sivakumar
October 10, 2019 SPORTS
1,307
మయాంక్ అగర్వాల్ సఫారీలపై మరోసారి విరుచుకుపడ్డాడు. మొన్న మ్యాచ్ లో డబుల్ సెంచరీ ఇప్పుడేమో సెంచరీ సాధించాడు. దేశం మొత్తం రోహిత్ సెహ్వాగ్ లాంటి డాషింగ్ ఆటగాడు అని అంటున్నారు. కాని ఆ డాషింగ్ రోహిత్ కాదు అగర్వాల్ అని ఇప్పుడు అందరికి అర్దమైంది అనే చెప్పాలి. ఎందుకంటే ఎంతటి ఆటగాడైన సరే సెంచరీ కి దగ్గరలో ఉంటే ఎంతో భయంతో అడతారు ఒక సెహ్వాగ్ తప్ప. అలాంటిది ఈరోజు …
Read More »
sivakumar
October 10, 2019 MOVIES, POLITICS
639
రేపు ఏపీ సీఎం జగన్ ను మెగాస్టార్ చిరంజీవి కలవనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశంకానున్నారు. ఈ సమావేశంలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా పాల్దొననున్నా. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. చిరు, జగన్, రామ్ చరణ్ లపై సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. అదేంటి అంటే… తను ప్రోడ్యూసర్ గా చేస్తూ తండ్రి చిరుతో సైరా సినిమా తీశారు …
Read More »
sivakumar
October 10, 2019 SPORTS
646
మయాంక్ అగర్వాల్ మరోసారి తానేంటో నిరుపించుకుంటూ మంచి ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. మహారాజ్ ఓవర్ లో పాయింట్ ఫీల్డర్ మీదుగా బౌండరీ కొట్టి టెస్టుల్లో తన నాలుగో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న ఇండియా ఆదిలోనే రోహిత్ వికెట్ కోల్పోయింది. అయినప్పటికీ మయాంక్ కు తోడుగా పుజారా నిలకడగా రాణిస్తున్నాడు. అంతకముందు వైజాగ్ టెస్ట్ లో మయాంక్ డబుల్ చేసిన విషయం తెలిసిందే.
Read More »
sivakumar
October 10, 2019 18+, MOVIES
867
దసరా అయ్యిపోయింది..దీపావళి కూడా వచ్చేస్తుంది. అయితే సీజన్ లో సినిమాలుఎలాంటి విజయాలు సాధించాయి, దసరా సీజన్ ను ఎలా వాడుకున్నాయి అనే విషయాన్నీ పక్కన పెడితే ప్రస్తుతం టాలీవుడ్ కన్ను మొత్తం క్రిస్మస్ పైనే పడిందట. ముందు పెద్ద పండగ సంక్రాంతి ఉండగా క్రిస్మస్ తో పని ఏమిటీ అని చాలామందికి ఆలోచన వస్తుంది. కాని అసలు విషయం ఇక్కడే ఉంది. పండగ సీజన్ అంటే బడా హీరోలకే అంకితం …
Read More »
sivakumar
October 10, 2019 NATIONAL
744
కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నిమిత్తం వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న 73 మంది ఐఎఎస్ అధికారులను సిబ్బంది వ్యవహారాల శాఖ ఎంపిక (ఎంప్యానెల్) చేసింది. వీరిలో 32 మందిని కార్యదర్శి హోదాకు, 41 మందిని అదనపు కార్యదర్శి హోదాలోనూ తీసుకునేందుకు ఎంప్యానెల్ చేశారు. అయితే వీరిని కేంద్ర సర్వీసుల్లోకి తీసుకోడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ క్లియరెన్స్ తప్పనిసరి. సదరు అధికారి సమ్మతీ కీలకాంశమే. కార్యదర్శి కోసం ఎంప్యానెల్ అయిన వారిలో జమ్మూ …
Read More »
sivakumar
October 10, 2019 18+, MOVIES
992
తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి. బాహుబలితో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ ప్రఖ్యాతీని పెంచేసాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్.ఆర్.ఆర్ చిత్రం చేస్తున్నాడు. అయితే ఇక సాలు విషయానికి వస్తే ఈరోజు జక్కన్న పుట్టినరోజు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కి బర్త్ డే విషెస్ తెలియజేసారు. “హ్యాపీ బర్త్ డే రాజమౌళి …
Read More »
sivakumar
October 10, 2019 ANDHRAPRADESH, POLITICS
726
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలకు ఆంధ్రరాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన ఒక్కో హామీ అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో హామీలను నెరవేర్చారు. ఇప్పుడు జగన్ మరో కార్యక్రమం ‘వైయస్సార్ కంటి వెలుగు’ శ్రీకారం చుట్టారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ” వైఎస్ఆర్ కంటి వెలుగు” ఆరోగ్య సంరక్షణ …
Read More »
sivakumar
October 10, 2019 POLITICS, TELANGANA
3,231
దసరా సందర్భంగా విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఇప్పుడు విద్యాసంస్థలకు మరో రెండు, మూడు రోజులు సెలవలు పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక అసలు విషయానికి వస్తే దసరాకు ఇంటికి వెళ్ళిన వారికి తిరిగి రావడానికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రైవేట్ బస్సులను …
Read More »
sivakumar
October 10, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,018
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో సంచలనానికి ముందడుగు వేసాడు. మరో హామీను అమ్మల్లో పెట్టడానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నాడు. ఈ మేరకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుకు సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇంతకు ఆ హామీ ఏంటి అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల గురించి. ఇప్పటిదాకా ఈ ఉద్యోగాలకు సంభదించి అంతగా పట్టించుకునే నాధుడే లేడు. రకరకాల ఏజెన్సీల ద్వారా వచ్చి ఇందులో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని …
Read More »
sivakumar
October 10, 2019 ANDHRAPRADESH, POLITICS
707
టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి రెండు రోజులు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల టీడీపీ నాయకులతో విడివిడిగామాట్లాడి అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతారు. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఈ జిల్లలో కేవలం 4సీట్లు మాత్రమే గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు అనేది చూడాలి.ఈ విశాఖ జిల్లాలో పర్యటన అనంతరం ప్రతివారం ఒక్కో జిల్లాలో …
Read More »