sivakumar
October 15, 2019 ANDHRAPRADESH, UPDATES
1,301
రాజమండ్రి -చింతూరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 30 అడుగుల లోతు ఉన్న లోయలో ప్రవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటన వాలి సుగ్రీవుల మలుపు వద్ద జరిగింది.సుమారు 8 మంది మృతి చెందినట్టు అనుమానం.వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
Read More »
rameshbabu
October 15, 2019 MOVIES, SLIDER
679
టీమిండియా మాజీ ఆటగాళ్లైన ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, స్పీడ్ గన్ ఇర్ఫాన్ పఠాన్ ఇక నుండి సినీ ప్రేక్షకులను అలరించనున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు అజయ్ ముత్తు దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఒక చిత్రంలో ఇర్ఫాన్ పఠాన్ పోలీసు పాత్రలో నటించనున్నాడు. మరో ఆటగాడు అయిన హర్భజన్ సింగ్ కార్తీక్ యోగీ దర్శకత్వం వహిస్తోన్న డిక్కీలూనా మూవీలో ప్రధాన పాత్రలో నటించనున్నాడు. …
Read More »
rameshbabu
October 15, 2019 MOVIES, SLIDER
873
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల సినీమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానని ప్రకటించిన సంగతి విదితమే. ఉమ్మడి ఏపీని అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా విభజించిందనే నేపంతో జనసేన పార్టీని స్థాపించాడు పవన్. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇచ్చి. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డాడు పవన్. ఆ తర్వాత ఇటీవల జరిగిన సార్వత్రిక …
Read More »
sivakumar
October 15, 2019 MOVIES
591
నభానటేష్ ఇస్మాట్ శంకర్ సినిమాకు ముందు అక్కడక్కడ సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. అదే పూరీ లాంటి డైనమిక్ డైరెక్టర్ చేతిలో పడింది. దీంతో అమ్మడు దశ తిరిగిపోయింది. ఏకంగా ఇప్పుడు నాలుగు సినిమాలు చేస్తుంది. అంతేకాదు అమ్మడుకి ఇస్మాట్ సక్సెస్ తో మంచిగానే గిట్టుబాటు అయింది. ఇప్పుడు ఏకంగా బెంజ్ కారు కొనేసింది. తన ఇన్ స్టా అకౌంట్ ద్వారా తనకి తానుగా బెంజ్ కారు …
Read More »
siva
October 15, 2019 CRIME
25,528
కామాతురాణాం నభయం నలజ్జ అని పెద్దలు ఊరికే అనలేదు. రోజు రోజుకు మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. పెళ్లే భర్త ఉన్న శారీరక కోర్కెలను తీర్చుకోవడానికి మరిదితోనే అక్రమ సంబంధం పెట్టుకొని వదిన అనే మాటకు మచ్చ తేచ్చింది ఓ మహిళ. కొడుకుతో సమానమైన సొంత మరిదితోనే ఓ వివాహిత అక్రమ సంబంధం పెట్టుకుని.. తన భర్తకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. భర్త కళ్లుగప్పి మరిదితో రాసలీలలు కొనసాగిస్తున్నఈ దారుణ ఘటన …
Read More »
sivakumar
October 15, 2019 18+, MOVIES
1,152
రానా దగ్గుబాటి…ప్రస్తుతం ఈయన కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. రానా ప్రస్తుతం హైదరాబాద్ కు దూరంగా ఉన్నాడు. చాలా రోజుల నుండి అమెరికాలోనే ఉన్నాడు. అయితే ఎందుకు అనే విషయానికి వస్తే షూటింగ్ అని ఇంకా ఏవేవో సాకులు చెబుతున్నాడు. కాని జనాలు పిచ్చోలు కాదని బాబు కి అర్ధం కాలేదనుకుంట. తాను చెప్పనప్పటికీ రానా ఆరోగ్య విషయంకై చికిత్స కోసం అక్కడికి వెళ్ళాడని అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు తిరిగి …
Read More »
rameshbabu
October 15, 2019 SLIDER, TELANGANA
627
సిద్దిపేట జిల్లా కేంద్రంలో పొన్నాల పరిధిలో నిర్మించిన టి ఆర్ ఎస్ పార్టీ తెలంగాణ భవన్ ( పార్టి జిల్లా కార్యాలయ )ను సందర్శించిన మంత్రి హరీష్ రావు గారు క్షేత్ర స్థాయి లో పరిశీలించారు… ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ ఆఫీస్ లు జిల్లా కేంద్రాల్లో నిర్మిస్తున్నామని.. ఇప్పటివరకు నిర్మాణం పూర్తి అయిన కార్యాలయాల్లో రాష్ట్రంలోనే సిద్దిపేట పార్టీ కార్యాలయం అగ్రస్థానంలో ఉందని చెప్పారు. పార్టీ …
Read More »
rameshbabu
October 15, 2019 SLIDER, TELANGANA
648
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున పోలింగ్ జరగనున్న సంగతి విదితమే. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ ,టీఆర్ఎస్ పార్టీలు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి దిగుతుండగా.. అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి బరిలోకి దిగుతున్నారు. టీఆర్ఎస్ తరపున ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల …
Read More »
sivakumar
October 15, 2019 SPORTS
688
టీమిండియా మాజీ కెప్టెన్ మరియు ప్రస్తుత కీపర్ మహేంద్రసింగ్ సింగ్ ధోని 2019 ప్రపంచ కప్ తరువాత క్రికెట్ నుండి విరామం తీసుకున్న విషయం తెలిసిందే. అతను గత మూడు నెలల నుండి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు, అతను ఆటగాడిగా క్రికెట్ మైదానంలోకి ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ధోని త్వరలోనే జట్టులోకి వచ్చే అవకాసం ఉందని తెలుస్తుంది. మరో పక్క మాజీ క్రికెటర్లు …
Read More »
siva
October 15, 2019 ANDHRAPRADESH
1,550
కేసులు నమోదైన తర్వాత నుంచి తన భర్త భార్గవ్‌రామ్ ఎక్కడ ఉన్నారో తెలియదని, తనతో టచ్‌లో లేరని ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. పారిపోవాల్సిన అవసరం ఆయనకు లేదన్నారు. భార్గవ్‌రామ్‌పై నమోదైనవి తప్పుడు కేసులే అన్నారు. క్రషర్‌లో ఆయనకూ భాగం ఉందని, ఆయన ఎవరిపైనా దాడి చేయలేదని అఖిలప్రియ స్పష్టం చేశారు. ఒకవేళ తాము వార్నింగ్ ఇవ్వాలనుకుంటే మంత్రిగా ఉన్నప్పుడే ఆ పనిచేసేవాళ్లమని అఖిలప్రియ …
Read More »