rameshbabu
October 30, 2019 MOVIES, SLIDER
785
అనుపమ పరమేశ్వరన్ ఒకవైపు అదిరిపోయే అందంతో .. మరోవైపు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక మలయాళ చిత్రంలో నటిస్తుంది. అయితే అమ్మడు ఈ చిత్రం కోసం సరికొత్త అవతారమెత్తనున్నారు. అదే సహాయ దర్శకురాలిగా కొత్త అవతారమెత్తారు. ఒకేసారి రెండు పనులు చేయలేను. అందుకే సినిమాల్లో అవకాశాలు వచ్చాక చదువుకు దూరమయ్యా. సినిమా సెట్లో మాత్రం నా ఆలోచనలు మారిపోతున్నాయి. …
Read More »
rameshbabu
October 30, 2019 LIFE STYLE, SLIDER
1,244
నీళ్లు ఎక్కువగా త్రాగాలి గ్రీన్ టీని తప్పనిసరిగా తీసుకోవాలి వేడి నీళ్లల్లో తేనె కలిపి తీసుకోవాలి మొలకెత్తిన పెసలు రోజూ తినాలి అల్పాహారంతో అరటి పండు తినాలి ఆహారాన్ని నమిలి తినాలి వ్యాయమం తప్పనిసరిగా చేయాలి క్రాన్ బెర్రీ,ద్రాక్ష జ్యూస్ లు త్రాగాలి కూరగాయల జ్యూస్ లు త్రాగాలి
Read More »
siva
October 30, 2019 ANDHRAPRADESH
1,982
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం వెళుతున్న ఆయనను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. జేసీతో పాటు యామిని బాల, బీటీ నాయుడును అరెస్ట్ చేసి, అరగంట అనంతరం వారందరిని వాళ్ల ఇళ్ల వద్ద వదిలిపెట్టారు. కాగా కొన్నిరోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-టీడీపీ …
Read More »
sivakumar
October 30, 2019 NATIONAL
747
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం గాలి ప్రమాదకరంగా మారిపోయింది. ఇదంతా దీపావళి తరువాత చోటుచేసుకున్నవే. ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోయాయని చెప్పాలి. ఊపిరి పీల్చుకోవడానికి, కంటివెలుగు ఇలా ఎన్నో సమస్యలు ఢిల్లీ వాసులు ఎదుర్కుంటున్నారని ఈమేరకు ఫిర్యాదులు కూడా వచ్చాయని ఏఎన్ఐ వార్తా సంస్థ నివేదించింది. గాలి నాణ్యత సూచిక (AQI) 423 వద్ద డాకింగ్ చేస్తోంది, ఇది ప్రమాదకర విభాగంలోకి వస్తుంది అని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ …
Read More »
sivakumar
October 30, 2019 TELANGANA
1,282
నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (NOA)నూతన కమిటీని సికింద్రాబాద్ లోని మెట్టుగూడ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీను నాయక్, ఉపాధ్యక్షులుగా కవిత, జ్యోతి. ప్రధాన కార్యదర్శిగా లక్ష్మణ్ రూడవత్, పార మెడికల్ కోర్డినేటర్ మరియు కోశాధికారిగా వంశీ ప్రసాద్ గారిని ఎన్నుకున్నారు. అలాగే , ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా సిస్టర్ నిర్మల జాయింట్ సెక్రటరీ గా సుమన్ సతురీ,కిరణ్ నాయక్,బాల చందర్, ఎక్సక్యూటీ సభ్యులుగా: స్వాతి,సుజాత,మేఘమాల లీగల్ అడ్విజర్ గా: …
Read More »
siva
October 30, 2019 ANDHRAPRADESH
1,501
బస్సులో పాము దూరి ప్రయాణికులందరినీ వణికించింది. ముచ్చెమటలు పట్టించింది. మంగళవారం కడపలో ఈ సంఘటన జరిగింది. ప్రొద్దుటూరు నుంచి కడపకు ఉదయం ఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు బస్సు బయలు దేరింది. అప్పటికే ఆ బస్సు ఇంజిన్ భాగంలో ఓ పాము దాగి ఉంది. డ్రైవరుతో సహా ఎవరూ ఈ విషయం గమనించలేదు. ఇంజిన్ వేడికి తాళలేక వినాయక నగర్ సర్కిల్‌లోకి రాగానే అది కాస్తా కొంచెం పైకి వచ్చేసింది. …
Read More »
rameshbabu
October 30, 2019 ANDHRAPRADESH, SLIDER
1,019
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ” రాష్ట్రంలో ఇసుక కొరత ఉన్నందున ఉపాధి కోల్పోయిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నెలకు రూ.10వేలను సాయంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుక నియంత్రణ పేరుతో అధికార పార్టీ అయిన వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు.సొంత ఊర్లల్లో వాగు ఇసుకను తీసుకెళ్లడానికి కూడా …
Read More »
sivakumar
October 30, 2019 18+, MOVIES
940
చాలా రోజుల గ్యాప్ తరువాత రానా మీడియా ముందుకు రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న సమయంలో ప్రస్తుతం తన చిత్ర పోస్టర్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసాడు. శివకుమార్ దర్శకత్వంలో రానా హీరోగా ‘1945’ అనే టైటిల్ తో సినిమా రాబోతుందని ఎప్పుడో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి దీపావళి సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసారు. దీంతో అభిమానులు ఆనందంలో మునుగుతున్న సమయంలో రానా ఒక్కసారిగా …
Read More »
sivakumar
October 30, 2019 18+, MOVIES
4,425
టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఎప్పుడూ వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచే వర్మ చంద్రబాబునే టార్గెట్ చేస్తునాడని అందరికి తెలిసిందే. ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో బరిలోకి వచ్చిన వర్మ మొన్ననే ఈ చిత్ర ట్రైలర్ కూడా రిలీజ్ చేసాడు. అయితే ఈరోజు ట్విట్టర్ వేదికగా మరో బాంబు పేల్చాడు. చంద్రబాబు కి సంభందించిన ఒక ఫోటో ని …
Read More »
sivakumar
October 30, 2019 SPORTS
852
గంగూలీ ఎక్కడైనా దాదా నే..అప్పుడు భారత జట్టులో ఇప్పుడు బోర్డులో. ఇక అసలు విషయానికి వస్తే మొన్నటివరకు అంతర్జాతీయ క్రికెట్ లో డే/నైట్ టెస్ట్ మ్యాచ్ లు జరగలేదు. కాని మొదటిసారి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్యన జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఈ రూల్ మొదలైంది. అది హైలైట్ కూడా అయ్యింది. అయితే ఇప్పుడు అదే డే/నైట్ టెస్ట్ మ్యాచ్ ఇండియాలో కూడా జరగనుంది. నవంబర్ 3 నుండి ఇండియాతో …
Read More »