Classic Layout

సీపీఎస్ విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం..!

ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి  పాదయాత్రలో ఇచ్చిన హామీలను, నవరత్నాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న విషయం తెలిసిందే.ఈసారి ఉద్యోగస్తుల కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) రద్దుకు సంబంధించిన విషయమై  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక అడుగు ముందుకు వేశారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు అంశంపై వర్కింగ్‌ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేసింది. ఐదు శాఖల కార్యదర్శులతో కమిటీని నియమించింది. ఈ కమిటీకి కన్వీనర్‌గా …

Read More »

ఎన్నికలకు ముందు ఐదు కోట్ల మందిని అవమానించింది తమరే కదా..?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన విషయం అందరికి తెలిసిందే. గెలిచిన తరువాత ఏ ఒక్కరిని పట్టించుకోకుండా తన సొంత ప్రయోజనాలు కోసమే చూసుకున్నాడు. మల్లా మొన్న ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రజలకు ఎర వెయ్యాలి అన్నట్టుగా ఏవేవో మాయమాటలు చెప్పి చివరికి ఓట్లు కోసం దిగజారిపోయారు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “ఎలక్షన్ల ముందు పసుపు-కుంకుమ పేరుతో 10 వేలు పంపిణీ …

Read More »

ఘనంగా ఉర్సు వేడుకలు..

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం సత్యనారాయణ పురం హాజరత్ నాగులమీరా మౌలాచాంద్ దర్గా ఉర్సు వేడుకలు ఘనంగా జరిగాయి. ఉర్సు నిర్వహణ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. ముస్లింలు వేల సంఖ్యలో హాజరై భక్తి శ్రర్థలతో దర్శించుకున్నారు. మంగళవారం ముగింపు వేడుకలు సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు హాజరయ్యారు. ఖందిల్ ఎత్తుకుని స్వయంగా తీసుకెల్లారు. ఉర్సు వేడుకలకు ఎంతో ప్రాముఖ్యత …

Read More »

ఏపీలో ఆటో డ్రైవర్లకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ లోని ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఆటో డ్రైవర్లకు మొదట విడతగా వైఎస్ఆర్ వాహన మిత్ర కింద ఆర్థిక సాయం చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం… తాజాగా రెండో విడత కింద లబ్దిదారులను ఖరారు చేసింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని బుధవారం ప్రకటించారు. రెండో విడతలో మొత్తం 65,054 దరఖాస్తులు రాగా, అందులో 62,630 దరఖాస్తులను లబ్దిదారులుగా …

Read More »

బూతుల గురించి నువ్వు మాట్లాడితే ఎలా బోండా.. నీ బూతు పురాణం రాష్ట్రం మొత్తం చూసిందిలే..!

చంద్రబాబు, టీడీపీ నేతల విమర్శలకు ప్రతిగా మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచేస్తున్నాయి. బాబును ఉద్దేశించి నాని చేస్తున్న పరుష వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా అమరావతిలో చంద్రబాబు పర్యటనపై మాట్లాడిన కొడాలి నాని..రాజధానిలో ప్రస్తుతం కుక్కలు, గొర్రెలు, మేకలు, దున్నపోతులు తిరుగుతున్నాయని, వాటితో పాటే రాజధానిలో తిరిగేందుకు చంద్రబాబు వస్తున్నారా అంటూ తీవ్ర విమర్శలు చేశారు. …

Read More »

వర్మకు టైమ్ వచ్చింది..ఇక వరుసగా వదలడమే !

ఏ దర్శకుడికైనా సరే జీవితకాలం పేరు రావాలంటే చాల కష్టమే ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో కొత్త కొత్తవి వస్తున్నాయి పాతవి మర్చిపోతారు. మరోపక్క ఇక 90’s విషయానికి వస్తే అప్పట్లో రాంగోపాల్ వర్మ కి మంచి ఊపు ఉండేది. అలా ముందుకు వచ్చేకొద్దీ తన ఫేమ్ తగ్గిపోవడమే కాకుండా ఇంకా వివాదాస్పద దర్శకుడిగా మారిపోయాడు. ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నట్టు తెలిసిందే.సినిమాలు అయితే …

Read More »

సంపూర్ణేష్ బాబు కారుకు ప్రమాదం

ఇటీవల విడుదలైన కొబ్బరి మట్ట మూవీతో ఘనవిజయాన్ని అందుకున్న హీరో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. అయితే సంపూ ప్రయాణిస్తోన్న కారుకు ప్రమాదం జరిగింది. తన స్వస్థలమైన సిద్దిపేటలో కారు ప్రమాదానికి గురైంది. అసలు విషయానికి వస్తే సిద్దిపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ దగ్గర హీరో సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తోన్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. అయితే ప్రమాద సమయంలో డ్రైవర్ సమయస్ఫూర్తితో సడెన్ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం …

Read More »

చంద్రబాబూ మీ బతుకంతా అవకాశవాదమే…!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఉన్న కాస్త పరువు తీసేసాడు. ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుని దారుణంగా ఓడించిన ఇంకా బుద్ధి రాలేదు. అధికార పార్టీని ఏదో విధంగా ఇరుకున పెట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ చెయ్యలేకపోయారు. మొన్నటివరకు ఇంగ్లీష్ మీడియం విషయంలో ఏవేవో మాట్లాడిన బాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నడు. దీనిపై ఘాటుగా రిప్లై ఇచ్చాడు …

Read More »

ప్రపంచ క్రికెట్ చరిత్రలో మాటలకందని విషాదం జరిగింది ఈరోజే..!

ప్రపంచ క్రికెట్ చరిత్రలో మాటలకందని విషాదం ఈరోజే జరిగింది. అదేమిటంటే ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఈరోజునాడే మైదానంలో ఆట ఆడుతూ మరణించాడు. ఇది సరిగ్గా 2014 న ఇదేరోజున జరిగింది. అప్పటికే 63 పరుగులతో నిలకడగా ఆడుతున్న హ్యూస్ బౌన్సర్ బాల్ తగలడంతో అక్కడికక్కడే నేలకి వొదిగాడు. వెంటనే ట్రీట్మెంట్ కి తీసుకెళ్ళినా ఫలితం లేకపోయింది. మరోపక్క ఆస్ట్రేలియా ఆటగాళ్ళు అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. హ్యూస్ ఇంక మనకి …

Read More »

నా ఊపిరి ఆగిపోయినా.. ఐలవ్ యూ అంటున్న బన్నీ

అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఆర్య. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెర‌కెక్కించిన ఆర్య‌ తో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ల‌వ‌ర్ బోయ్‌గా మారాడు.ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో క‌ట్టిప‌డేసింది.ఈ మూవీ విడుదలై మే 7,2019 నాటికి 15 సంవత్స‌రాలు పూర్తి చేసుకుంది. ఆ రోజు బన్నీ త‌న ఇన్‌స్టాగ్రాములో పోస్ట్‌ పెట్టారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat