sivakumar
November 19, 2019 18+, MOVIES
715
నిధి అగర్వాల్…ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ అని చెప్పాలి. సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత చిత్రం మిస్టర్ మజ్నులో అఖిల్ సరసన నటించింది. ఈ రెండు చిత్రం అంతగా హిట్ కాకపోయినా హీరోయిన్ నటన మాత్రం చాలా బాగుంది. అనంతరం తాజాగా పురీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో కూడా నటించంది. అంతే ఒక్కసారిగా ఎక్కడికో …
Read More »
shyam
November 19, 2019 ANDHRAPRADESH
871
ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీలో అరెస్ట్ అయి గత రెండు నెలలుగా ఏలూరు జైల్లో ఉన్న వివాదాస్పద టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తాజాగా జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా, దుగ్గిరాల గ్రామంలో చింతమనేనిని టీడీపీ అధినేత చంద్రబాబు పరామార్శించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు, కార్యకర్తలపై జగన్ సర్కార్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని …
Read More »
siva
November 19, 2019 BUSINESS
2,384
వరుసగా రెండో రోజు బంగారం ధర తగ్గింది. గత రెండు నెలల్లో 2 వేల రూపాయలకు పెగా పతనమైంది. ఇటీవల కాలంలో అడ్డూ అదుపూ లేకుండా దూసుకెళ్లిన్న బంగారం ధర… ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది. మరో వైపు వెండి ధర కూడా తగ్గుతోంది. గత సెప్టెంబర్‌లో 40 వేల రూపాయల మార్కును దాటిన పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం… ఇప్పుడు 38 వేల రూపాయల స్థాయికి దిగివచ్చింది. అలాగే, …
Read More »
sivakumar
November 19, 2019 18+, MOVIES
683
సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు పోటీ పడుతున్నాయో అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రాలతో పండుగ రోజుల్లో ప్రేక్షకులను అలరించబోతున్నారు. అయితే ప్రస్తుతానికి ‘అల వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు ఉన్న విషయం అందరికి తెలిసిందే. వీటితో పాటుగా రజినీకాంత్ దర్బార్ కూడా పోటీ పడుతుంది. అయితే ఈ రెండు సినిమాలు ముందుగానే రావడంతో వాటికన్నా ముందే 10వ తేదీన ఈ చిత్రం రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ భావించింది. మరి …
Read More »
shyam
November 19, 2019 ANDHRAPRADESH, SLIDER
1,235
దేశంలోనే 18 కేసుల్లో స్టేలు తెచ్చుకుని, పొద్దున లేస్తే నేను నిప్పు అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు తుప్పు వదలగొట్టేందుకు ఏసీబీ సిద్ధమైంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మాజీ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్‌లోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానం గట్టి షాకే ఇచ్చింది. బాబుగారి అక్రమాస్తులపై 14 ఏళ్ల క్రితం అంటే మార్చి 14, 20005 న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ ఇచ్చిన …
Read More »
siva
November 19, 2019 TELANGANA
855
రంగారెడ్డి జిల్లా… అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. చాలా మంది అధికారులు తమపై ఎక్కడ దాడి చేస్తారోననే భయంతో… లంచం అడిగేందుకే భయపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజయారెడ్డి హత్య… తెలంగాణలో రెవెన్యూ శాఖను కుదిపేసింది. పనుల కోసం వచ్చేవాళ్లు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో అనే భయం ఉద్యోగులను పట్టుకుంది. ముందు జాగ్రత్త చర్యగా కొంతమంది అధికారులు తమను తాము రక్షించుకునే …
Read More »
sivakumar
November 19, 2019 18+, MOVIES
722
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా లేడీ అమితాబ్ విజయశాంతి ముఖ్య పాత్రలో నటిస్తుంది. మరోపక్క సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లు విషయంలో చకచక పనులు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఈరోజు సాయంత్రం 6.03 నిముషాలకు చిత్ర ట్రైలర్ విడుదల డేట్ ప్రకటించనున్నారు. …
Read More »
sivakumar
November 19, 2019 18+, MOVIES
1,116
కైరా అద్వాని..టాలీవుడ్ లో మహేష్ హీరోగా నటించిన భారత్ అనే నేను సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దాంతో ఒక్కసారిగా అవకాశాలు తన్నుకుంటూ వచ్చాయి. అటు తెలుగులోనే కాదు అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా తన మరోకోణం బయటకు వచ్చింది. ఇక అందులోనే పయనిస్తుంది. తన అందాన్ని అభిమానులకు చూపిస్తే …
Read More »
rameshbabu
November 19, 2019 MOVIES, SLIDER
640
ఎప్పుడు ఏదో ఒక అంశంతో మీడియాలో… సోషల్ మీడియాలో ఎక్కువగా సంచలనంగా మారే వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. గత కొంతకాలంగా ఆర్జీవీ పలు వివాదస్పద కథాంశాలనే చిత్రాలుగా తీస్తూ అందరి నోళ్లల్లో నానుతున్నారు ఆర్జీవీ. తాజాగా ఆయన మరో వివాదస్పద చిత్రం ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ” గతంలో నేను విజయవాడ రౌడీలు,రాయలసీమ ఫ్యాక్షనిస్టులపై మూవీలు తీశాను. నేను 1980ల కాలం నాటి హైదరాబాద్ దాదాలపై …
Read More »
sivakumar
November 19, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
711
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గడిచిన ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష నేతగా అధికార పార్టీ చేస్తున్న మంచి పనులకు సపోర్ట్ చేస్తే ఆ మర్యదనే వేరుగా ఉంటుంది. కాని చంద్రబాబు మాత్రం ఓడిన కోపంలో ఏం చేస్తున్నాడో ఆయనకే అర్దంకావడంలేదు. అంత దారుణంగా ప్రజలు ఓడించారు అంటే ఏం చెయ్యలేదనే కదా అర్ధం. ఇప్పుడు చివరికి పిల్లల విషయంలో కూడా అడ్డుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ …
Read More »