rameshbabu
November 18, 2019 ANDHRAPRADESH, SLIDER
1,427
టీడీపీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే గుండెపోటుతో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1994-99 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన ముప్పలనేని శేషగిరిరావు ఈ రోజు మృతి చెందారు. ఆయన 1982-84మధ్య కాలంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు,మాజీ దివంగత ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు నందమూరి …
Read More »
rameshbabu
November 18, 2019 SLIDER, TELANGANA
664
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మరో ఖ్యాతి నొందింది. నగరంలో ప్రజలకు నల్లాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోజు విడిచి రోజు స్వచ్చమైన తాగునీరు అందిస్తోన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సంస్థ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ తాగునీరు భేష్ అని తేలింది. మొత్తం పది శాంపిళ్లను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సేకరించగా తొమ్మిది శాంపిళ్లల్లో హైదరాబాద్ తాగునీరు బెస్ట్ …
Read More »
siva
November 18, 2019 ANDHRAPRADESH
6,423
2009 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో తన కెరీర్ ను కూడా పక్కన పెట్టి అడిగారు కదా అని సొంత పార్టీగా భావించి, తన ప్రతిభతో రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేసి ప్రచారం చేసి.. రోడ్డు యాక్సిడెంట్ లో దెబ్బలు కూడా తిని, ఎన్నికలు ముగిసిన తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టారనేది నగ్నసత్యం. ఇలా పక్కన పెట్టడం వెనుక ఉద్దేశ్యం ఏంటి అన్నది తెలియడం లేదు. తాజాగా …
Read More »
siva
November 18, 2019 ANDHRAPRADESH
903
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరోసారి చిక్కుల్లో పడ్డారు. బ్యాంకు రుణఎగవేత కేసులో ఆయన ఆస్తులను వేలం వేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ప్రత్యుష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా ఫ్రై లిమిటెడ్ పేరు మీద ఇండియన్ బ్యాంక్ నుంచి భారీగా రుణం తీసుకుని ఎగవేశారని అధికారులు చెబుతున్నారు. రుణాన్ని తిరిగి చెల్లించాలని గంటాకు అక్టోబర్ 4న బ్యాంకు అధికారులు డిమాండ్ నోటీసు కూడా పంపారు. కానీ ఆయన …
Read More »
siva
November 18, 2019 ANDHRAPRADESH
804
గ్రామస్థాయిలో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాల్సిన వీఆర్వోలు విచక్షణ మరిచారు. తాము ప్రభుత్వ ఉద్యోగులం అన్న మాట మరచి వీధి రౌడీల్లా మారిపోయారు. యుష్టి యుద్ధానికి దిగారు.. చెప్పులతో దాడి చేసుకున్నారు. కోపోద్రిక్తుడైన ఓ వీఆర్వో.. చెవి కొరికి కక్ష తీర్చుకున్నాడు. ఆదివారం ఉదయం కర్నూలు తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్నూలు మండలం సుంకేసుల వీఆర్వోగా వేణుగోపాల్ రెడ్డి కొనసాగుతున్నాడు. ఈయనకు వెబ్‌ల్యాండ్‌లో ఆన్‌లైన్ నమోదు చేసే …
Read More »
KSR
November 17, 2019 TELANGANA
870
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని దుర్గం చెరువును రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భారీ బడ్జెట్ తో దుర్గం చెరువు వద్ద సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. మరొకొద్ది రోజుల్లో ఈ చెరువు సుందరీకరణ పనులు పూర్తి కానున్నాయి. ఈ బ్రిడ్జ్ పనులు పూర్తైతే నగర వాసులను రవాణా ఎంతో సులువుగా మారుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈబ్రిడ్జ్ నిర్మాణ పనులను …
Read More »
sivakumar
November 17, 2019 SPORTS
2,016
వచ్చే ఏడాది ఐపీఎల్ కు సంబంధించి అన్ని జట్ల యాజమాన్యాలు వారి ప్లేయర్స్ ని అంటే జట్టులో ఉంచినవారిని మరియు రిలీజ్ చేసిన వారి లిస్టులను సమర్పించారు. ఇక డిసెంబర్ లో జరగబోయే ఆక్షన్ కోసం ఎదురుచుడాల్సిందే. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే వారు కూడా చాలా వరకు విడిచిపెట్టగా.. విదేశీ ఆటగాళ్ళలో డివిలియర్స్, మోయిన్ ఆలీని మాత్రమే అట్టిపెట్టుకున్నారు. అయితే తాజాగా ఆర్సీబీ కెప్టెన్ విషయంలోఒక ప్రకటన చేసిన …
Read More »
sivakumar
November 17, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,597
తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను డిల్లీ వెళ్తున్నానని ఓ ప్రత్యేక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నాము చెప్పి ఢిల్లీ వెళ్లారు. ఎందుకంటే మోడీని కలిసేందుకు వెళ్తున్నాం అంటే వారి అపాయింట్మెంట్ దొరకకపోతే మాటపడాల్సి వస్తుందని ఈ విధంగా చెప్పారట. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని, జాతీయ జెండా రూపకర్త నెహ్రూ, స్వాతంత్రం 1940లో …
Read More »
sivakumar
November 17, 2019 18+, MOVIES
1,012
దిల్ రాజు..ఈ పేరు చెబితే టాలీవుడ్ లో ఎవరికైనా ఒక గౌరవం వస్తుంది. నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు నిర్మాతగా మరియు డిస్ట్రిబ్యూటర్ గా ఆ ఫీల్డ్ లో ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఆయనకు బాగా తెలుసు. మరోపక్క ఆయన తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో కో-ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు. ఇటు అల్లు అర్జున్, అటు పవన్ కళ్యాణ్ పింక్ సినిమాకు కూడా ఒప్పందం …
Read More »
sivakumar
November 17, 2019 18+, MOVIES
1,339
శ్రీరెడ్డి..టాలీవుడ్ లో ఒక వివాదస్పద నటిగా బాగానే పేరు తెచ్చుకున్నది. కాస్టింగ్ కౌచ్ విషయంలో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి హేమాహేమీలను సైతం సోషల్ మీడియా వేదికగా వారిపై రెచ్చిపోయింది. పవన్ కళ్యాణ్, నాని, అల్లు అర్జున్ ఇంకా టాప్ డైరెక్టర్స్ అందరిని బయటకు లాగింది. ఎన్ని చేసినప్పటికీ తనకు మాత్రం సినిమాల్లో ఎటువంటి అవకాశాలు రావడంలేదు. అయితే ప్రస్తుతం శ్రీ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఒక సంచలన నిర్ణయం …
Read More »