sivakumar
November 25, 2019 SPORTS
671
సొంతగడ్డపై టీమిండియా కు తిరుగులేదని నిరూపించింది కోహ్లి సేన. మొన్న సౌతాఫ్రికా, నిన్న బంగ్లాదేశ్ రెండు జట్లను ఉతికారేసింది. అంతేకాకుండా వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన మొదటి జట్టుగా చరిత్ర సృష్టించింది. దీంతో సొంతగడ్డపై వారికి తిరిగిలేదు అని చూపించింది. మరో వైపు బంగ్లాదేశ్ చాలా దారుణంగా ఓడిపోయింది. పింక్ బాల్ టెస్ట్ కనీసం మూడు రోజులైనా ముగియకుండానే బంగ్లా చేతులెత్తేసింది. అంతేకాకుండా ఈ టెస్ట్ …
Read More »
siva
November 24, 2019 MOVIES
2,448
తమిళనాడు రాష్ట్రంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ త్వరలోనే ప్రత్యేక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారు అని వార్తలు వచ్చిన సంగతి విదితమే. అయితే ఇటీవల విశ్వనటుడు కమల్ హాసన్ మాట్లాడుతూ రాజకీయాల్లో సూపర్ స్టార్ రజనీ కాంత్ తో కలిసి పనిచేయడానికి సిద్ధమని ప్రకటించిన సంగతి తెల్సిందే. తాజాగా కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే- కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం రావాలని సూపర్ స్టార్ రజనీ కాంత్ …
Read More »
siva
November 24, 2019 ANDHRAPRADESH
2,667
సీఎం రమేష్. కాంట్రాక్టర్ నుంచి రాజ్యసభ సభ్యుడి వరకూ ఆయన ప్రస్థానంలో అనేక ఆసక్తికర ఘటనలున్నాయి. టీడీపీ నుంచి బీజేపీ వరకూ సాగిన రాజకీయ పయనంలో అనేక కీలక మలుపులున్నాయి. అయితే తాజాగా ఆయన ఇంట్లో సాగుతున్న వివాహ నిశ్చితార్థ వేడుక హాట్ టాపిక్ గా మారింది. సీఎం రమేష్ తనయుడు రిత్విక్ నిశ్చితార్థ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్నట్లు సమచారం. దుబాయ్ లోని రసాల్ ఖైమా కి చెందిన …
Read More »
siva
November 24, 2019 ANDHRAPRADESH
1,408
టీడీపీలోని వర్గ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. పార్టీ వి స్తృత స్థాయి సమావేశాల సందర్భంగా శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక టీడీపీ కార్యాలయంలో తాజా, మాజీ ఎమ్మెల్యే ఉన్నం వర్గీయులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించగా.. ఇటీవల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఉమా మహేశ్వర నాయుడు తన సొంత కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ పరిశీలకుడుగా బీటీ నాయుడు కార్యక్రమాలకు హాజరయ్యారు. మొదటగా ఉమా …
Read More »
siva
November 24, 2019 ANDHRAPRADESH
1,724
ఆంధ్రప్రదేశ్ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాబేళ్లు కలకలం రేపాయి. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి, తిమ్మంపేట మార్గం మధ్యలో గుర్తుతెలియని వాళ్లు వేలకొద్ది తాబేళ్లను వదిలివెళ్లారు. దీంతో అక్కడ తాబేళ్లను చూసేందుకు స్థానికులు గుమిగూడారు. కొందరు తాబేళ్లను ఇళ్లకు తీసుకెళ్తున్నారు. పెద్దమొత్తంలో ఎక్కడికో తరలించే క్రమంలో పోలీసులు కంటబడటంతో దొంగలు తాబేళ్లను ఇలా వదిలేసి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. స్థానికులు తాబేళ్ల కోసం ఎగబడుతుండటంతో ఇక్కడ కోలాహలం నెలకొంది.
Read More »
siva
November 24, 2019 SPORTS
1,030
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఈడెన్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో సైతం ఇన్నింగ్స్‌ను గెలుపును అందుకుంది. బంగ్లాదేశ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే పరిమితం చేసిన భారత్ ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆదివారం మూడో రోజు ఆటలో బంగ్లాదేశ్ గంటలోపే ఇన్నింగ్స్‌ను ముగించింది. ఓవర్‌నైట్ …
Read More »
rameshbabu
November 24, 2019 NATIONAL, SLIDER
983
మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతుంది. నిన్న శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేఎల్పీ నేత దేవేంద్ర పడ్నవీస్ … ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంఖ్యాబలం లేకుండా గవర్నర్ దేవేంద్ర పడ్మవీస్ ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎలా ఆహ్వానిస్తారని కాంగ్రెస్,శివసేన,ఎన్సీపీ కూటమి కోర్టు మెట్లు ఎక్కింది. అయితే దీనికంటే ముందు ఈ రోజు ఆదివారం …
Read More »
siva
November 24, 2019 ANDHRAPRADESH
30,020
మా వసతిగృహాలకు ప్రహారీ లేదు.. మేడపైకి సులువుగా ఎక్కే సన్‌షెడ్‌లు మీదుగా అర్ధరాత్రి పోకిరీలు లోనికి వచ్చేస్తున్నారు. అక్కడ మేం ఆరబెట్టుకున్న నైటీలు వేసుకుని బాలికల్లా లోనికి వచ్చేస్తున్నారు. మేం గట్టిగా కేకలు వేసేసరికి పారిపోతున్నారు. నిత్యం ఇదే యాతన… ఇప్పటికిలా ఆరుసార్లు వచ్చారు. మేం జిల్లా అధికారులు, పోలీసులకు కూడా పలుమార్లు చెప్పాం… అయినా చర్యల్లేవు. నిత్యం భయంగా వసతిగృహంలో గడుపుతున్నామని ప్రభుత్వ బీసీ కళాశాల, ప్రీమెట్రిక్ కళాశాల …
Read More »
rameshbabu
November 24, 2019 NATIONAL, SLIDER
1,146
మహారాష్ట్రలో ఎన్సీపీ నుండి సస్పెండైన అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే. అందులో భాగంగా నిన్న శనివారం ముఖ్యమంత్రిగా బీజేఎల్పీ నేత దేవేంద్ర పడ్నవీస్ .. ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ లచేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీనిపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంఖ్యాబలం లేకపోయిన గవర్నర్ బీజేపీని ఎలా ఆహ్వానిస్తారని శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ పార్టీల చీఫ్ లు దేశ …
Read More »
rameshbabu
November 24, 2019 MOVIES, SLIDER
1,669
అంజలి అచ్చం తెలుగు అమ్మాయి. చిన్న చిన్న సినిమాల్లో నటించి .. ఆ తర్వాత వెంకీ ,రవితేజ లాంటి స్టార్ హీరోలతో నటించి ఆడిపాడిన ముద్దుగుమ్మ. చూడటానికి బొద్దుగా ఉన్న కానీ కుర్రకారును మత్తెక్కించే అందం ఆమె సొంతం. అయితే అంజలి కేరీర్ ప్రారంభం దశలో హీరో జైతో కలిసి జర్నీ సినిమాలో నటించారు. అయితే ఆ మూవీ బాగా ఆడటంతో.. ఈ తెలుగు అమ్మాయికి బాగా క్రేజ్ వచ్చింది. …
Read More »