KSR
November 12, 2019 SLIDER, TELANGANA
632
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో కాచిగూడ రైలు స్టేషన్ సమీపంలో ఎంఎంటీఎస్ ట్రైన్ ఎదురుగా వస్తోన్న రైలు ఢీకొట్టిన సంగతి విదితమే. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ లోకో పైలెట్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న సోమవారం జరిగిన ఈ ప్రమాదంపై కేసును దర్యాప్తు చేయడానికి ముగ్గురు సౌత్ సెంట్రల్ రైల్వే సభ్యులతో కూడిన హైలెవల్ కమిటీని …
Read More »
shyam
November 12, 2019 ANDHRAPRADESH
978
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్టీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు మోదీ మళ్లీ అధికారంలో ఎలా వస్తాడో చూస్తా..ఆగర్భశత్రువులైన కాంగ్రెస్‌తో చేతులు కలిపాడు. సోనియా, రాహుల్‌తో చెట్టాపట్టాలేసుకుని దేశమంతటా తిరుగుతూ..లేస్తే నేను మనిషిని కాదన్నట్లుగా.. మోదీని దింపేస్తా అంటూ రంకెలు వేసాడు. అయితే ముందస్తు తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్న పాపానికి అధికారంలోకి వస్తుందనుకున్న కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.ఇక టీడీపీ అడ్రస్ గల్లంతు అయింది. అటు …
Read More »
siva
November 12, 2019 CRIME
2,439
పెళ్లి సమయంలో అడిగినంత కట్నం ఇవ్వక పోతే ఆ పెళ్లి కొడుకు కుటుంబం కట్నం కోసం వేధించడం అనే మాట వింటుంటాం.ఈ మొగుడు మాత్రం మానవీయ విలువలు మంటగలిసిపోయోలా ప్రవర్తించాడు. కట్నం కోసం కట్టుకున్న భార్యను దారుణంగా వేధించాడు భర్త. ఈ ఘటన గుంటూరులో చోటుచేసుకుంటుంది. కట్నం కోసం తన భార్య స్నానం చేస్తుండగా ఫోన్‌లో వీడియో తీశాడు. తనకు అదనపు కట్నం ఇవ్వకుంటే దాన్ని ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరింపులకు …
Read More »
sivakumar
November 12, 2019 SPORTS
907
ఆదివారం నాగపూర్ వేదికగా ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతమైన స్పెల్ తో ప్రపంచ రికార్డ్ ను బ్రేక్ చేసాడు దీపక్ చాహర్. 3.2 ఓవర్స్ లో 7పరుగులు ఇచ్చి 6వికెట్లు పడగొట్టాడు. మరోపక్క హ్యాట్రిక్ కూడా తీసాడు.ఇది జరిగి మూడు రోజులే అయ్యింది. ఇంతలో మరో హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈరోజు సయిద్ ముస్తాక్ అలీ …
Read More »
siva
November 12, 2019 SPORTS
830
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లి విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో బంగ్లాదేశ్‌తో ఇండోర్‌లో జరుగనున్న తొలి టెస్టుకు టీమిండియా సిద్ధమవుతుండగా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కొంతమంది పిల్లలతో సరదాగా గడిపాడు. ఆ పిల్లలతో కలిసి గల్లీ క్రికెట్ ఆడుతూ మురిసిపోయాడు. తన బాల్యపు ఛాయల్ని గుర్తు చేసుకుంటూ పిల్లలతో కలిసి క్రికెట్‌ను ఆస్వాదించాడు. అదే సమయంలో షాట్లు కొట్టి మరీ అలరించాడు. మరొకవైపు పిల్లలతో …
Read More »
shyam
November 12, 2019 ANDHRAPRADESH
2,125
ఏపీలో అవినీతిరహిత పాలన అందించేందుకు సీఎం జగన్ నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఏపీలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అవినీతిని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని..ఆఖరికి మంత్రులు సైతం అవినీతికి పాల్పడితే నిర్థాక్షిణ్యంగా తొలగించి కఠిన చర్యలు తీసుకుంటామని తొలి కేబినెట్ సమావేశంలోనే సీఎం జగన్ హెచ్చరించారు. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో పోలవరం, వెలిగొండ వంటి పలు సాగునీటి ప్రాజెక్టులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో …
Read More »
rameshbabu
November 12, 2019 ANDHRAPRADESH, CRIME, SLIDER
1,551
ఏపీలో నారాయణ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గొల్లపూడి నారాయణ కాలేజీ హాస్టల్ లో ఇంటర్ చదువుతున్న రామాంజనేయరెడ్డి ఈ రోజు మంగళవారం ఆత్మహాత్యకు పాల్పడ్డాడు. కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రామాంజనేయరెడ్డి హాస్టల్ లోని తన గదిలో ఉరేసుకుని మరి ఆత్మహాత్య చేసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం వేధింపుల వలనే రామాంజనేయ రెడ్డి ఆత్మహాత్య చేసుకున్నాడని విద్యార్థులతో పాటుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే …
Read More »
siva
November 12, 2019 ANDHRAPRADESH
884
కర్నూలు జిల్లాలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో జగన్ హవాతో 10 కు పది స్థానాలు గెల్చుకుని వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీ జిల్లాలో అన్ని స్థానాల్లో ఓడిపోయి పరువు పోగొట్టుకుంది. ఇక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు సీమ జిల్లాల్లో టీడీపీని పూర్తిగా ముంచేస్తోంది. రాజధాని తరలింపు విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు..ముఖ్యంగా సీమ టీడీపీ నేతలు అమరావతికి మద్దతు …
Read More »
sivakumar
November 12, 2019 18+, MOVIES
829
సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు.ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇందులో లేడీ అమితాబ్ విజయశాంతి ముఖ్యపాత్రలో చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ చిత్రానికి సంబంద్ధించి ప్రమోషన్లు నెమ్మదిగానే జరుగుతున్నాయి. అనిల్ రావిపూడి సినిమా అంటే ఒక కామెడీ యాంగిల్ లో ఉంటుంది. మరి ఈ చిత్రం కూడా కొంచెం ఫ్యామిలీ అండ్ కామెడీలో ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు …
Read More »
rameshbabu
November 12, 2019 LIFE STYLE, SLIDER
1,732
యాలకులను తింటే చాలా లాభాలున్నాయి అని అంటున్నారు పరిశోధకులు. యాలకులు తింటే లాభాలెంటో తెలుసుకుందాం. యాలకులు తింటే క్యాన్సర్ ను నిరోధించే శక్తి ఉంది జీర్ణసంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది నోటి దుర్వాసనను అడ్డుకుంటుంది శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది రక్తపోటును నివారించే గుణం ఉంది యాంటీ అక్సిడెంట్ గా పనిచేస్తుంది యూరినల్ సమస్యలు రాకుండా నివారిస్తుంది అల్సర్స్ రాకుండా అడ్డుకుంటుంది
Read More »