shyam
November 15, 2019 ANDHRAPRADESH
2,650
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ఇంటి వారయ్యారు. అదేనండి కొత్త ఇంట్లోకి వెళ్లారు. శుక్రవారం విజయవాడలో కొత్తగా నిర్మించిన ఇంట్లో విజయసాయిరెడ్డి గృహ ప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ బద్దంగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే విజయసాయి రెడ్డి నూతన గృహ ప్రవేశం చాలా సింపుల్‌గా జరగడం విశేషం. కొద్ది మంది పార్టీ నాయకులు మాత్రమే ఈ …
Read More »
rameshbabu
November 15, 2019 SLIDER, TELANGANA
683
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు శుక్రవారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” మార్కెట్ యార్డులలో.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పని చేసే హమాలీ ఛార్జీలు రైతుల ఖాతాలోనే నేరుగా జమచేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. జిల్లాలోని గోంగులూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి హారీష్ రావు ఆకస్మికంగా తనిఖీ …
Read More »
siva
November 15, 2019 MOVIES
1,318
బిగ్‌బాస్ నటి అర్చన, ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్ భక్తవత్సలంల వివాహం గురువారం ఘనంగా జరిగింది. మూడు ముళ్లతో వైవాహిక బంధానికి వారు స్వాగతం పలికారు. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. కాగా కుటుంబసభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో వీరి నిశ్చితార్థం అక్టోబర్ 3న జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మంగళవారం రాత్రి సంగీత్‌తో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. …
Read More »
sivakumar
November 15, 2019 18+, MOVIES
1,483
శ్రియా సరన్ మరోసారి బికినీ అవతారంలో అభిమానులకు మత్తెక్కించి. ఈ రెండు గుడ్డముక్కలతో స్విమ్మింగ్ ఫూల్ లో జలకాలడుతున్న వీడియోను తన ఇంస్టా అకౌంట్ లో షేర్ చేసింది. ఈ వీడియోని స్వయంగా శ్రియా అమ్మగారే షూట్ చేసారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన తల్లితో కలిసి తిరువనంతపురం ట్రిప్ కి వచ్చారు. అంతకముందు శ్రియా తన భర్తతో కలిసి కర్వా చుత్ మరియు దీపావళి సెలెబ్రేట్ చేసుకుంది. అయితే …
Read More »
siva
November 15, 2019 MOVIES
10,284
సెన్సెషనల్ నటి, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీరెడ్డి మరోసారి రచ్చ మొదలుపెట్టేసింది. ఈ సారి ఆమె ఇండస్ట్రీలోని హీరోలను పేర్లు పెట్టి మరీ విమర్శలకు దిగింది. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో పెద్ద దుమారమే రేపింది. తనతో సుఖం పంచుకున్న వారు వీరే అంటూ కొంతమంది హీరోల పేర్లు , నిర్మాతల కొడుకుల పేర్లు బయటకు తెలిపి , కొన్ని పిక్ లీక్ చేసి నానా రచ్చ చేసింది. …
Read More »
sivakumar
November 15, 2019 SPORTS
994
టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో రోజులో భాగంగా భారత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ జట్టుకి కొండంత అండగా నిలిచాడు. ప్రస్తుతం 150పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోపక్క రహానే అతడికి మంచి స్టాండింగ్ ఇస్తున్నాడు. మొన్న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లలో కూడా మయాంక్ తన అద్భుతమైన ఆటతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా అదే ఆటతీరుతో ముందుకు …
Read More »
siva
November 15, 2019 ANDHRAPRADESH
815
అనంతపురం జిల్లా టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి మాజీ పీఏ సురేష్‌రెడ్డి ఇంట్లో అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ దాడుల్లో బయటపడ్డాయి. తనిఖీల్లో రూ.3 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అనంతపురం, పుట్టపర్తి, బేతంచర్ల ప్రాంతాల్లోని సురేష్ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపైనా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. వివరాలు.. పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సురేష్‌రెడ్డి గతంలో జేసీ దివాకర్‌రెడ్డి పీఏగా పనిచేశాడు. జేసీ …
Read More »
siva
November 15, 2019 ANDHRAPRADESH
793
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై విధివిధానాలు కూడా సిద్ధం చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. ఎన్నికలపై స్టే ఇవ్వాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, …
Read More »
sivakumar
November 15, 2019 18+, MOVIES
1,900
సీనియర్ నటుడు ప్రభాస్ పెదనాన్న యువి కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి పై అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం చాలా సీరియస్ గా ఉందని అనేక వెబ్సైట్లు, కొన్ని పేపర్లు రాసాయి. దీంతో హాస్పిటల్ నుంచి వచ్చిన కృష్ణంరాజు మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్ కి వెళ్తే ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా.? రెగ్యులర్ గా వెళ్ళే జనరల్ చెకప్ కి వెళ్లాను.. అంతేగాని సీరియస్ గా …
Read More »
shyam
November 15, 2019 ANDHRAPRADESH
2,192
విజయవాడలో ఇసుక దీక్ష చేపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనుకున్న చంద్రబాబుకు అదే రోజు కోలుకోలేని దెబ్బపడింది. కృష్ణా జిల్లా టీడీపీలో కీలక యువనేత అయిన దేవినేని అవినాష్ ఇసుక దీక్ష జరుగుతున్న సమయంలోనే సీఎం జగన్ పక్షంలో వైసీపీలో చేరారు. మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రెస్‌మీట్ పెట్టి మరీ తన పదునైన విమర్శలతో చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమల పరువు తీశాడు. ఇక బెజవాడ టీడీపీలో మాస్ …
Read More »