Home / MOVIES / తనతో శృంగారం చేసిన మరో హీరో పేరు బయటపెట్టిన శ్రీరెడ్డి..అటు ఇండస్ర్టీ..ఇటు రాజకీయ నాయకులు షాక్

తనతో శృంగారం చేసిన మరో హీరో పేరు బయటపెట్టిన శ్రీరెడ్డి..అటు ఇండస్ర్టీ..ఇటు రాజకీయ నాయకులు షాక్

సెన్సెషనల్ నటి, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీరెడ్డి మరోసారి రచ్చ మొదలుపెట్టేసింది. ఈ సారి ఆమె ఇండస్ట్రీలోని హీరోలను పేర్లు పెట్టి మరీ విమర్శలకు దిగింది. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో పెద్ద దుమారమే రేపింది. తనతో సుఖం పంచుకున్న వారు వీరే అంటూ కొంతమంది హీరోల పేర్లు , నిర్మాతల కొడుకుల పేర్లు బయటకు తెలిపి , కొన్ని పిక్ లీక్ చేసి నానా రచ్చ చేసింది. ఆ తర్వాత చెన్నై కి మకాం మర్చి అక్కడే గతకొన్ని నెలలుగా ఉంటూ వస్తుంది. తాజాగా మాజీ సీఎం మనవడు తనని వాడుక్కొన్నాడని.. ఆ రాత్రికి సంబంధించిన డిటేల్స్ ని బయటపెట్టేసింది. మాజీ సీఎం కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ తో చేసిన రొమాన్స్ బయటపెట్టింది. హైదరాబాద్‌లో 3 సంవత్సరాల క్రితం జరిగిన ఓ సినిమా షూటింగ్‌లో విశాల్ ద్వారా స్టాలిన్‌ను కలిసాను. ఉదయనిధి స్టాలిన్ అవకాశం ఇప్పిస్తానని చెప్పి తనను లైంగికంగా వాడేసుకున్నాడని ఓపెన్ గా చెప్పేసింది. ఆ రాత్రి చాలానే చేశామని చెప్పుకొచ్చింది.

I just want to talk about it..very soon we wl announce a press meet regarding this..maintain the patience in one day press meet we will announce..

Posted by Sri Reddy on Wednesday, 13 November 2019