rameshbabu
November 23, 2019 MOVIES, SLIDER
925
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత మేకప్ చేసుకోవడానికి రెడీ అయ్యారు అని వార్తలు వచ్చిన సంగతి విదితమే. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఘనవిజయం సాధించిన పింక్ మూవీ రీమేక్ లో పవన్ నటిస్తున్నాడని సమాచారం. అయితే ఇటు పవన్ కళ్యాణ్ నుంచి కానీ అటు దర్శక నిర్మాతల నుంచి కానీ ఎలాంటి అధికారక ప్రకటన వెలువడలేదు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బోనీకపూర్ ,దిల్ రాజు నిర్మిస్తున్న …
Read More »
sivakumar
November 23, 2019 NATIONAL, POLITICS, SLIDER
856
మహారాష్ట్రలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై శివసేన స్పందించింది. ఆ పార్టీ ముఖ్యనేత సంజయ్ రౌత్ మాట్లాడుతూఎన్సీపీ నేత అజిత్ పవార్ వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటుతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. నిన్న రాత్రి 9గంటల వరకు అజిత్ పవార్ మాతోనే ఉన్నారు. అనుకోకుండా మాయమైపోయారు. అనంతరం కళ్లలోకి కళ్లు పెట్టి చూడడానికి కూడా ఇష్టపడ లేదు. తప్పు చేసిన వాళ్లు ఎలా కిందికి తలదించుకొని మాట్లాడతారో …
Read More »
sivakumar
November 23, 2019 NATIONAL, POLITICS, SLIDER
727
సినిమా స్టోరిని తలపిస్తున్నాయి మహారాష్ట్ర రాజకీయాలు..నిన్నటి నిన్న శివసేన తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎన్సీపి అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు..కానీ ఉదయాన్నే రాజ్ భవన్ లో ఎన్సీపి నేత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా,బిజేపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు..ఎన్సీపిలో మెజార్టీ ఎమ్మేల్యేలు బిజేపీ కి సపోర్ట్ చేస్తున్నట్టు కూడా అజిత్ పవార్ స్పష్టం చేశారు..మహారాష్ట్రలో ఉన్న రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తు ఈ …
Read More »
rameshbabu
November 23, 2019 MOVIES, SLIDER
824
టాలీవుడ్ స్టార్ హీరో ,సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కన్నడ భామ హాట్ బ్యూటీ రష్మిక మంధాన హీరోయిన్ గా అనీల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు సమర్పణలో ఏకే ఎంటర్ ప్రైజెస్,శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా రాంబ్రహ్మం సుంకర నిర్మాతగా తెరకెక్కుతున్న మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానున్నది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ మూవీ …
Read More »
sivakumar
November 23, 2019 18+, MOVIES
783
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అనీల్ రావిపూడి. కామెడీ ని పండించడంలో అతనికి అతడే సాటి అని చెప్పాలి. అయితే ఈ చిత్రంలో కామెడీనే కాకుండా సీరియస్ అంగెల్ కూడా ఉండబోతుందట. అయితే ఈరోజు అనీల్ రావిపూడి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో …
Read More »
siva
November 23, 2019 ANDHRAPRADESH
3,272
స్పెయిన్ అమ్మాయి, అనంతపురం జిల్లా తాడిపత్రి అబ్బాయి ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే..తాడిపత్రికి చెందిన విజయకుమార్ వృత్తిరీత్యా వైద్యుడు. బత్తలపల్లిలోని ఆర్టీటీ ఆస్పుత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. స్పెయిన్ దేశానికి చెందిన కార్లా అనే యువతి వృత్తి రీత్యా దంత వైద్య నిపుణురాలు.ఈమె కూడా ఆర్డీటీ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత ఇరువురూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చి …
Read More »
sivakumar
November 23, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,016
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. దాంతో దెబ్బకు బాబు సైలెంట్ అయ్యాడట. ఇక అసలు విషయానికి వస్తే తన ఓటమికి ప్రతీకారంగా అధికార పార్టీ ని ఎలాగైనా ఎదురించాలనే ఆలోచనతో ఏవేవో విశ్వ ప్రయత్నాలు చేసాడు. కాని ఏ ఒక్కటీ ఫలించకపోగా తిరిగి వారికే తేడా కొట్టేది. అయితే చివరికి చంద్రబాబు ఇప్పుడు పార్టీ రంగుల విషయంలో గెలుకుంటున్నాడు. దీనిపై …
Read More »
rameshbabu
November 23, 2019 ANDHRAPRADESH, NATIONAL, SLIDER
1,838
మహారాష్ట్ర రాజకీయాలు రోజుకు ఎన్నో మలుపులు తిరుగుతూ తాజాగా బీజేపీ,ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఈ సస్పెన్స్ కు తెర పడింది. మహా ముఖ్యమంత్రిగా దేవేంద్ర పడ్నవీస్ ,ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ల చేత ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు భగత్ సింగ్ కోషియార్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ముగిసింది. అయితే మహారాష్ట్రలో …
Read More »
rameshbabu
November 23, 2019 ANDHRAPRADESH, CRIME, SLIDER
1,065
ఏపీలో అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగల గూడూరులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం తోడబుట్టిన తమ్ముడ్నే ఒక అన్న దారుణంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి తగాదాలతో రాజు కుళ్లాయప్ప (40)అనే వ్యక్తిని సోదరుడు రామంజనేయులు తల నరికి చంపాడు. అంతేకాకుండా శరీర భాగం నుండి మొండెం వేరు చేసి అతికిరాతకంగా హాత్య చేసి ప్రాణాలు తీశాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు …
Read More »
sivakumar
November 23, 2019 18+, MOVIES
1,023
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా ఎలా ఉండబోతుందో ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. ట్రైలర్ వచ్చిన మరుక్షణమే ఎక్కడ చూసినా ట్రైలర్ నే చూస్తున్నారు. ఇది చుసిన తరువాత అభిమానులు సినిమాపై మరింత భారీ హోప్స్ పెట్టుకున్నారు. అందులో ఒక్కో డైలాగ్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ప్రత్యేకంగా అందులో ఒక డైలాగ్ మాత్రం సోషల్ …
Read More »