖర్ ,సంగారెడ్డి ఇన్ స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఈ బృందంలో ఉన్నారు. నిందితుల ఎన్కౌంటర్,దిశ హత్యపై తదితర అంశాల గురించి …
Read More »
siva
December 9, 2019 ANDHRAPRADESH
2,728
తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడిగా ఉంటూ ఒక్కసారిగా పార్టీపై ధిక్కార స్వరం వినిపించి పార్టీ అధ్యక్షుడు తో పాటు తనకు అడ్డు వచ్చిన ప్రతి ఎమ్మెల్యేని ఇష్టానుసారంగా గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ శీతాకాల సమావేశాలకు హాజరయ్యారు. యధావిధిగా గన్నవరం నుంచి ఉదయాన్నే అసెంబ్లీకి బయలుదేరి వచ్చిన వంశీ ఎప్పుడు మాదిరిగా తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం మీటింగ్ లకు హాజరయ్యేవారు కానీ ఇప్పుడు నేరుగా అసెంబ్లీ హాల్ లోకి …
Read More »