Classic Layout

వాళ్ళ అక్రమాలన్ని బట్టబయలు..జగన్ నిజమైన హీరో

రాజకీయం వేరు చాణక్యం వేరు ,పరిపాలన వేరు రాజకీయ ప్రత్యర్ధి పార్టీ ని దెబ్బ కొట్టడం వేరు.. ఇవన్నీ తెలిసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంటే అవుననే చెప్పుకోవాలి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిత్యం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్న జగన్ పై అత్యంత దారుణంగా ఓడిపోయిన కూడా తెలుగుదేశం పార్టీ ఏవిధంగానూ జగన్ కు ఊపిరి సలపనివ్వలేదు. జగన్ చేపట్టిన ప్రతి సంక్షేమ …

Read More »

కర్నూల్ జిల్లాలో టీడీపీ నేతలు ఖాళీ..వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరో తెలుసా

రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు ప్రత్యేక రాయలసీమ ఉద్యమ కారుడు తెలుగుదేశం పార్టీ నేత కర్నూలు జిల్లా రాజకీయ ఉద్దండుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీ పార్టీని వీడుతున్నట్లు స్పష్టమవుతోంది. గత ఎన్నికల ముందు టీడీపీలో చేరినా ఆయన పార్టీ తో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాల కోసం గానీ పార్టీ విజయం కోసం గాని ఆయన కృషి చేయలేదు. ఒక రాజకీయ పార్టీలో కొనసాగాలా …

Read More »

ఒక అమ్మాయి తన లవర్‌ కోసం పోలీసులు, అధికారులకు ముప్పుతిప్పలు

చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ బాలిక నాలుగు గంటలపాటు పోలీసులు, అధికారులకు ముప్పుతిప్పలు పెట్టిన సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పట్టణ సీఐ శ్రీధర్‌ కథనం.. స్థానిక నాగులురాళ్లువీధిలో కాపురముంటున్న ఓ దంపతులకు ఇరువురు కుమార్తెలున్నారు. వీరి చిన్నమ్మాయి (మైనర్‌) గత ఏడాది ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతుండగా స్థానికం ఉన్న కొరియర్‌ బాయ్‌ రెహమాన్‌ను ప్రేమించానంటూ ఇంటినుంచి అదృశ్యమైంది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెహమాన్‌పై …

Read More »

టీమ్ వర్క్ తో విజయం సాధించాం…మంత్రి జగదీష్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి నిదర్శనం హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. హుజూర్ నగర్ ప్రజలు అఖండ మెజార్టీతో శానంపూడి సైదిరెడ్డిని గెలిపించిన సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గదర్శకంలో టీమ్ వర్క్ తో విజయం సాధించాం. తామే అభ్యర్థులు అన్నట్టుగా నాయకులు, క్యాడర్ పనిచేశారు. …

Read More »

Compared – Realistic Advice In Best Cbd Oil For Pain

Consumers have few reliable sources for details about CBD products and companies. Oregon-primarily based industry newcomers Mission Farms grows their own hemp for seed-to-sale control over their CBD merchandise. An important differentiation to recollect is that hemp CBD presents all the advantages with out the THC, so that you will …

Read More »

ఆర్టీసీ కార్మికులకి సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్..!!

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థికి అఖండ మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండమైన విజయాన్ని అందించినటువంటి హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా ఆర్టీసీ సమ్మె మీద కూడా పలు కీలక ప్రకటనలు చేశారు. ఆర్టీసీ పనైపోయిందని స్పష్టం చేసిన ఆయన ఆర్టీసీ సమ్మెకి …

Read More »

ఆర్టీసీ కార్మికులు కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు.. సీఎం కేసీఆర్

అర్థంపర్థం లేని, అలవికాని డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు. ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకుని, కార్మికులకు ఎప్పుడూ లేనంత జీతాలు పెంచినా మొండిగా సమ్మె చేస్తున్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత వైస్రాయ్ హోటల్లో ఆర్టీసీ అధికారులతో రోజంతా కూర్చొని మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు. ఐఆర్‌ 14 శాతం పెంచారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కార్మికుల …

Read More »

హుజూర్‌నగర్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్‌, కవిత

టీఆర్‌ఎస్‌ను అఖండ మెజార్టీతో గెలిపించిన హుజూర్‌ నగర్‌ ప్రజలకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ అనివార్య కారణాలతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయినప్పటికీ టీపీసీసీ అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ గెలవడం రెట్టింపు ఉత్సాహాన్ని కలిగిస్తోందన్నారు. భారీ మెజార్టీతో గెలిచిన సైదిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పార్టీ గెలుపుకు అహర్నిశలు కష్టపడిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు కేటీఆర్‌ ధన్యవాదాల తెలిపారు. An emphatic …

Read More »

అందరి మన్ననలు పొందేలా పని చేస్తా..సైదిరెడ్డి

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తనను అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నట్లు ఎమ్మెల్యే సైదిరెడ్డి తెలిపారు. ఈ ఎన్నిక హుజూర్ నగర్ అభివృద్ధి కోసం జరిగిన ఎన్నిక అని, అభివృద్ధి జరగాలంటే టిఆర్ఎస్ గెలవాలని ప్రతి ఒక్కరూ భావించారని సైదిరెడ్డి అన్నారు. తన గెలుపు కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి సహకారంతో ఇచ్చిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat